వార్షికోత్సవం సమీపిస్తోందని సారస్వాన్ సొసైటీలోని వారంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇది సొసైటీలో ఏటా జరిగే ఆటపాటల సాంస్కృతిక కార్యక్రమం. పిల్లల్లో కొందరు ఒకవైపు కవితలు వినిపించడం, పాటలు పాడడంలో పోటీ పడుతుంటే మరోపక్క ఒక గ్రూపు నాటకాన్ని ప్రదర్శిస్తోంది. కొందరు విచిత్ర వేషధారణ పోటీలో పొడుపు కథలుగా తాము ధరించిన వేషాన్ని చెబుతున్నారు.
ఆ సొసైటీ అధ్యక్షుడు ఎల్మో ఏనుగు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటల నిర్వహణ బాధ్యతలను హేమ గుర్రానికి అప్పగించాడు.ఎన్నో ప్రయత్నాలు చేసినా రాళ్లు, రప్పలు, చెట్లు, దుంగలతో నిండి, పొడవైన ట్రాక్ ఏర్పాటుకు ఏ వీలు లేని ఆ అడవి పరుగు పందెం కోసం ట్రాక్ వేయడానికి హేమను ముప్పతిప్పలు పెట్టింది.
ఈ ఏడాది ఒక కిలోమీటర్ గుండ్రని ట్రాక్ సిద్ధం చేసారు. అందులో పొదలు, రాళ్లు, చెట్లు అడ్డంకులుగా ఉన్నా, ఛాయా చిరుత, హెూలీ జింక, రీనా కుందేలు, జాలీ జీబ్రా లాంటి వారెందరో అక్కడ ప్రతి రోజూ ప్రాక్టీసు చేయసాగారు.
మొట్టమొదటసారిగా ఆ అడవిలో పరుగు పందెం పోటీ ప్రారంభం కావడంతో ఆ వాతావరణమంతా ఉత్సాహంగా మారింది. విజేతకు పెద్ద మొత్తంలో డబ్బు, మెడల్ ఇస్తుండడంతో అది మరింత ఆసక్తికరంగా మారింది.
జాలీ ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేస్తోంది. ఛాయా, హోలీ, రీనాలను గెలవడమే తనకు చాలా ముఖ్యం. అందుకే ఒక మార్గాన్ని ఆలోచించుకుంది.
Diese Geschichte stammt aus der February 2024-Ausgabe von Champak - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der February 2024-Ausgabe von Champak - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
దీపావళి పోస్టర్ పోటీ
దీపావళి పోస్టర్ పోటీ కథ
ఏమిటో చెప్పండి
మీకెన్ని తెలుసు?
డమరూ - దీపాలు
డమరూ - దీపాలు కథ
ష్... నవ్వొద్దు...
హహహ
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
బోలెడు టపాకాయలు
బోలెడు టపాకాయలు
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో