CATEGORIES
Kategorien
వైభవంగా అర్జున్ కుమార్తె వివాహం
యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య వివాహం నిన్న జూన్ 10న చెన్నైలోని అంజ యా నాసుత శ్రీ యోగంజనేయస్వామి మందిరంలో వైభవంగా జరిగింది.
నోరు జారిన కమ్రాన్ అక్మల్
బుద్ధి చెప్పిన హర్భజన్
పోలవరం పూర్తే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిముఖ్యమైన పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి తీరుతామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీయిచ్చారు.
సింగరేణి కారుణ్య నియామక ఉద్యోగార్థులకు శుభవార్త
వారసులు గరిష్ఠ వయోపరిమితి పెంపు పెంపుపై సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
జగన్ కు చంద్రబాబు ఫోన్
అమరావతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు మాజీ సీఎం వైఎస్ జగన్ తో మాట్లాడేందుకు ప్రయత్నం చేశారు.
మూడోసారి పుష్కరాల నిర్వహించే చాన్స్
మొదటిసారి 2003లో వుష్కరాలను ప్రారంభించిన చంద్రబాబు 2014 గోదావరి మహా వుష్కరాలను వైభవంగా చేపట్టారు.
ఏపీ ప్రజలకు వెథర్ అలెర్ట్
అమరావతి... ఏపీలోని పలు ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.
ఏపీకి ఏకంగా రూ. 5వేల కోట్లు రిలీజ్
న్యూఢిల్లీ... తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది
12న సిఎంగా చంద్రబాబు
• ముహూర్తం - ఈవెంట్ ఫిక్స్ వేదిక చేసిన తెలుగుదేశం • సభాస్థలిలో ఏర్పాట్లను పరిశీలించిన నిఘా వర్గాలు • ప్రధానితో సహా పలువురు నేతల హాజరు • దేశంలోని పలు ప్రాంతాల నుంచి ముఖ్యమంత్రులు హాజరు
ఒకే సెంటర్లో ఆరుగురికి ఫస్ట్ ర్యాంక్
• నీట్ - 2024 ఫలితాల్లో అవకతవకలు • వెంటనే దర్యాప్తు చేపట్టాలి
మోడీ రేయింబవళ్లు కష్టపడ్డారు : బాబు
• మోడీ వెంట ఎప్పుడూ నడిచేందుకు మేం సిద్ధం • కూటమి ఎంపీల సమావేశంలో ప్రకటించిన నితీష్ యాదవ్
ఎన్డీయే కూటమికి మోడీ కొత్త నిర్వచనం పలికారు
• మోడీ నిర్దేశించిన మేరకు ఎన్డీయే కూటమి కృషి చేస్తుందన్న పురందేశ్వరి
తన ప్రభుత్వంపై తనే ఆరోపణలు
• జగన్ ఆగ్రహంపై ఆశ్చర్యపోతున్న రాజకీయ విశ్లేషకులు
రాష్ట్రంలో హింసపై గవర్నర్కు ఫిర్యాదు
• సంబంధిత వీడియోలు గవర్నరకు అందించిన వైసిపి • అధికారం చేపట్టక ముందే దాడులు చేస్తున్న టిడిపి శ్రేణులు
మంగళగిరిని నంబర్ 1గా చేసా
• నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి • భార్య నారా బ్రాహ్మణితో కలిసి వెళ్లిన లోకేశ్ • ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన దంపతులు
న్యూయార్క్ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు..
• న్యూయార్క్ చేరుకున్న కోచ్ ద్రవిడ్, రోహిత్ శర్మ పంత్, దూబే
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా
• మద్యం కుంభకోణం వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టులో విచారణ • ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరుకు పిటిషన్ల దాఖలు
గౌతం గంభీర్కు ముద్దు పెట్టిన షారుఖ్
2024 ఐపీఎల్ ఫైనల్లో సన్ రైజర్స్ ను చిత్తుగా ఓడించిన కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మూడోసారి టైటిల్ గెలిచింది.
కావ్య మారన్ కన్నీళ్లు చూసి బిగ్ బీ ఆవేదన!
ఐపీఎల్ ఫైనల్స్ లో ఎస్ఆర్హెచ్ ఓటమి అభిమానులను నిరాశకు గురిచేసింది.
గ్రౌండ్మెన్లు, క్యూరేటర్లకు బీసీసీఐ బంపరాఫర్!
ఐపీఎల్ 2024కు ఆతిథ్యమిచ్చిన 10 మైదానాల్లోని గ్రౌండ్మెన్లు, క్యూరేటర్లకు బీసీసీఐ తలో రూ.25 లక్షల నజరానా ప్రకటించింది.
కేరళకు తెలంగాణ సీఎం
• కోజికోడ్లో పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనున్న రేవంత్ • అక్కడి నుంచే నేరుగా ఢిల్లీకి పయనం • రాష్ట్రావతరణ వేడుకలకు సోనియాను ఆహ్వానించనున్న సీఎం రేవంత్ రెడ్డి
మోడీ బస బిల్లులు మేమే చెల్లిస్తాం
కర్ణాటక ప్రభుత్వం ప్రకటన మైసూరులో ఓ హోటల్ బిల్లు చెల్లించకపోవడంపై చర్చ
సిఎం జగన్ పై రాయి దాడి కేసు
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీశ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విజయవాడ కోర్టులో విచారణ జరిగింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
విపక్ష నేతలు, మీడియా యజమానుల ఫోన్లను కూడా వదల్లే
ఏపీ సీఎస్ జవహర్ బదిలీ?
• ప్రతిపక్షాల నుంచి లెక్కలేనన్ని ఫిర్యాదులు • ప్రభుత్వ అసైన్డ్ భూములు కొనుగోలుపై ఆరోపణలు
జగన్, ఆయన బంధువుల అండతో జవహన్రెడ్డి భూ కుంభకోణం
ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగినా చర్యల్లేవని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు.
తుమ్మలగుంట అపరిచితుడు చెవిరెడ్డి
• నామినేషన్ రోజు నుంచి రెచ్చగొడుతున్న వైసీపీ వర్గీయులు • ధైర్యంగా పోరాడతా నంటున్న చంద్రగిరి టీడీపీ అభ్యర్థి
ఎమ్మెల్యే పిన్నెల్లి పిటిషన్లపై తీర్పు రిజర్వ్
ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకౄఎష్ణారెడ్డి దాఖలు చేసిన మూడు పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ( తీర్పును రిజర్వు చేసింది.
కౌంటింగ్కు రెడీ
• అధికారులకు సీఈసీ కీలక ఆదేశాలు • ఏర్పాట్లపై అన్ని రాష్ట్రాల సీఈవోలతో సీఈసీ సమావేశం • ఏపీ సీఈవోకి ప్రత్యేకమైన సూచనలు • పకడ్బందీ ఏర్పాట్లు చేసామన్న ఏపీ సీఈఓ
జూన్ 2 తరువాత తెగిపోనున్న ఉమ్మడి బంధం
• ఇంకా తేలని హైదరాబాద్లో ఆస్తుల పంచాయితీ • 2016లోనే 90 శాతం కార్యాలయాలు తెలంగాణ నుంచి ఏపీకి