సెల్ఫ్ లవ్
Champak - Telugu|September 2022
 జోజో, డంపీ కుందేళ్లు తమ కుటుంబంతో కాలక్రమంలో డంపీ ఇద్దరు అందమైన పిల్లలకు జన్మనిచ్చింది. పిల్లలకు ఆమె రోరో, సన్నీ అని పేర్లు పెట్టింది.
కథ • డా. కె. రాణి
సెల్ఫ్ లవ్

 జోజో, డంపీ కుందేళ్లు తమ కుటుంబంతో కాలక్రమంలో డంపీ ఇద్దరు అందమైన పిల్లలకు జన్మనిచ్చింది. పిల్లలకు ఆమె రోరో, సన్నీ అని పేర్లు పెట్టింది.

రోరో స్వతహాగా నిశ్శబ్దంగా ఉంటుంది. సన్నీ కాస్త అల్లరి పిల్లవాడు. తెల్లని అందమైన ఎర్రని కళ్లతో ఇద్దరూ అందంగా కనిపించేవారు. వారిద్దరినీ డంపీ ఎంతో శ్రద్ధగా చూసుకుంది. ఒక రోజు రోరో “అమ్మా, తమ్ముడి కళ్లు చిన్నవిగా ఉంటే మరి నా కళ్లు ఎందుకు పెద్దగా ఉన్నాయి?” అని అడిగింది.

రోరో చెప్పినప్పుడు మాత్రమే డంపీ మొదటిసారిగా దీనిని గమనించింది.

“నువ్వు చెప్పింది నిజమే. కానీ నేను గమనించలేదు” రోరో చెవులను డంపీ అటు ఇటు తిప్పింది.

అప్పుడు రోరో “సన్నీ చెవులు నిటారుగా నిలబడి ఉంటాయి. నావేమో ఎప్పుడూ కిందకి వంగి ఉంటాయి. నాకు అతనిలా చెవులు కావాలి” అంది.

ఆమె తల్లి ఆమె చెవులను సరిచేయడానికి ప్రయత్నించింది. కానీ వాటి పొడవు కారణంగా అవి ఎప్పుడూ కిందికి వంగి ఉండేవి.

“రోరో, నీ చెవులు నిటారుగా కాలేవు.” “ఎందుకమ్మా, వాటిలో ఏమైనా తప్పు ఉందా?” “నాకు నిటారు చెవులు ఇష్టం. నీకు, నాన్నకు చెవులు నిలబడి ఉన్నాయి. నాకెందుకు రాలేదు?”

"ఎందుకో నాకు అర్థం కాలేదు రోరో. మన కుటుంబంలోని వారందరి చెవులు నిటారుగా ఉన్నాయి. నీ విషయంలో మాత్రమే ఇవి పొడవుగా, ప్రత్యేకంగా ఉన్నాయి.” “అమ్మా, నువ్వు వాటిని చిన్నగా చేయగలవా?” “అలా చేయడం నా కంట్రోల్లో లేదు. కాబట్టి నువ్వు వాటితో జీవించాలి" చెప్పింది డంపీ. రోరో బాధపడింది.

డంపీ జోజోకు చెబితే అతడు కూడా ఆశ్చర్యపోయాడు.

“కుందేళ్లకు సాధారణంగా అంత పొడవాటి చెవులు ఉండవు. రోరోకి అవి ఎందుకు ఉన్నాయో నాకు తెలియదు.” “అది నన్ను కూడా ఇబ్బంది పెడుతున్నది.

మన తోబుట్టువులందరిలో ఎవరికీ లేనిది రోరోకి అలాంటి చెవులు ఎలా వచ్చాయి?” “దాని గురించి విచారపడకు డంపీ. ఆమె తన పొడవాటి చెవులతో జీవించవలసి ఉంటుంది” చెప్పాడు జోజో.

రోరో దాని గురించి మాట్లాడిన తర్వాత ప్రతి ఒక్కరు ఆమె చెవులను గమనించడం మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరు డంపీతో "డంపీ, ఆమె చెవులకు ఏమైంది? ఎందుకు అంత పొడుగ్గా ఉన్నాయి?" అని అడగడం మొదలు పెట్టారు.

Diese Geschichte stammt aus der September 2022-Ausgabe von Champak - Telugu.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der September 2022-Ausgabe von Champak - Telugu.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHAMPAK - TELUGUAlle anzeigen
"కమ్మని" కాఫీ కథ
Champak - Telugu

"కమ్మని" కాఫీ కథ

బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు

time-read
3 Minuten  |
October 2024
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
1 min  |
October 2024
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
Champak - Telugu

తాతగారు అంతర్జాతీయ కాఫీ డే

తాతగారు అంతర్జాతీయ కాఫీ డే

time-read
1 min  |
October 2024
మనకి - వాటికి తేడా
Champak - Telugu

మనకి - వాటికి తేడా

ఎకార్న్ వడ్రంగి పిట్టలు చేసే శబ్దం నవ్వుతున్నట్లుగా ఉంటుంది.

time-read
1 min  |
October 2024
తేడాలు గుర్తించండి
Champak - Telugu

తేడాలు గుర్తించండి

అక్టోబర్ 4 ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం.

time-read
1 min  |
October 2024
పర్యావరణ అనుకూల దసరా
Champak - Telugu

పర్యావరణ అనుకూల దసరా

అక్టోబర్ 12న దసరా పండుగ జరుపుకోవడానికి గీత, స్వాతి, అశిష్, అభి ఎఫిజీలను తయారు చేసుకుంటున్నారు.

time-read
1 min  |
October 2024
పర్యావరణ హిత రావణుడు
Champak - Telugu

పర్యావరణ హిత రావణుడు

ప్ర తి సంవత్సరం లాగే దసరా పండుగ సందర్భంగా పాఠశాలలో వివిధ కార్యక్రమాలతో మూడు రోజుల ఉత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

time-read
2 Minuten  |
October 2024
దాండియా బొమ్మలు - శుభి మెహరోత్రా
Champak - Telugu

దాండియా బొమ్మలు - శుభి మెహరోత్రా

నవరాత్రి ఉత్సవాలను నాట్యం చేసే ఈ దాండియా బొమ్మలతో జరుపుకోండి.

time-read
1 min  |
October 2024
బొమ్మను పూర్తి చేయండి
Champak - Telugu

బొమ్మను పూర్తి చేయండి

ఈ చిత్రంలో కొన్ని భాగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని పూర్తి చేసి, రంగులు నింపండి.

time-read
1 min  |
October 2024
మీ ప్రశ్నలకు - మేనకా ఆంటీ జవాబులు
Champak - Telugu

మీ ప్రశ్నలకు - మేనకా ఆంటీ జవాబులు

మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.

time-read
1 min  |
October 2024