చేచీ కోడిపిల్ల కిటికీలో నుంచి బయటకు "చూసాడు. బయట ఎక్కడ చూసినా పచ్చని చెట్లతో రంగుల పూలతో దృశ్యం అందంగా ఉంది. ఒక పిల్ల గాలి అతని ముఖాన్ని స్పృశించింది. చిన్న పక్షులు కొన్ని గాల్లో ఎగురుతూ కనిపించాయి.
నేనూ అలాగే చేయలేనా?' తనలో తాను గొణుక్కున్నాడు చేచీ.
అతని మనసు గ్రహించిన రోజీ కోడి "లేదు.నువ్వు చేయలేవు” అంది. చేచీ సంరక్షణ చూస్తున్న రోజీ అతని కోసం ఉలెన్ బ్లాంకెట్ అల్లుతోంది.
“ఎందుకు చేయలేను నేను? ప్రతి ఒక్కరు ఎగురుతున్నారు?" అన్నాడు చేచీ విచారంగా ముఖం పెట్టి.
“నువ్వు ఇంకా చిన్నవాడివి. మీ అమ్మానాన్నలు నువ్వు ఎగరడానికి పాఠాలు చెప్పనీ. అప్పుడు నువ్వు కోరుకున్నట్లుగా ఎగరవచ్చు” అంది రోజీ ఆంటీ ఎర్రని ఊలు బంతి తీసుకుంటూ.
చేచీ నిశ్శబ్దంగా కిటికీలోంచి మళ్లీ బయటకు చూసాడు. తోటలో ఒక పెద్ద పక్షి పరుగెత్తడం కనిపించింది. ఇంతలో అతన్ని చూడడానికి కోకో కాకి వచ్చాడు. “నీకు ఎంజాయ్ చేయాలని ఉందా?” అడిగాడు. “ఉంది కానీ నేను ఎగరలేను” తల ఊపి చెప్పాడు చేచీ.
“సరే, ఆ పెద్ద పక్షిని చూడు. అతడు ఒగ్గీ నిప్పుకోడి. అతని వీపుపై కూర్చుని నువ్వు స్వారీ చేయవచ్చు” అన్నాడు కోకో.
చేచీ రోజీ ఆంటీవైపు చూసాడు. ఆమె అల్లికల బుట్టలో ఏదో వెతుకుతూ బిజీగా కనిపించింది.
Diese Geschichte stammt aus der June 2023-Ausgabe von Champak - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der June 2023-Ausgabe von Champak - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ఫ్రెండ్షిప్ బ్యాండ్స్
స్మార్ట్
తాతగారు క్విట్ ఇండియా ఉద్యమం
తాతగారు క్విట్ ఇండియా ఉద్యమం
మ్యాప్ క్వెస్ట్
జోజో దెయ్యం నిద్రలో నుంచి లేవగానే తనపై కొన్ని మరకలు చూసి భయపడింది.
అరుదైన దెయ్యం
అరుదైన దెయ్యం
బొమ్మను పూర్తి చేయండి
క్విట్ ఇండియా ఉద్యమం 1942, ఆగస్టు 8వ తేదీన ప్రారంభమైంది.
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు
చుక్కలు కలపండి
ఆగస్టు 4 వ తేదీ ఫ్రెండ్షిప్ డే.
చీకూ
చీకూ
న్యూటన్ డిస్క్
ఆసక్తికర విజ్ఞానం ఏడు రంగులు ఒకదానిలో కలిసి పోవడాన్ని చూడండి!