దయా గుణం
Champak - Telugu|July 2022
ఫరా కప్ప మధుబన్ ప్రైమరీ స్కూలులో 5వ తరగతి చదువుతోంది. ఆమె తన చదువుపై దృష్టి పెట్టి శ్రద్దగా చదువుతోంది. అడవిలోని పోలీసు విభాగంలో ఆఫీసర్ కావాలని ఆమె కోరిక.
కథ • లలిత్ శౌర్య
దయా గుణం

ఫరా కప్ప మధుబన్ ప్రైమరీ స్కూలులో 5వ తరగతి చదువుతోంది. ఆమె తన చదువుపై దృష్టి పెట్టి శ్రద్దగా చదువుతోంది. అడవిలోని పోలీసు విభాగంలో ఆఫీసర్ కావాలని ఆమె కోరిక.

కొంత కాలంగా ఒక సామెత ఆమెను ఇబ్బంది పెడుతోంది. ఆమె దాన్ని హిందీ పుస్తకంలో చదివింది. కానీ అర్థం చేసుకోలేకపోయింది. హిందీ సార్ ఆ రోజు స్కూలుకి రాలేదు. దాంతో ఆమె మరింత నిరాశ చెందింది. దాని గురించి ఆమె వాళ్ల బామ్మని అడగాలనుకుంది.

క్లాసులు అయిపోయాక ఫరా ఇంటికి వచ్చింది. బామ్మ వంట చేస్తూ ఉంది. "బామ్మా నేను నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నాను” అంది ఫరా.

“నన్నెందుకు అడగాలనుకుంటున్నావు. స్కూల్లో మీ టీచర్ని ఎందుకు అడగలేదు?”

“ఈ రోజు స్కూల్ టీచర్ రాలేదు. అందుకే నేను నిన్ను అడగాలనుకుంటున్నాను” అని చెప్పింది

"ఏమని అడగాలనుకుంటున్నావు?”

“బామ్మా నేనొక సామెత చదివాను. ‘దయ దయను పుట్టిస్తుంది' దీనర్థం ఏమిటి?" ఆమె అడిగింది.

“అయితే నువ్వు ఈ సామెతకి అర్థం తెలుసుకోవాలనుకుంటున్నావా? ఇదొక మంచి సామెత. నువ్వు దీనర్థం తప్పకుండా తెలుసుకోవాలి” అంది బామ్మ.

“అందుకే అడుగుతున్నాను చెప్పు బామ్మా."

“నేను నీకు ఒక కథ చెబుతాను. కథలోనే అర్థం దాగి ఉంది" అని చెప్పింది బామ్మ.

అది విని ఫరా చాలా సంతోషించింది. బామ్మ వంట చేయడం ముగించేసింది. అందరు కలిసి తిన్నారు. సాయంత్రం ఫరా ఆమె దగ్గరికి వెళ్లి కథ చెప్పమని అడిగింది.

Diese Geschichte stammt aus der July 2022-Ausgabe von Champak - Telugu.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der July 2022-Ausgabe von Champak - Telugu.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHAMPAK - TELUGUAlle anzeigen
ఆసక్తికర విజానం
Champak - Telugu

ఆసక్తికర విజానం

వంతెనల నిర్మాణం

time-read
1 min  |
November 2024
మ్యాప్ క్వెస్ట్
Champak - Telugu

మ్యాప్ క్వెస్ట్

ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.

time-read
1 min  |
November 2024
దీపావళి సుడోకు
Champak - Telugu

దీపావళి సుడోకు

దీపావళి సుడోకు

time-read
1 min  |
November 2024
దీపావళి పోస్టర్ పోటీ
Champak - Telugu

దీపావళి పోస్టర్ పోటీ

దీపావళి పోస్టర్ పోటీ కథ

time-read
4 Minuten  |
November 2024
ఏమిటో చెప్పండి
Champak - Telugu

ఏమిటో చెప్పండి

మీకెన్ని తెలుసు?

time-read
1 min  |
November 2024
డమరూ - దీపాలు
Champak - Telugu

డమరూ - దీపాలు

డమరూ - దీపాలు కథ

time-read
1 min  |
November 2024
ష్... నవ్వొద్దు...
Champak - Telugu

ష్... నవ్వొద్దు...

హహహ

time-read
1 min  |
November 2024
అందమైన రంగులు నింపండి
Champak - Telugu

అందమైన రంగులు నింపండి

అందమైన రంగులు నింపండి

time-read
1 min  |
November 2024
బోలెడు టపాకాయలు
Champak - Telugu

బోలెడు టపాకాయలు

బోలెడు టపాకాయలు

time-read
2 Minuten  |
November 2024
"కమ్మని" కాఫీ కథ
Champak - Telugu

"కమ్మని" కాఫీ కథ

బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు

time-read
3 Minuten  |
October 2024