పరుగు పందెం
Champak - Telugu|October 2022
 బ్లాకీ ఎలుగుబంటి, జంబో ఏనుగు చంపకవనంలో "ఇనివసించేవారు.
కుముద్ కుమార్
పరుగు పందెం

 బ్లాకీ ఎలుగుబంటి, జంబో ఏనుగు చంపకవనంలో "ఇనివసించేవారు.

ఇద్దరూ ధైర్యవంతులు. ఏదైనా సాధించాలని వారికి ఉంది. కానీ ప్రతి ఒక్కరు వారిని ఎగతాళి చేస్తూ ఉండేవారు. లావుగా ఉండటం వల్ల వారిని అసమర్థులని, సోమరిపోతులని అనుకునే వారు.

తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి తగిన అవకాశం కోసం వారు ఎదురుచూస్తున్నారు. తాము బద్ధకస్తులం లేదా సోమరిపోతులం కామని అందరికీ చూపించాలనుకున్నారు.

చంపకవనం మహారాజు షేరింగ్ క్రీడలపై చాలా ఆసక్తి ఉండేది. అతడు పత్రికలలో, కొన్ని టీవీ ఛానళ్లలో వచ్చిన టోక్యో ఒలింపిక్స్ వార్తలను గమనించాడు. మన వనంలో కూడా ఒలింపిక్స్ లాంటి ఒక పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ జరిపితే బాగుండేది అనుకున్నాడు. పగలు రాత్రి మహారాజు దాని గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. ఒక రోజు మహారాజు, తన మంత్రి అయిన జోజో నక్కకి తన మనసులోని మాటను చెప్పాడు.

మహారాజు మాటలు విన్న తర్వాత జోజో “మహారాజా, మన అటవీ నివాసులు ఇప్పటికీ కరోనా

వైరస్ గురించి భయపడుతున్నారు. కాబట్టి మనం ఒలింపిక్స్ లాంటి ఒక పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహించలేము. కానీ ఒక రన్నింగ్ కాంపిటీషన్ లాంటిది నిర్వహించే అవకాశం మాత్రం ఉంది.

ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు. ఎందుకంటే అడవిలో ప్రతి ఒక్కరూ పరుగెత్తవచ్చు. దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయవలసిన అవసరం లేదు. పెద్ద గుంపును సమీకరించే పని లేదు" అని చెప్పాడు.

"ఏమిటీ? అదెలా జరుగుతుంది?" అడిగాడు మహారాజు ఆశ్చర్యపోతూ.

“ఎందుకంటే మహారాజా, మన పరుగు పందెం ప్రత్యేకంగా ఉంటుంది. ఇది స్టేడియంలో కాదు, అడవిలోని ఎగుడుదిగుడు రోడ్లపై ఉంటుంది.

సరళంగా, చదునుగా ఉన్న రోడ్లపై ఎవరైనా పరుగెత్తగలరు. కానీ నిజమైన, ధైర్యమున్న రన్నర్ ఎగుడుదిగుడుగా ఉన్న రోడ్డుపై పరుగెత్తుతాడు.” “వావ్, మీ తెలివితేటలకు నేను గర్విస్తున్నాను. మీ ఆలోచన ప్రకారం, స్టేడియంలోలాగా జనం ఉండరు.

కానీ క్రీడా పోటీలు నిర్వహించవచ్చు. దీన్ని నిర్వహించే బాధ్యత మీదే.”

జోజో పోటీ నిర్వహించడానికి ప్రణాళికలు తయారు చేయడం మొదలుపెట్టాడు. అతడు క్రీడాశాఖ మంత్రి లంబూ జిరాఫీని కలిసాడు. అతనితో కలిసి వెళ్లి

Diese Geschichte stammt aus der October 2022-Ausgabe von Champak - Telugu.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der October 2022-Ausgabe von Champak - Telugu.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHAMPAK - TELUGUAlle anzeigen
"కమ్మని" కాఫీ కథ
Champak - Telugu

"కమ్మని" కాఫీ కథ

బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు

time-read
3 Minuten  |
October 2024
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
1 min  |
October 2024
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
Champak - Telugu

తాతగారు అంతర్జాతీయ కాఫీ డే

తాతగారు అంతర్జాతీయ కాఫీ డే

time-read
1 min  |
October 2024
మనకి - వాటికి తేడా
Champak - Telugu

మనకి - వాటికి తేడా

ఎకార్న్ వడ్రంగి పిట్టలు చేసే శబ్దం నవ్వుతున్నట్లుగా ఉంటుంది.

time-read
1 min  |
October 2024
తేడాలు గుర్తించండి
Champak - Telugu

తేడాలు గుర్తించండి

అక్టోబర్ 4 ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం.

time-read
1 min  |
October 2024
పర్యావరణ అనుకూల దసరా
Champak - Telugu

పర్యావరణ అనుకూల దసరా

అక్టోబర్ 12న దసరా పండుగ జరుపుకోవడానికి గీత, స్వాతి, అశిష్, అభి ఎఫిజీలను తయారు చేసుకుంటున్నారు.

time-read
1 min  |
October 2024
పర్యావరణ హిత రావణుడు
Champak - Telugu

పర్యావరణ హిత రావణుడు

ప్ర తి సంవత్సరం లాగే దసరా పండుగ సందర్భంగా పాఠశాలలో వివిధ కార్యక్రమాలతో మూడు రోజుల ఉత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

time-read
2 Minuten  |
October 2024
దాండియా బొమ్మలు - శుభి మెహరోత్రా
Champak - Telugu

దాండియా బొమ్మలు - శుభి మెహరోత్రా

నవరాత్రి ఉత్సవాలను నాట్యం చేసే ఈ దాండియా బొమ్మలతో జరుపుకోండి.

time-read
1 min  |
October 2024
బొమ్మను పూర్తి చేయండి
Champak - Telugu

బొమ్మను పూర్తి చేయండి

ఈ చిత్రంలో కొన్ని భాగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని పూర్తి చేసి, రంగులు నింపండి.

time-read
1 min  |
October 2024
మీ ప్రశ్నలకు - మేనకా ఆంటీ జవాబులు
Champak - Telugu

మీ ప్రశ్నలకు - మేనకా ఆంటీ జవాబులు

మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.

time-read
1 min  |
October 2024