Versuchen GOLD - Frei
మారిన దృక్పథం
Champak - Telugu
|January 2025
మారిన దృక్పథం

భరతనాట్యం గురువు గాయత్రి దగ్గర నాట్యం "అభ్యసిస్తున్న అక్షర... “అరమండి” అని పిలిచే హాఫ్ - స్క్వాట్ భంగిమలో నిలబడుతూ తమ గది బయట ఓ అబ్బాయి ఉండటాన్ని చూసి పక్కనే ఉన్న తన స్నేహితురాలు తనూషను “అతను ఇక్కడ ఏమి చేస్తున్నాడు?” అని అడిగింది.
తనూష వేసుకున్న గులాబీ - ఆకుపచ్చ భరతనాట్యం డ్రస్ పూర్తిగా చెమటతో తడిసిపోయింది.నృత్యం చేస్తుననప్పుడు ఆమె జడ కొద్దిగా వదులైంది. ఆమె గదిలోకి వచ్చే తలుపు వైపుకు చూసి విసుక్కుంది. అక్కడ తనూష సీనియర్ జగన్ నిలబడి ఉన్నాడు. అతను కల్చరల్ క్లబ్ ప్రెసిడెంట్ కూడా కావటంతో తనూష చిరునవ్వు నవ్వినట్లు నవ్వింది.కానీ ఏమీ మాట్లాడలేదు. ఆమె తన కాన్స్టేషన్ అంతా “అరమండి” భంగిమలో బ్యాలన్స్
నిల్చోవడం పైనే కేంద్రీకరించి ఉంది. సుమారు అరగంటకు పైగా వారు అభ్యాసం చేస్తూనే ఉన్నారు.
6... 7... ... బాగుంది! అమ్మాయిలు, ఐదు నిమిషాలు విరామం తీసుకుని మీ స్థితుల్లోకి తిరిగి రండి!” అని గాయత్రి మేడం చెప్పగానే అందరూ ఊపిరి పీల్చుకుంటూ నేల మీద కూర్చున్నారు.
గది బయట నిలబడ్డ జగన్ ను గమనించిన గాయత్రి మేడం “లోపలికి రా!” అని పిలిచింది. జగన్ తన చెప్పులు విడిచి గదిలో ఇరువైపులా పక్కన అమర్చిన చెప్పుల దగ్గర ఉంచి లోపలికి వచ్చాడు.
అతను చేతులు ముడుచుకుని "మేడం నేను కూడా భరతనాట్యం నేర్చుకోవాలని అనుకుంటున్నాను!” అన్నాడు.
“వీడేమైనా పిచ్చోడా! మగవాళ్లు డ్యాన్స్ క్లాస్లో ఎలా చేరతారు?” ఆశ్చర్యంతో గొణుగుతూ అక్షర కోపంగా తనూషకు చెవిలో చెప్పింది.
“ఎందుకు? అతనికి డ్యాన్స్ అంటే ఇష్టమేమో” అని తనూష సమాధానం ఇచ్చింది.
“అమ్మాయిలే భరతనాట్యం నేర్చుకుంటారని అతనికి తెలియదా?" అక్షర అన్నది చిరాగ్గా.
నృత్యానికి దేవుడైన నటరాజు పురుషుడు కాబట్టి జగన్ వంటి వారు కూడా నేర్చుకోవచ్చని చెబుదామని అనుకున్నా... గాయత్రి మేడం “అటెన్షన్” అనడంతో ఆమె చెప్పలేకపోయింది.
కానీ అక్షర మాత్రం డ్యాన్స్ క్లాస్ అయిన తర్వాత జగన్ ను ఒక చూపు చూడాల్సిందేనని అనుకుంది.
క్లాస్ అయిన తర్వాత జగన్ వద్దకు వెళ్లి అక్షర “హాయ్ జగన్, మా జుట్టు చాలా విచ్చుకుంది.
కానీ నీ జుట్టు బాగుంది. అదెలా సాధ్యమైంది?" అని అడిగింది.
జగన్ మౌనంగా నవ్వుతూ “ఇది ఫ్రెంచ్ పద్ధతిలో కట్టాను” అని జవాబిచ్చాడు. దాంతో అక్షర షాక్
Diese Geschichte stammt aus der January 2025-Ausgabe von Champak - Telugu.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Champak - Telugu

Champak - Telugu
మీ ప్రశ్నలకు : మేనకా ఆంటీ జవాబులు
మీ ప్రశ్నలకు : మేనకా ఆంటీ జవాబులు
1 min
July 2025
Champak - Telugu
తేడాలు గుర్తించండి
ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న 10 తేడాలను గుర్తించండి.
1 min
July 2025

Champak - Telugu
మనకి - వాటికి తేడా
కొన్ని చెద పురుగులు నిర్మించిన ఇళ్లు ఎంత బలంగా ఉంటాయంటే, 100 సంవత్సరాలకు పైగా నిలిచి ఉంటాయి.
1 min
July 2025

Champak - Telugu
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
1 mins
July 2025

Champak - Telugu
నాన్నగారి షర్టు
లిటిల్ కృష్ణ కొత్త బట్టల కోసం ఆతృతగా ఎదురు \" చూస్తున్నాడు.
2 mins
July 2025

Champak - Telugu
ధైర్యమే విజయం
ధైర్యమే విజయం
4 mins
July 2025
Champak - Telugu
ఇన్వెన్ - ట్విన్
కొత్తగా కనిపెట్టిన వస్తువులను పాత వాటితో జత చేయండి.
1 min
July 2025

Champak - Telugu
దెయ్యం కథ
రాత్రి చిమ్మ చీకటిగా ఉంది. ఇంటి బయట ఉన్న చెట్టు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా ఆగిపోయింది.
2 mins
July 2025
Champak - Telugu
స్మార్ట్
ఎగిరే కప్పలు
1 min
July 2025

Champak - Telugu
ఏది లేకుండా ప్రపంచం ఉండగలదు?
ఎలా ఆడాలి? పాచికలు వేసి వచ్చిన సంఖ్య ఆధారంగా ముందుకు కదలాలి.
1 min
July 2025
Listen
Translate
Change font size