పెప్పీ రామచిలుక ఒక మామిడి చెట్టు తొర్రలో తన కుటుంబంతో నివసించేవాడు. అతనికి ముగ్గురు పిల్లలు.
ఒక రోజు పెప్పీ తన పిల్లలకు గింజలు తేవడానికి బయటకు వెళ్లాడు. అయితే తిరిగి రాగానే, తన పిల్లలందరు తప్పిపోయినట్లు గుర్తించాడు.
“నా పిల్లలు ఎక్కడ ఉన్నారో?”
“వారికి ఎగరడం తెలియదు. వారిని నేను ఎక్కడ కనుగొనాలి?"
కోకో కోకిల పెప్పీకి ఒక మనిషి మీ పిల్లలను తీసుకువెళ్లాడని చెప్పింది.
"మీ పిల్లలు ఏడవడం విని నేను అతన్ని ఆపడానికి చాలా ప్రయత్నించాను. కానీ ఒక కర్రతో నన్ను తరిమికొట్టాడు. నేను గాయపడ్డాను".
గాయపడ్డ తన రెక్కలను చూపించింది కోకో.
“నన్ను క్షమించండి కోకో, మా పిల్లలను రక్షించబోయి మీరు గాయపడ్డారు”.
“లేదు పెప్పీ, మనం ఒకరికొకరం సహాయంగా ఉండాలి. నా గాయాలు మానుతాయి. కానీ ముందు మనం పిల్లలను కనుగొనాలి”.
కన్నీళ్లు పెట్టుకున్నాడు పెప్పీ.
“నా పిల్లలు ఎక్కడున్నారో ఏ స్థితిలో ఉన్నారో ఎవరికి తెలుసు”.
“ఏడవడం దేనికీ పరిష్కారం కాదు. మీరు వెళ్లి మోంటీ కోతి సహాయం తీసుకోండి. అతడు సిటీకి వెళ్తుంటాడు. బహుశా మీ పిల్లలను కనుగొనగలడు".
Diese Geschichte stammt aus der May 2023-Ausgabe von Champak - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der May 2023-Ausgabe von Champak - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
దీపావళి పోస్టర్ పోటీ
దీపావళి పోస్టర్ పోటీ కథ
ఏమిటో చెప్పండి
మీకెన్ని తెలుసు?
డమరూ - దీపాలు
డమరూ - దీపాలు కథ
ష్... నవ్వొద్దు...
హహహ
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
బోలెడు టపాకాయలు
బోలెడు టపాకాయలు
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో