'జై " సీతాపూర్ అనే పట్టణంలో నివసించేవాడు.
అతడు తన స్కూల్లో జరగబోయే హెూళ్ళీ వేడుక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ప్రతి విద్యార్థికి సహజమైన పదార్థాలతో ఒక రంగు తయారుచేయమని చెప్పారు.
జై ఎంతో సరదా మనిషి. అతని స్నేహితుడు రామన్, వాళ్ల నాన్న ఎండిన పూలు, కూరగాయలతో హెూళీ రంగులు తయారుచేసారు.
రామన్ ఇంటికి వెళ్లి జై పసుపు, బీట్రూట్, మోదుగ పూవు, పాలకూర, క్యారెట్, కొత్తిమీర ఉపయోగించి సహజ రంగులు ఎలా తయారుచేయాలో నేర్చుకున్నాడు.
జై అంకుల్ సంజయ్ ముంబై నుంచి అతన్ని చూడడానికి వచ్చాడు. హోళీ కోసం జై సహజ రంగులు తయారుచేయడం చూసి చాలా సంతోషించాడు.
ఒక రోజు జైని బయటకు
తీసుకువెళ్లాలనుకున్నాడు. కానీ జై హోళీ పండుగ సన్నాహాల్లో బిజీగా ఉంటాడని అనుకున్నాడు.
అయితే జై తన అంకుల్ సంజయ్ గడపాలని కోరుకున్నాడు. బయటికి వెళ్తామని పట్టుబట్టాడు.
“కానీ నువ్వు స్కూల్ సెలబ్రేషన్ కోసం మరిన్ని పాటలు ప్రాక్టీసు చేయాలి. మరిన్ని రంగులు తయారుచేయాలి” అన్నాడు సంజయ్ అంకుల్ జైకి తన బాధ్యతలు గుర్తు చేస్తూ.
“అంకుల్, దాని గురించి విచారపడకండి. అన్నీ సమయానికి పూర్తి చేస్తాను. నాకు ఇంకా వారం మిగిలి ఉంది. నేను మీతో బయటకు వచ్చి కొంత సమయం గడపాలనుకుంటున్నాను. మీరు మమ్మల్ని చూడడానికి వచ్చినా తక్కువ రోజులే ఉంటారు.”
“ఓకే, గ్రేట్. వెళదాం.”
జై, అంకుల్ సంజయ్ కలిసి లక్నోలోని బొటానికల్ గార్డెన్‌కి, కేసర్ గంజ్, హజ్రత్ గంజ్లలోని అద్భుతమైన మార్కెట్‌కి వెళ్లారు.
అంకుల్ సంజయ్ జై కోసం సన్‌గ్లాసెస్, కారు కొన్నాడు. చాలా సంతోషించాడు జై.
జై తిరిగి వచ్చాక అతన్ని రామన్ "నువ్వు లక్నో సందర్శించడానికి వెళ్లావు కదా ఎలా ఉంది?” అడిగాడు.
“సరదాగా ఉంది! మా అంకుల్ నాకు ఖరీదైన కారు కొనిచ్చాడు. ఈ సన్‌గ్లాసెస్ చూడు. ఎంతో కూల్‌గా ఉన్నాయి. అయితే ఇవి ఎంత ఖరీదైనదో నువ్వు అర్థం చేసుకోలేవు. దీన్ని నువ్వు దేనితోనూ పోల్చలేవు” గర్వంగా చెప్పాడు జై.
Diese Geschichte stammt aus der March 2023-Ausgabe von Champak - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der March 2023-Ausgabe von Champak - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
మనకి - వాటికి తేడా
ఎకార్న్ వడ్రంగి పిట్టలు చేసే శబ్దం నవ్వుతున్నట్లుగా ఉంటుంది.
తేడాలు గుర్తించండి
అక్టోబర్ 4 ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం.
పర్యావరణ అనుకూల దసరా
అక్టోబర్ 12న దసరా పండుగ జరుపుకోవడానికి గీత, స్వాతి, అశిష్, అభి ఎఫిజీలను తయారు చేసుకుంటున్నారు.
పర్యావరణ హిత రావణుడు
ప్ర తి సంవత్సరం లాగే దసరా పండుగ సందర్భంగా పాఠశాలలో వివిధ కార్యక్రమాలతో మూడు రోజుల ఉత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
దాండియా బొమ్మలు - శుభి మెహరోత్రా
నవరాత్రి ఉత్సవాలను నాట్యం చేసే ఈ దాండియా బొమ్మలతో జరుపుకోండి.
బొమ్మను పూర్తి చేయండి
ఈ చిత్రంలో కొన్ని భాగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని పూర్తి చేసి, రంగులు నింపండి.
మీ ప్రశ్నలకు - మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.