CATEGORIES
Kategorien
ప్రమోషన్స్ తరువాతనే బదిలీలు నిర్వహించాలి
ఎస్ టియు జిల్లా అధ్యక్షులు ప్రణీత్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజగోపాల్ గౌడ్
క్రీడారంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి బోల్
• ఎంపీడీవో ఎం.చంద్రశేఖర్ • ఎమ్మార్వో సురేష్ కుమార్
ప్రజల సంక్షేమానికి చెరగని చిరునామా వైయస్ జగన్మోహన్ రెడ్డి
• జగనన్న ఆరోగ్య సురక్షలో ఖరీదైన మందులు మెరుగైన వైద్యం
హాస్పిటల్కు వెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ
నందికొట్కూర్ ఎమ్మెల్యే తోగుర్ ఆర్థర్
నూతన జాతీయ విద్యా విధానం రద్దుకై అక్టోబర్ 8న చలో ఢిల్లీ
పిడిఎస్.యు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.నరసింహారెడ్డి
నిర్దేశిత సమయంలో సిలబస్ పూర్తి చేయాలి
జూనియర్ కళాశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహించాలి ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి
కేవైసీ పేరుతో సైబర్ నేరగాళ్ల నిలువు దోపిడిపై జాగ్రత్త
సైబర్ నేరగాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఆండ్రాయిడ్ ఫోన్ మెసేజ్ లు ఫోన్ సంభాషణలకు బలి కావద్దు ఆశపడి ఆకర్షితులైతే సైబర్ నేరగాళ్ల చేతిలో నిలువుదోపిడికి గురికాక తప్పదు నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి ఐపీఎస్
నర్సింహులపేటలో ఉప తపాలా కార్యాలయం మంజూరు
మండల కేంద్రానికి ఉప తపాలా కార్యాలయం మంజూరు అయ్యిందని తొర్రూర్ సబ్ డివిజనల్ పోస్టల్ అధికారి సైదా నాయక్ తెలిపారు
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సహకారంతో స్మశాన వాటికకు దారి ఏర్పాటు
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సహకారంతో స్మశాన వాటికకు దారి ఏర్పాటు
ప్రజల ఆయురారోగ్యాలకై జగనన్న ఆరోగ్య సురక్ష
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని శుద్ధి దేశంతో ఉచితంగా మందులు పరీక్షలు ఇంటింటికి వెళ్లి నిర్వహించాలని జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభించడం జరిగింది
ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు కొండ లక్ష్మణ్ బాపూజీ, 108వ జయంతిని నూతన పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు.
విద్యారంగ అంధకారానికి హలో విద్యార్థి - ఛలో విజయవాడ
సెప్టెంబర్ 30న చలో విజయవాడ జయప్రదం చేయాలి …. నాలుగేళ్ల డిగ్రీ విధానాన్ని రద్దు చేయాలి
విజయవాడలోఅంగన్వాడి వర్కర్ల ను అరెస్టులు దుర్మార్గం
సిఐటియు,పట్టణ కార్యదర్శి టి.గోపాలకృష్ణ వ్యాకాస జిల్లా సహాయ కార్యదర్శి పకీర్ సాహెబ్
స్పందన అర్జీల పట్ల అధికారులకు ప్రత్యేక శ్రద్ధతో పరిష్కారం చూపాలి
సంబంధిత అధికారులు ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడండి
గ్రూప్ 1 అభ్యర్థులకు రూ.1 లక్ష రూపాయల నష్ట పరిహారం చెల్లించాలి
= బహుజన్ సమాజ్ పార్టీ ఇంఛార్జి జి.క్రాంతి కుమర్
వరసిద్ధుడికి ఘనంగా.. కుంకుమ పూజలు
వేద పండితులు నాగ సాయిశర్మ ఆధ్వర్యంలో కుంకుమ పూజలు కుంకుమ పూజలో పాల్గొన్న భక్తులు
ఈనెల 30న చలో హైదరాబాద్
= ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన దీక్ష కొరకు ఆర్యవైశ్యులు కదలిరండి = మండల అధ్యక్షులు శ్రీనివాస్
డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తాం
న్యాయమైన స్నేహిత ఎక్స్ అంగన్వాడీల డిమాండ్లను ప్రభుత్వ నెరవేర్చే వరకు సమ్మె నర్సింహులు కొనసాగిస్తామని పేట మండల అంగన్వాడీల అధ్యక్షురాలు సమ్మెట లలిత అన్నారు
సమ్మెను ప్రారంభించిన ఆశ వర్కర్లు
మండల కేంద్రంలో సోమవారం నాడు ఆశ వర్కర్లు సమ్మె ప్రారంభం సందర్భంగా వినతిపత్రంను తహసిల్దార్ కు అందించారు.
నాడు పెళ్లి చేయాలంటే అప్పులు చేయాల్సి వచ్చేది
నేడు పేదింటి ఆడ బిడ్డల పెళ్లిళ్ల కోసం లక్ష సాయం ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
కాంగ్రెస్-బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉచిత పథకాలేవి?
రైతులకు ఉచిత పథకాలు అందుతున్నాయా ఇవాళ దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
మూసీ పరిరక్షణకు మరో అడుగు
• గత ప్రభుత్వాలు వల్ల మురికికూపంగా మారిన మూసీ • మూసీ, ఈసీ నదులపై రూ.545 కోట్లతో బ్రిడ్జిల నిర్మాణం
జగనన్న ఆశయం ప్రజల ఆరోగ్యం
గడపగడపకు జగనన్న ఆరోగ్య సురక్ష అనంతరం బీపీ షుగర్ జ్వరం దగ్గుకు పరీక్షలు బిఆర్ఆర్ నగర్ కౌన్సిలర్, హెల్త్ సెక్రటరీ
అంగన్వాడి టీచర్లకు ఆయమ్మలకు, మంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలి
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల తహసిల్దార్ కార్యాలయం ముందు శనివారం అంగన్వాడి టీచర్లు మరియు ఆయమ్మలు చేస్తున్న సమ్మె 13వ రోజు కొనసాగింది
టిఎస్పీఎస్సీ బోర్డును తక్షణమే ప్రక్షాళన చేయాలి
= టిఎస్పిఎస్సీ వైపల్యంతోనే గ్రూప్ 1 పరీక్ష రద్దు = డివైఎఫ్ఎస్ఐ సిరికొండ కమిటి డిమాండ్
తెలంగాణలో లేని ఆంక్షలు ఏపీలోనే ఎందుకు
బ్రిటీష్ పాలనను మించిన స్థాయిలో రాష్ట్రంలో నిర్బంధాలు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం ఇవ్వండి
ప్రభుత్వ కళాశాలలు, మినీ స్టేడియం కేటాయించండి ఝరాసంగం జడ్పిటిసి వినిల నరేష్ డిమాండ్
30న జరిగే జిల్లా మహాసభలను విజయవంతం చేయండి
ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కనుకుంట్ల శంకర్
12 రోజులుగా కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె
ఈ సమావేశయంలో ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు కట్ల రాజ, బివి కృష్ణ కుమారి, మీనా కుమారి, రాజి అరుణ, కె. సమ్మక్క, ఎస్. పార్వతి, సీఐటీయూ నుండీ ప్రేమ రత్న కుమారి,ఎన్ వి రమణ, తదితర ముఖ్య అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
అర్హులైన నిరుపేదలకు గృహలక్ష్మి ఇవ్వాలి
= సిపిఐ మండల కార్యదర్శి ముంజ గోపి డిమాండ్