కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మనిషి ఇతర జీవుల నుంచి వేరుపడ్డాడు. దానికి చాలా కారణాలే చెబుతారు. నిటారైన వెన్ను, మాట, విశాలమైన మెదడు, పొడవైన బొటనవేలు, నిప్పును అదుపు చేయగల శక్తి.. ఇలాంటి అనేక ప్రత్యేకతలు అతడిని ముందుకు నడిపించాయి.నాగరికత పాఠాలు నేర్పించాయి. ఈ క్రమంలోనే రకరకాల అనుభవాలు తనను విభ్రాంతికి గురిచేశాయి. కనురెప్పల వెనుక ఏర్పడే కలల దగ్గర నుంచీ, అందనంత దూరాన ఉరిమే మబ్బుల వరకూ.. అంతా అయోమయంగా తోచింది. వాటికి తనవైన కారణాలు వెతుక్కున్నాడు.అతీతమైన శక్తి ఏదో ఈ సృష్టిని నడిపిస్తున్నదని నమ్మడం మొదలుపెట్టాడు.ఆ అంతర్యామిని పూజించసాగాడు. పరమాత్మ ఉనికికి సంబంధించి రకరకాల సిద్ధాంతాలు, రాద్ధాంతాలు మొదలయ్యాయి. సాకారుడా, నిరాకారుడా, సగుణుడా, నిర్గుణుడా.. ఎన్నో తర్జనభర్జనలు. ఎవరికివారు తమ వాదనే నిజమని బలంగా నమ్మసాగారు. ఎదుటివారిని చులకన చేయసాగారు. ఇక్కడే మొదలైంది.. గొడవ. మనిషి సహజంగానే స్వార్థపరుడు. తన స్వార్థానికి మతాన్ని ఆయుధంగా మార్చుకున్నాడు.మత యుద్ధాలతో మొదలై మత రాజకీయాల వరకూ విస్తరించిందా దాడి. ఇలాంటి సంక్షోభ సమయాల్లో గాంధీజీ తప్పక గుర్తుకువస్తారు.మతంలోని ప్రతి పార్శం మీద ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు అమూల్యమైనవి, అన్వయించుకోదగినవి.
Diese Geschichte stammt aus der May 2024-Ausgabe von Telugu Muthyalasaraalu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der May 2024-Ausgabe von Telugu Muthyalasaraalu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ఆరోగ్యానికి నేస్తాలు - ఆకు కూరలు
ఆకుకూరలు అనునిత్యం ఆహారంతోపాటు తీసుకుంటే ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు వుంటాయి.
బల్లి శాస్త్రము
బల్లి మరియు తొండ పడుట వలన కలుగు శుభా,అశుభములు
కిష్ణయ్య రచనలలోని జీవన సత్యాలు
ఈ సమాజంలో ఎంతో మంది కళాకారులు, రచయితలు, యువ రచయితలు, మేధావులు, సహితీవేత్తలు ఇలా చెప్పకుంటూ పోతే ఎంతో మంది తమ దైన శైలిలో తమ రచనా ప్రస్తావాన్ని సాగిస్తూ సభ్యసమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు.
వంటిల్లే ఓ ఔషదాలయం
ఔషధాలు మన ఇంట్లోనే ఉన్నాయంటే నమ్మగలరా? మన ఇంట్లో- వంటింట్లో మనం తరచూ కొన్ని రకాలద్రవ్యాలు చూస్తుంటాం.
అహా ఏమి రుచి ! తినర మైమరచి !
రోజు తిన్నమరే మోజే తిరనిది \"రాగి సంగటి\"
ఆరోగ్యానికి పోషకాల ఔషధం “ కలబంద,,
ప్రకృతి ప్రసాదించిన గొప్ప ఔషధాలమొక్క కలబంద. ఇళ్లలోను, అపార్ట్మెంట్స్లోను నివశించే వారు కూడా పెంచుకోవచ్చు.
భూమి మన తల్లి
మనమంతా నివసించే మనందరి అందమయిన ఇల్లు మన భూమి.
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
అష్టాదశ - శక్తి పీఠములు
అష్టాదశ - శక్తి పీఠములు
కిడ్నీలు శుభ్రంగా ఉండటానికి దివ్యౌషదం
కిడ్నీలు శుభ్రంగా ఉండాలంటే ఈ పానీయాన్ని ఇంట్లో తయారు చేసుకొని తాగండి.