CATEGORIES
Kategorien
భర్తృహరి - వైరాగ్యశతకం - ఆధ్యాత్మిక భావాలు
సంస్కృత భాషలో శతక సాహిత్యంలో ఆద్యుడు భర్తృహరి. భర్తృహరిచే రచింపబడిన నీతిశతకం, శృంగార శతకం వైరాగ్య శతకం అనే ఈ మూడు శతకాలు \"సుభాషిత త్రిశతి” గా శతక సాహిత్యంలో ప్రసిద్ధి చెందాయి.
మరచిపోలేని “మల్లెముచ్చట్లు' కీ.శే. 'మల్లి ముచ్చట్లు కృష్ణయ్య
ఇద్దరు గ్రామీణ ప్రేమికుల ప్రేమ సంభాషణకు పాటలు, పద్యాలు జోడించి శ్రోతల హృదయాలను రంజింపజేశారు.
బ్రతుకు బండి
మానవుని జీవితం సముద్రపు అల లాంటిది. బ్రతుకు బండిలో అనేక అలుపులు, మలుపులు తిరుగుతూ సాగిపోతూ వుంటుంది. గమ్యం చేరే వరకు ఒడిదుడుకులు వస్తూ పోతూనే ఉంటాయి.
గిరిజన సహకార సంస్థ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ, విశాఖపట్నం
“తల్లిపాలు పుట్టిన ప్రతి బిడ్డ తల్లిపాల ద్వారానే ఆరోగ్యం
చిత్తూరు, పుట్టిన ప్రతి బిడ్డ తల్లిపాల ద్వారానే ఆరోగ్యవంతంగా ఉంటారని జిల్లా వైద్య శాఖాధి డా శ్రీహరి అన్నారు.
తిరుపార కడల్
ప్రసన్న వెంకటేశ్వర స్వామిదర్శనం సకల సౌభాగ్యదాయకం
రాశి ఫలాలు అక్టోబర్ - 2024
రాశి ఫలాలు అక్టోబర్ - 2024
ఆరోగ్యానికి “మునగాకు,,
గ్రామీణ ప్రాంతాల్లో పెరట్లో అందుబాటులో ఉండే కూరగాయచెట్టు మునగచెట్టు. మునగకాయ ముక్కలతో చేసిన కూరలు తినడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు.
అక్షర ప్రపంచంలో, విజయలక్ష్మి పండిట్
ఆమె జీవిత విశేషాలు, ఆమె రచించిన రచనలను ముత్యాలసరాలు ప్రతినిధి బృందంతో పంచుకుంది.
ఆనంద ఆరోగ్యానికి త్రిఫల చూర్ణం
గిరిజన ఉత్పత్తులు ఎంతో విశిష్టమైనది ఆరోగ్యానికి మంచి సంజీవని లాంటిది వారి ఉత్పత్తులలో త్రిఫల చూర్ణం ఒకటి.
చందమామ చుక్కలలో చందురుడు
చందమామ చుక్కలలో చందురుడు
ఆరోగ్యానికి నేస్తాలు - ఆకు కూరలు
ఆకుకూరలు అనునిత్యం ఆహారంతోపాటు తీసుకుంటే ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు వుంటాయి.
శ్రీ వాలీశ్వరస్వామి (కాలభైరవ క్షేత్ర) స్వామి వారిని దర్శించండి.
శ్రీ వాలీశ్వరస్వామి దేవాలయము రామగిరి స్థలపురాణము
శ్రీ కృష్ణవేణి - అష్టోత్తర శతనామావళి
శ్రీ కృష్ణవేణి - అష్టోత్తర శతనామావళి
సమాచార హక్కు చట్టం - 2005
ఈ చట్టం ప్రకారం ప్రతి పౌరుడు ప్రభుత్వ రంగ సంస్థల నుండి, అవసరమైనచో ప్రైవేటు రంగ సంస్థల నుండి కూడా తమకు కావలసిన సమాచా రం పొందే అవకాశం కలదు.
చంద్రగిరి కోట నందు ప్రపంచ పర్యాటక దినం ఘనంగా నిర్వహణ...తిరుపతి జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి మెరుగైన అవకాశాలు : జెసి శుభం బన్సల్
జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి మెరుగైన అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో, జిల్లా కలెక్టర్ గారి సారధ్యంలో జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని జెసి శుభం బన్సల్ పేర్కొన్నారు.
పాడి పరిశ్రమ బలోపేతమే లక్ష్యంగా గోకులం షెడ్ల నిర్మాణం చేపట్టండి :జిల్లా కలెక్టర్
కుప్పం, పాడి పరిశ్రమ బలోపేతమే లక్ష్యంగా మంజూరు చేసిన గోకులం షెడ్ల నిర్మాణం చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ డ్వామా, పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు.
మొగిలి ఘాట్ వద్ద ప్రమాదాల నివారణకు చేపట్టే చర్యలను పూర్తి చేయండి.
మొగిలి ఘాట్ డేంజర్ జోన్ గా వాహనదారులకు తెలిసేలా హోర్డింగ్లు ఏర్పాటు చేయండి : జిల్లా కలెక్టర్
కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయిలో పకడ్భందీగా అమలు చేయండి.
• పేదలందరికీ ప్రభుత్వ పథకాలు చేరవేయండి: ఎం.పి • 15వ ఆర్థికసంఘం నిధులతో గ్రామపంచాయతీలను అభివృద్ధి చేయండి.
అష్టాదశ శక్తిపీఠములు
అష్టాదశ శక్తిపీఠములు
ఓడిపోయేవారికి విజయాన్ని ఇచ్చే ఖతు శ్యామ్ జీ..కురుక్షేత్ర యుద్ధానికి సజీవ సాక్ష్యం ఈ ఆలయం..
ఖాతు శ్యామ్ జీ పట్ల ప్రజలకు అపారమైన విశ్వాసం ఉంది.
రాయబారంలో పాండువుల కోసం ఐదు ఊర్లు అడిగిన కృష్ణుడు.. నేడు ఆ ఊర్లు ఎక్కడ ఉన్నాయో తెలుసా..
దుర్యోధనుడిని శ్రీకృష్ణునికి విధేయత చూపమని కోరాడు. పాండవులకు ఐదు గ్రామా లను ఇచ్చి రానున్న యుద్దాన్ని నివారించాలని చెప్పాడు
శనివారం సూర్యాస్తమయం తర్వాత శని పూజ చేసి..ఈ మంత్రాన్ని పఠించండి.. సక్సెస్ మీ సొంతం
శనీశ్వరుడి పూజకు అనువైన సమయం సూర్యాస్తమయం తర్వాత.
పాండవులు నిర్మించిన పై కప్పు లేకుండా పూజలు అందుకునే అమ్మవారు.. నేటికీ మిస్టరీ.
ఈ పురాతన ఆలయంపై పైకప్పు స్థిరత్వం ఒక రహస్యంగా మిగిలిపోయింది.
పదవులు నాకు అలంకరణ కాదు ప్రజలు నాకు ఇచ్చిన బాధ్యత ముఖ్యం ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ
దేశంలోనే మొదటిసారి రాష్ట్రంలోని మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను నేడు (శుక్రవారం) ఒకేసారి నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.
దేశంలో బెస్ట్ సీఎంగా చంద్రబాబు.. ఏ స్థానంలో అంటే!
సినిమాల్లో మంచి నటన కనపరిచినందుకు నటులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు అవార్డులు అందజేస్తుంటాయి.
ఎస్సీ, ఎస్టీల సమస్యలు, పరిష్కార మార్గాలే అజెండాగా కొనసాగిన సమావేశం.
సమావేశానికి హాజరైన చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాద రావు
కరివేపాకుతో పచ్చడి ఇలా చేయండి..రుచితో పాటు ఆరోగ్యానికి ఔషదమే..
కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. కరివేపాకుతో అందం, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.
ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఆధునిక జీవనశైలిలో ఖాళీ కడుపుతో రోజూ కొన్ని వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి.
ఫీవర్, కోల్ కి వినియోగించే 156 కాంబినేషన్ డ్రగ్స్ పై భారత్ నిషేధం
భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జ్వరం, నొప్పి, జలుబు, అలెర్జీలకు చికిత్స చేయడానికి ఉపయోగించే 156 ఫిక్స్డ్డోస్ కాంబినేషన్ (%ఖీణజ%) మందులను.. 'మానవులకు ప్రమాదం కలిగించే అవకాశం ఉంది' అని పేర్కొంటూ కేంద్రం నిషేధించింది.