Mit Magzter GOLD unbegrenztes Potenzial nutzen

Mit Magzter GOLD unbegrenztes Potenzial nutzen

Erhalten Sie unbegrenzten Zugriff auf über 9.000 Zeitschriften, Zeitungen und Premium-Artikel für nur

$149.99
 
$74.99/Jahr

Versuchen GOLD - Frei

అన్ని పోషకాలు వున్న అనాస పండు

Telugu Muthyalasaraalu

|

telugu muthyalasaraalu

శ్వాసకోశ వ్యాధులతో గొంతులో గరగరలుంటే అవి తగ్గుతాయి.

అన్ని పోషకాలు వున్న అనాస పండు

శ్వాసకోశ వ్యాధులతో గొంతులో గరగరలుంటే అవి తగ్గుతాయి. పీచుపీచు అన్నందుకు అందులో పుష్కలంగా ఉండే పీచుతో జీర్ణవ్యవస్థ బాగుపడు తుంది. పనసతొనల్లో మంచి చక్కెరలైన ఫ్రక్టోజ్, సుక్రోజ్లు ఉండి పండు తియ్యగా ఉంటుంది. 100 గ్రాముల పనస తొనల్లో 95 క్యాలరీలుంటాయి.తిన్న వెంటనే దేహానికి అవసరమైన శక్తిని తక్షణం విడుదల చేస్తాయి.

పనసలో పీచు పదార్థాలు చాలా ఎక్కువ. అవి పేగుల్లోని పొరలను (కోలన్ మ్యూకోజా)ను కాపాడటం తో పాటు పేగు క్యాన్సర్లను నివారిస్తాయి.పనసలో చాలా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి క్యాన్సర్ కారకాలైన ఫ్రీ-రాడికల్స్ను నిర్మూలించి అనేక కాన్సర్లను నివారిస్తాయి.మరీ ముఖ్యంగా ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్లను పనస నివారిస్తుంది.

WEITERE GESCHICHTEN VON Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

జీవన మార్గదర్శి కె. ఎం. ఎర్రయ్య

ఆకారం కన్నా మనసు అందంగా వుండాలనుకొనే బుద్ధి మంతుడు ఆయన. ఆకలితో అలమటి స్తున్న వ్యక్తికి అన్న దానం చేసి తన కడుపు నిండిందని సంబరపడే సాదాసీదా మనిషి.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

"శ్రీరామ్ జయ రామ్ - జయ జయ రామ్”

సనాతనులారా, దేశంలోనూ, ప్రపంచంలోనూ, ఇప్పుడు వున్న అశాంతి ని ఎదుర్కోవటానికి భగవంతుడు చక్కని సందేశం పంపాడు.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

ఘనంగా జాతీయ గౌరవ దివాస్

మహావీరుల త్యాగాలను స్మరించుకోవాలి : జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

time to read

1 mins

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

ట్రస్ట్ పేరుతో “భూ” కబ్జాలు

రాజన్న ట్రస్ట్ ను అడ్డు పెట్టుకొని మాజీ మంత్రి, మాజీ ఎంపీ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని గత పది సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న రైతులు రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ రైతులకు న్యాయం చేయడం లేదంటూ ఆదివారం స్వామి వివేకానంద విగ్రహం ఎదుట బాధిత రైతులు రిలే నిరాహారదీక్షకు పూనుకున్నారు.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

నేషనల్ అవార్డు అందుకున్న అందాల చంద్రుడు డాక్టర్ రాజేందర్ రాజు కాంచనపల్లి.

నేషనల్ అవార్డు అందుకున్న డాక్టర్ రాజేందర్ రాజు కాంచనపల్లి. ప్రముఖ సినీ టీవీ రచయిత, దర్శకులు, కవి, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ రాజేందర్ రాజు కాంచనపల్లి తెలుగు యూనివర్సిటీలో రాష్ట్ర ఉత్తమ సేవా పురస్కారం నేషనల్ అవార్డు అందుకున్నారు.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

ఆర్టీసీలో 7000 మందికి పదోన్నతులు

ఏ.పీ.ఎస్.సి.ఆర్.టి.సి.కి కార్మికులు - ప్రయాణికులు రెండు కళ్ళు లాంటివారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు, చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు: మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

time to read

1 mins

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

కట్టమంచి, సాంబయ్య కండ్రిగ బైపాస్ రోడ్డు పనులను పరిశీలించిన కలెక్టర్ సుమిత్ కుమార్

జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఐఏఎస్ శుక్రవారం చిత్తూరు నగరపాలక పరిధిలోని కట్టమంచి, సాంబయ్య కండ్రిగ బైపాస్ రోడ్డు పనులను తనిఖీ చేశారు.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

జిల్లా షెడ్యూల్డ్ కులాల సర్వీస్ కో అప్ సొసైటీ లిమిటెడ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలుపై అవగాహన

నవంబర్ 05వ తేదీన చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లోని డిఆర్డిఏ సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల సర్వీస్ కో అప్ సొసైటీ లిమిటెడ్ చిత్తూరు వారి ఆధ్వర్యంలో వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు/కార్యక్రమాలు/విధానాల కింద వ్యవస్థాపక అవకాశాల పై యువతను ప్రోత్సహించడానికి అవగాహన కార్యక్రమము నిర్వహించారు

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

భారతీయ సనాతన సంస్కృతిలో “శివాయ విష్ణు రూపాయ, శివ రూపాయ విష్ణవే

భారతీయ సనాతన సంస్కృతిలో \"శివాయ విష్ణు రూపాయ, శివ రూపాయ విష్ణవే” అనే వాక్యం అత్యంత లోతైన తాత్విక సత్యాన్ని ప్రతిపాదిస్తుంది.

time to read

2 mins

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

మహిళలకు అండగా మహిళా కమిషన్ పనిచేస్తుంది

రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణకు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు డా. షేక్ రోకేయా బేగం

time to read

1 min

telugu muthyalasaraalu

Hindi(हिंदी)
English
Malayalam(മലയാളം)
Spanish(español)
Turkish(Turk)
Tamil(தமிழ்)
Bengali(বাংলা)
Gujarati(ગુજરાતી)
Kannada(ಕನ್ನಡ)
Telugu(తెలుగు)
Marathi(मराठी)
Odia(ଓଡ଼ିଆ)
Punjabi(ਪੰਜਾਬੀ)
Spanish(español)
Afrikaans
French(français)
Portuguese(português)
Chinese - Simplified(中文)
Russian(русский)
Italian(italiano)
German(Deutsch)
Japanese(日本人)

Listen

Translate

Share

-
+

Change font size