CATEGORIES
Kategorien
- పలు పుణ్యక్షేత్రాలకు బస్సలు ఏర్పాటు
ఈ నెల 28న రథసప్తమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ప్రముఖ ఆలయాలకు 80 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తెలిపింది.
రాజ్యాంగ ఉల్లంఘనలపై కేంద్రానికి నివేదిక
తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళి సై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అగౌరవపరిచిన తీరు చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు
ప్రజాస్వామ్య బద్దంగా పాలన
పేదల సంక్షేమం లక్ష్యంగా నిర్ణయాలు రాజ్యాంగం ఎవరి పాత్ర ఏమిటో తెలియచేసింది మీడియాతో స్పీకర్ పోచారం, మండలి చైర్మన్ గుత్తా
ప్రగతిభవన్లో గణతంత్ర వేడుకలు
74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో జాతీయ పతాకావిష్కరణ చేశారు.
మన 'జాతీయగీతం' జనగణమన
రవీంద్రుడి కలంనుంచి జాలువారిన గీతిక తొలుత స్వరపరచిందీ బ్రిటిష్ మహిళ
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేధింపులు
కంటి తడిపెట్టిన జగిత్యాల మహిళా ఛైర్పర్సన్ శ్రావణి రాజీనామా చేస్తున్నట్లు మీడియా సమక్షంలో ప్రకటన
సంస్తాగతంగా బలోపేతం చేద్దాం
సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జి డా “కళ్లేపల్లి నరేషూర్యాపేట
రాజగోపురం పనుల పరిశీలన
శంషాబాద్ మండల పరిధిలోని నర్కుడా గ్రామ పంచాయతీ పరిధిలోని ఏంతో ప్రసిద్ధి గాంచిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అమ్మపల్లి రాజగోపురం పనులను బుధవారం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నీరటి రాజు ముదిరాజ్ పార్టీ నేతలతో కలిసి రాజగోపురం పనులను పరిశీలించారు.
జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడితే గుణపాఠం చెబుతాం
స్వప్రయోజనాల కోసం జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న శక్తులకు తగిన రీతిలో గుణపాఠం చెబుతామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ హెచ్చరించారు.
30 లోగా మన ఊరు మన బడిపనులు ప్రారంభించాలి
మన ఊరు మన బడి పథకం కింద ఎంపిక కాబడిన మోడల్ స్కూల్స్ లను ఈనెల 30 లోపు ప్రజాప్రతినిధులకే ప్రారంభించాలని ఆర్డీవో చెన్నయ్య తెలిపారు.
ప్రజా పంపిణీ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడితే క్రిమినల్ చర్యలు
జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్ నాయక్
ఉద్యోగార్థులకు జోమాటో ఊరట
ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ సంస్థలు భారీగా తమ ఉద్యోగులను తొలగిస్తున్న సమయంలో..ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఊరటనిచ్చే వార్త చెప్పింది.
ఓదార్పులకు ఇప్పుడు జగన్ దూరం
ఎవరు ఆందోళన చేసినా కానరాని ఓదార్పు అమరావతి రైతులకు దక్కని ఓదార్పు ఉద్యోగుల ఆందోళనలపైనా అదే తరహా రాజకీయం
సర్వేతోనే సరి! చర్యలపైనే..అనుమానం
చింతలకుంట బఫర్ జోన్ లో రెడిమేంట్ సిమెంట్ పలకలతో... భారీ కాంపౌండ్ వాల్ అక్రమ నిర్మాణం...... అక్రమార్కుల చెరలో గండి మైసమ్మ మండల పరిధిలో కుంటలు ! కబ్జాదారుల అక్రమాలకు చెక్ పెట్టేదెవరు? జాడలేని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు చర్యలు శూన్యం.... రెచ్చిపోతున్న కబ్జాదారులు
పరమవీర చక్ర వీరుల పేరు
పరాక్రమ్ దివస్ సందర్భంగా అండమాన్, నికోబార్ లోని 21 పెద్ద దీవులకు ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పేరు పెట్టారు.
స్వచ్ఛంద సంస్థలకు బాల వికాస ఆదర్శం
సామాజిక సేవలో సంస్థ పనితీరు భేష్ కీసర జాతీయ స్థాయి మహాసభలో మంత్రిఎర్రబెల్లి
ఇండ్లస్థలాల హామీని అమలు చేస్తాం
సీఎం కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ నిండు భారీ బహిరంగసభ, మూడు రాష్ట్రాల సీఎంలు, లక్షలాదిమంది ప్రజల సమక్షంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఒక్క నెలలో కేటాయిస్తామని ఆ భరోసాను నాకు.. ఆర్థికశాఖమంత్రి తన్నీరు హరీష్ రావుకు అప్పగించిన ఇండ్ల స్థలాల కేటాయింపును పూర్తి చేసేందుకు కృషి చేస్తానని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు
ఫిబ్రవరి 5 నుంచి పెద్దగట్టు
పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు సాగనుంది.
దేశంలో ఎక్కడా లేని పథకాలు
పేదలకు వరంగా కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో మంత్రి గంగుల
ఇళ్ల పట్టాలే కాదు... ఇళ్లు కట్టిస్తా!
ఆదోనిలో సాయిబాబానగర్ వాసులకు ఇంటిస్థల పట్టాలు పంపిణీ రూ.2,100ల డీడీకట్టిన 68మందికి ఇంటిస్థల పట్టాలు అందించిన ఎంఎల్ఎ సాయి
22న పోలీస్ ఉద్యోగాల అర్హతపరీక్ష
22న పోలీస్ ఉద్యోగాల అర్హతపరీక్ష భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధింపు ని ముషం ఆలస్యం అయినా అనుమతి నిరాకరణ
దేశానికి దిశానిర్దేశం చేసిన ఖమ్మం సభ
దేశానికి మంచి భవిష్యత్తు ఇచ్చేలా ఖమ్మం సభ జరిగిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
విశాఖ ఉక్కును పట్టించుకోని వైసిపి
విశాఖ ఉక్కు... ఆంధ్రుల హక్కు అనే నినాదంతో అనేక త్యాగాల ఫలితంగా తెచ్చుకున్న విశౄఖ ఉక్కు ఫ్యాక్టరీని అమమకానికి పెట్టినా వైసిపి నేతలు నోరెత్తి విమర్పించడం లేదు.
అనాధల హక్కుల సాధనకై పోరు
రాష్ట్రంలో అనాధల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ సంఘం సిఫార్సులను వెంటనే అమలు చేయాలని, లేదంటే అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి రాజకీయ పోరాటానికి సిద్ధం కానున్నట్టు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తెలిపారు.
కంది రైతులకు ఏటా మొండిచేయే
ప్రభుత్వం ఎన్ని రాకాలుగా ఆదేశాలు ఇచ్చినా, హెచ్చరికలు చేసినా కందిరైతులకు కష్టాలు తప్పడం లేదు.
గవర్నర్ గడప దొక్కిన ఉద్యోగ సంఘాలు
పిఎఫ్ బకాయిలు తదితర అంశాలపై ఫిర్యాదు న్యాయంచేస్తామని హామీ ఇచ్చారన్న నేతలు
సింహం జగన్ లాగా సింగిల్గానే వస్తుంది
కంచు మోగినట్లు కనకమ్ము మోగదు ప్రజలు మెచ్చిన నాయకుడు జగన్ అంటూ రోజా విమర్శలు
ఇద్దరు అధికారులపై హైకోర్టు కన్నెర్ర
ఇద్దరు జిల్లా పంచాయితీ అధికారులకు కోర్టు ధిక్కార కేసులో హైకోర్టు జైలు శిక్ష విధించింది. గతంలో కర్నూలు జిల్లా డీపీవోగా పనిచేసి ప్రస్తుతం అనంతపురంలో ఉన్న ప్రభాకర్ రావుకు న్యాయస్థానం వారం రోజులు జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధించింది.
డిగ్రీ విద్యార్థులకు నైపుణ్యాలు పెంచాలి
విదేశీ విద్యా కోర్సులను ఇక్కడా ప్రవేశ పెట్టాలి ఉన్నత విద్యాశాఖ ఖాళీలను పోస్టులను అప్పగించాలి ఉన్నత విద్యాశాఖ ఖాళీలను భర్తీ చేయాలి ఉన్నతస్థాయి సమీక్షలో సిఎం జగన్ ఆదేశాలు
ప్రజల భద్రత పోలీసులు బాధ్యత
ప్రజల భద్రత పోలీసులు బాధ్యత అని దేవపూర్ ఎస్పై విజేందర్ అన్నారు.