నాట్ వాలెంటైన్
Champak - Telugu|February 2024
మిహిర్ నెమలి చాలా అహంభావి. తన అందం చూసుకుని ఎంతో గర్వపడేవాడు.
లలిత్ శౌర్య
నాట్ వాలెంటైన్

మిహిర్ నెమలి చాలా అహంభావి. తన అందం చూసుకుని ఎంతో గర్వపడేవాడు. తన ఈకలను పదే పదే మెచ్చుకునేవాడు. చందనవనం మొత్తంలో తనలాగా ఎవరూ లేరని నమ్మేవాడు. ఇతర జంతువులను, పక్షులను వికారమైనవిగా, పనికిరానివిగా భావించేవాడు. తనతో స్నేహానికి అనర్హులు కాబట్టి వారితో స్నేహం చేయడం మూర్ఖత్వం అనుకునేవాడు. కేవలం తోటి నెమళ్లతోనే మాట్లాడేవాడు. ఇతర జాతుల పక్షులతో మాట్లాడటం లేదా కలిసి ఉండటం అతనికి ఇష్టం ఉండకపోయేది.

ఒక రోజు చందనవనంలో పండుగ వాతావరణం నెలకొంది. జంతువులు, పక్షులు ఆనందోత్సాహాలతో, ప్రేమగా మాట్లాడుకోవడంలో నిమగ్నమయ్యాయి.నలువైపుల చెట్లకు బెలూన్లు వేలాడదీసారు. రంగు రంగుల రిబ్బన్లు కట్టారు.

మిహిర్ సంతోషంతో ఎగిరి గంతేసాడు.డెకొరేషన్స్ అతనికి బాగా నచ్చాయి. “దేని కోసం ఈ ఏర్పాట్లు? ఈ రోజు అడవిలో ఏం పండుగ జరుపుకుంటున్నారు?” అని అడిగాడు స్నేహితుడు పీకూతో.

“ఈ రోజు వాలెంటైన్స్ డే. ప్రతి ఒక్కరు హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పి బహుమతులు ఇచ్చి పుచ్చుకునే రోజు. మనం ప్రేమతో జీవించాలని, ఒకరినొకరు ఆదరించాలని సంకల్పం చేసుకుంటాం. వాలెంటైన్స్ డే ప్రేమ, సంరక్షణకు అంకితమైన రోజు” అని వివరించాడు పీకూ.

“మీ జాతికి చెందిన పక్షులను, జంతువులను మీరు ప్రేమించడం మంచిదే. కానీ నా ప్రేమను ఇతరులతో పంచుకోలేను. నెమళ్లు ఎంతో ఉత్తమమైనవి. మేము ఈ పండుగను మరెవరితోను జరుపుకోం" అన్నాడు మిహిర్.

వనంలోని నెమళ్లన్నింటినీ పిలిపించి మనం వాలెంటైన్స్ డే జరుపుకుందామని చెప్పాడు.

Diese Geschichte stammt aus der February 2024-Ausgabe von Champak - Telugu.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der February 2024-Ausgabe von Champak - Telugu.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHAMPAK - TELUGUAlle anzeigen
మ్యాప్ క్వెస్ట్
Champak - Telugu

మ్యాప్ క్వెస్ట్

ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.

time-read
1 min  |
November 2024
దీపావళి సుడోకు
Champak - Telugu

దీపావళి సుడోకు

దీపావళి సుడోకు

time-read
1 min  |
November 2024
దీపావళి పోస్టర్ పోటీ
Champak - Telugu

దీపావళి పోస్టర్ పోటీ

దీపావళి పోస్టర్ పోటీ కథ

time-read
4 Minuten  |
November 2024
ఏమిటో చెప్పండి
Champak - Telugu

ఏమిటో చెప్పండి

మీకెన్ని తెలుసు?

time-read
1 min  |
November 2024
డమరూ - దీపాలు
Champak - Telugu

డమరూ - దీపాలు

డమరూ - దీపాలు కథ

time-read
1 min  |
November 2024
ష్... నవ్వొద్దు...
Champak - Telugu

ష్... నవ్వొద్దు...

హహహ

time-read
1 min  |
November 2024
అందమైన రంగులు నింపండి
Champak - Telugu

అందమైన రంగులు నింపండి

అందమైన రంగులు నింపండి

time-read
1 min  |
November 2024
బోలెడు టపాకాయలు
Champak - Telugu

బోలెడు టపాకాయలు

బోలెడు టపాకాయలు

time-read
2 Minuten  |
November 2024
"కమ్మని" కాఫీ కథ
Champak - Telugu

"కమ్మని" కాఫీ కథ

బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు

time-read
3 Minuten  |
October 2024
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
1 min  |
October 2024