ఆహారం కోసం ఏడుపు
Champak - Telugu|May 2023
తల్లి లోపలికి వచ్చేసరికి ఆయుష్ టీవీ ముందు కూర్చుని ఉత్సాహంగా కార్టూన్స్ చూస్తున్నాడు.
కథ • వివేక్ చక్రవర్తి
ఆహారం కోసం ఏడుపు

తల్లి లోపలికి వచ్చేసరికి ఆయుష్ టీవీ ముందు కూర్చుని ఉత్సాహంగా కార్టూన్స్ చూస్తున్నాడు.

"ఆయుష్, నువ్వు కావలసినంతగా టీవీ చూసావు.ఇప్పుడు వెళ్లి మొక్కలకు నీళ్లు పొయ్యి" అంది వాళ్లమ్మ.

“ఆగు మమ్మీ, ఎంత మంచి షో వస్తుందో, నేను దాన్ని వదిలి వెళ్లలేను” నిరాకరించాడు ఆయుష్.

“ఆయుష్, గంటసేపటి నుంచి కార్టూన్లు చూస్తున్నావు. మొక్కలకు నీరు పెట్టకపోతే అవి ఎండిపోతాయి" తల్లి వివరించింది.

“ఓహ్ మమ్మీ, కొద్దిసేపట్లో ఏం మునిగిపోతుంది?" అన్నాడు ఆయుష్ మళ్లీ టీవీ చూస్తూ.

ఐదు నిమిషాల తర్వాత కరెంటు పోయింది. ఆటోమేటిగ్గా టీవీ ఆగిపోయింది. ఆయుష్ నిరాశ చెందాడు.

“ఉఫ్, ఇంత మంచి సీన్ వస్తుంటే కరెంట్ పోయింది" అసంతృప్తితో గొణుక్కున్నాడు.

“కరెంట్ పోయి మంచిదైంది. లేకపోతే నువ్వు రోజంతా టీవీ చూసే వాడివి. ఇప్పుడు వెళ్లి మొక్కలకు నీళ్లు పోయ్యి” చెప్పింది వాళ్లమ్మ. అయిష్టంగానే ఆయుష్ నీళ్ల క్యాన్ తీసుకుని బయటికి వెళ్లాడు.

మొక్కలు వేసవి తాపాన్ని భరిస్తున్నాయి. చిన్న గులాబీ మొక్క ఒకటి సూర్యరశ్మి కారణంగా బాధతో ఏడవసాగింది.

“చాలా వేడిగా, ఆకలిగా ఉంది. దాహం కూడా వేస్తోంది” అరిచింది.

“ఆగు, గులాబీ, నేను సూర్యుని నుంచి నిన్ను రక్షిస్తాను" అని రావి చెట్టు తన కొమ్మను వంచి నీడను అందించి, మండే వేడి నుంచి కొంచెం ఉపశమనం కలిగించాడు.

"రావి చెట్టు సోదరా, మీరు నన్ను ఎండ నుంచి రక్షించారు. కానీ నాకు ఇంకా ఆకలి, దాహం వేస్తున్నాయి” మళ్లీ చెప్పింది గులాబో.

Diese Geschichte stammt aus der May 2023-Ausgabe von Champak - Telugu.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der May 2023-Ausgabe von Champak - Telugu.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHAMPAK - TELUGUAlle anzeigen
తేడాలు గుర్తించండి
Champak - Telugu

తేడాలు గుర్తించండి

ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న 10 తేడాలను గుర్తించండి.

time-read
1 min  |
January 2025
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
Champak - Telugu

దాగి ఉన్న వస్తువులను గుర్తించండి

దాగి ఉన్న వస్తువులను గుర్తించండి

time-read
1 min  |
January 2025
మారిన దృక్పథం
Champak - Telugu

మారిన దృక్పథం

మారిన దృక్పథం

time-read
4 Minuten  |
January 2025
స్మార్ట్
Champak - Telugu

స్మార్ట్

పేపర్ వింటర్

time-read
1 min  |
January 2025
మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
Champak - Telugu

మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు

మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.

time-read
1 min  |
January 2025
తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం
Champak - Telugu

తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం

తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం

time-read
1 min  |
January 2025
చుక్కలు కలపండి
Champak - Telugu

చుక్కలు కలపండి

అంకెల వెంట చుక్కలు కలిపి బొమ్మను పూర్తి చేయండి.

time-read
1 min  |
January 2025
మంచు కొండల సిమ్లా సాహసయాత్ర
Champak - Telugu

మంచు కొండల సిమ్లా సాహసయాత్ర

మంచు కొండల సిమ్లా సాహసయాత్ర

time-read
3 Minuten  |
January 2025
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
2 Minuten  |
January 2025
మనకి - వాటికి తేడా
Champak - Telugu

మనకి - వాటికి తేడా

మనకి - వాటికి తేడా

time-read
1 min  |
January 2025