ఆ రోజు చాలా వేడిగా ఉంది. అది ఉదయం అయినప్పటికీ సూర్యుని ఎండ తీవ్రత బాగా ఉంది. దూరంగా ఉన్న నది నుంచి ఒక చిన్న మేఘం నీలాకాశం వైపు ఎగిరాడు.
కింద, నేల ఎండిపోయి ఉండడం అతడు చూసాడు. కొన్ని చోట్ల భూమి బీటలు వారి ఉంది.ప్రజలు ఇక్కడ అక్కడ వేగంగా పరుగెత్తుతున్నారు.పొలాల్లో పనిచేస్తున్న రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మబ్బు చాలా తేలికగా ఉన్నాడు.కాబట్టి అతడు దూది పింజలాగా ఇటు అటు ఎగురుతూ ఉన్నాడు.
కింద ఉన్న పరిస్థితిని చూసి అతడు బాధపడ్డాడు. మనసులోనే ఆలోచించడం మొదలుపెట్టాడు. నేను వారికి ఏదో విధంగా సహాయం చేయగలిగితే ఎంతో బాగుండేది.
వేడితో బాధపడే వారికి నేను కొంచెం చల్లదనాన్ని ఇవ్వగలిగితే లేదా వారి దాహం తీర్చగలిగితే అది ఎంత బాగుంటుంది' అనుకున్నాడు.
అటుగా వెళ్తున్న గాలికి, వాడిపోయిన అతని ముఖం చూసి అంతా అర్థమైంది.
"మేఘం అన్నయ్యా, ఈ మనుషులను కరుణించ వద్దు. అసలు ఈ పరిస్థితి రావడానికి వీరే బాధ్యులు" గాలి చెప్పగానే మేఘం దృష్టి వారి నుంచి మరలిపోయింది.
"వీళ్లు చెట్లను నరికి వేస్తున్నారు. గాలిలో విష వాయువులను నింపుతున్నారు. ఓజోన్ పొరలో రంధ్రాలు పడుతున్నాయి. పర్యావరణ సమతుల్యత నిరంతరం క్షీణిస్తోంది...”.
Diese Geschichte stammt aus der July 2022-Ausgabe von Champak - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der July 2022-Ausgabe von Champak - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ఆసక్తికర విజానం
వంతెనల నిర్మాణం
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
దీపావళి పోస్టర్ పోటీ
దీపావళి పోస్టర్ పోటీ కథ
ఏమిటో చెప్పండి
మీకెన్ని తెలుసు?
డమరూ - దీపాలు
డమరూ - దీపాలు కథ
ష్... నవ్వొద్దు...
హహహ
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
బోలెడు టపాకాయలు
బోలెడు టపాకాయలు
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు