చలికాలం వచ్చింది. కానీ జోజో నక్క సాధారణ దుస్తులతో స్కూలుకి వచ్చాడు. ఇతర జంతువులన్నీ ఏదో రకమైన వెచ్చని దుస్తులు ధరించి వచ్చాయి. మామూలు దుస్తుల్లో ఉన్న జోజోను చూసి ఉపాధ్యాయుడు "జోజో, నీకు చలిగా అనిపించడం లేదా?” అడిగాడు.
జోజో వణుకుతూ “సార్, నాకు చాలా చలిగా ఉంది. కానీ ఏం చేయను?” అన్నాడు.
“చలికాలంలో వెచ్చని దుస్తులు వేసుకోవాలని నీకు తెలియదా?" అడిగాడు ఉపాధ్యాయుడు.
“తెలుసు సార్, కానీ మరిచిపోయాను. రేపు తప్పకుండా వెచ్చని దుస్తులు వేసుకుని వస్తాను” జోజో సిగ్గుపడుతూ చెప్పాడు.
ఇంటికి చేరుకున్నాక, జోజో వెచ్చని దుస్తుల గురించి ఆలోచించాడు. 'వెచ్చని దుస్తులంటే ఏమిటి? మనం సాధారణ దుస్తులను ఇస్త్రీ చేసి వెచ్చని దుస్తులుగా మార్చలేమా?' అనుకున్నాడు.
గత సంవత్సరం వరకు అతని దుస్తుల గురించి వాళ్లమ్మ శ్రద్ధ తీసుకునేది. కానీ ఈ సంవత్సరం “జోజో, నువ్విప్పుడు పెద్ద వాడివైపోయావు. ఇక నుంచి నీ దుస్తు లను నువ్వే చూసుకోవాలి" అని చెప్పింది.
Diese Geschichte stammt aus der December 2022-Ausgabe von Champak - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der December 2022-Ausgabe von Champak - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ఆసక్తికర విజానం
వంతెనల నిర్మాణం
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
దీపావళి పోస్టర్ పోటీ
దీపావళి పోస్టర్ పోటీ కథ
ఏమిటో చెప్పండి
మీకెన్ని తెలుసు?
డమరూ - దీపాలు
డమరూ - దీపాలు కథ
ష్... నవ్వొద్దు...
హహహ
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
బోలెడు టపాకాయలు
బోలెడు టపాకాయలు
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు