ష్... నవ్వొద్దు...హహహ
Champak - Telugu|January 2024
ష్... నవ్వొద్దు...హహహ
ష్... నవ్వొద్దు...హహహ

హహ్హహ్హ హో హ హహ్హహ్హ వా హ హహ్హహ్హ 

వరుణ్ : మ్యాథ్స్ బుక్ దిగులుగా ఉంది ఎందుకో తెలుసా?

రోమ్ : ఏమో? వరుణ్ : తనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయట.

- వేదాంత్ శర్మ, 12 ఏళ్లు, శివపురి.

అమీ: మమ్మీ, శాండ్విచ్ కావాలి, చేస్తారా?

మమ్మీ : అబ్రకదబ్ర... ఇప్పుడు శాండ్విచ్ అయిపోయావు చూసుకో.

- అమైరా సచేవా, 7 ఏళ్లు, గుర్గావ్.

ఒక ఆవు మరో బద్ధకపు ఆవుతో చెప్పేది ఏమిటి?

మూ....వ్ ఇట్!

- అన్వీతి రాజ్ సింగ్, 11 ఏళ్లు, అహ్మదాబాద్.

రోమియో : రోజంతా న్యాప్ (నిద్ర)లో ఉండే కిడ్ని ఏమంటారు? జాక్ : తెలియదు.

రోమియో : కిడ్నాపర్!

- ప్రద్యుమ్నా వైష్ణవ్, 7 ఏళ్లు, తమిళనాడు.

సురభి : హాయ్ వైష్ణవీ, నిన్ను ఒక రిడిల్ అడగనా?

యశశ్వి : అడుగు.

సురభి : ఈక కన్నా తేలిగ్గా ఉంటాను.అయినా 5 నిమిషాలు కూడా బంధించలేనంత గట్టిగా ఉన్నాను. నేను ఎవరు?

యశశ్వి : తెలియదు.

సురభి : మన శ్వాస.

- సురభి మజీథియా, 12 ఏళ్లు, అహ్మదాబాద్.

Diese Geschichte stammt aus der January 2024-Ausgabe von Champak - Telugu.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der January 2024-Ausgabe von Champak - Telugu.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHAMPAK - TELUGUAlle anzeigen
మ్యాప్ క్వెస్ట్
Champak - Telugu

మ్యాప్ క్వెస్ట్

ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.

time-read
1 min  |
November 2024
దీపావళి సుడోకు
Champak - Telugu

దీపావళి సుడోకు

దీపావళి సుడోకు

time-read
1 min  |
November 2024
దీపావళి పోస్టర్ పోటీ
Champak - Telugu

దీపావళి పోస్టర్ పోటీ

దీపావళి పోస్టర్ పోటీ కథ

time-read
4 Minuten  |
November 2024
ఏమిటో చెప్పండి
Champak - Telugu

ఏమిటో చెప్పండి

మీకెన్ని తెలుసు?

time-read
1 min  |
November 2024
డమరూ - దీపాలు
Champak - Telugu

డమరూ - దీపాలు

డమరూ - దీపాలు కథ

time-read
1 min  |
November 2024
ష్... నవ్వొద్దు...
Champak - Telugu

ష్... నవ్వొద్దు...

హహహ

time-read
1 min  |
November 2024
అందమైన రంగులు నింపండి
Champak - Telugu

అందమైన రంగులు నింపండి

అందమైన రంగులు నింపండి

time-read
1 min  |
November 2024
బోలెడు టపాకాయలు
Champak - Telugu

బోలెడు టపాకాయలు

బోలెడు టపాకాయలు

time-read
2 Minuten  |
November 2024
"కమ్మని" కాఫీ కథ
Champak - Telugu

"కమ్మని" కాఫీ కథ

బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు

time-read
3 Minuten  |
October 2024
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
1 min  |
October 2024