CATEGORIES
Kategorien
![సమస్యల పరిష్కారం దిశగా చర్యలు సిపి డా.శంఖబ్రాత బాగ్చి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు సిపి డా.శంఖబ్రాత బాగ్చి](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/ntbPoVda41722962521216/1722962641841.jpg)
సమస్యల పరిష్కారం దిశగా చర్యలు సిపి డా.శంఖబ్రాత బాగ్చి
పోలీసు కట్టడాల దరి ప్రాంతాలు అధ్వాన్నంగా వదిలేయ కుండా ఉద్యానవనాలుగా తీర్చిదిద్దా లని, వెల్ఫేర్ కొరకూ ఏటువంటి అవ సరాలున్న నేరుగా గానీ, తాను తెలి పిన నెంబర్ ద్వారా గానీ తెలియ జేయవచ్చు నని అన్నారు
![పోలీసుల త్యాగాలు మరువలేనవి : సీఎం పోలీసుల త్యాగాలు మరువలేనవి : సీఎం](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/0BP01mSwk1722962303864/1722962505350.jpg)
పోలీసుల త్యాగాలు మరువలేనవి : సీఎం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్, సైబరా బాద్ మరియు రాచకొండ ట్రై కమిష నరేట్ల ఇన్స్పెక్టర్లు మరియు పై స్థాయి పోలీసు అధికారులతో ఇంటరాక్టివ్ సెషన్ను బంజారా హిల్స్లోని ఆడి టోరియంలో నిర్వహించారు.
![సరిహద్దులో సైన్యంలా డ్రగ్స్ రాకుండా పోలీసు పహారా సరిహద్దులో సైన్యంలా డ్రగ్స్ రాకుండా పోలీసు పహారా](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/rrV1o3mDn1722962172576/1722962273878.jpg)
సరిహద్దులో సైన్యంలా డ్రగ్స్ రాకుండా పోలీసు పహారా
• రాజకీయ నిఘా కన్నా నేరాల నియంత్రణకే ప్రాధాన్యం ఇవ్వాలి
![అవినీతి జరిగితే అస్సలు సహించేది లేదు అవినీతి జరిగితే అస్సలు సహించేది లేదు](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/zrjX4uhqb1722962115985/1722962161619.jpg)
అవినీతి జరిగితే అస్సలు సహించేది లేదు
అవినీతి జరిగితే అస్సలు సహించేది లేదని విశాఖ నగర నూతన పోలీస్ కమిషనర్ శంఖ బ్రత బాగ్చీ అన్నారు.
![బాబోయ్ వీళ్లు మామూలోళ్లు కాదు ఏకంగా బ్యాంకునే బురిడీ కొట్టించిన గజదొంగల ముఠా బాబోయ్ వీళ్లు మామూలోళ్లు కాదు ఏకంగా బ్యాంకునే బురిడీ కొట్టించిన గజదొంగల ముఠా](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/A0idnIaTq1722962010632/1722962115312.jpg)
బాబోయ్ వీళ్లు మామూలోళ్లు కాదు ఏకంగా బ్యాంకునే బురిడీ కొట్టించిన గజదొంగల ముఠా
నేరేడుచర్ల మండలం వైకుంఠాపురంకు చెందిన కేశవరపు రాజేష్ వృత్తిరీత్యా గోల్డ్ స్మిత్ మిర్యాల గూడలో రాజేష్ గోల్డ్ వర్క్స్ పేరుతో గోల్డ్ షాప్ ను నిర్వహించాడు.
![ప్రజా సమస్యలకు సత్వరమే పరిష్కారం ప్రజా సమస్యలకు సత్వరమే పరిష్కారం](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/_SUahj2Wu1722961902336/1722962000929.jpg)
ప్రజా సమస్యలకు సత్వరమే పరిష్కారం
ప్రజా సమస్యలను చట్టపరిధి లో సత్వరమే పరిష్కరిం చవలసిందిగా సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి సత్వర న్యాయం చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు
![ఎస్పీ తుహిన్ సిన్హ ముందు లొంగిపోయిన మావోయిస్టులు ఎస్పీ తుహిన్ సిన్హ ముందు లొంగిపోయిన మావోయిస్టులు](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/VfRKoQjk61722961818937/1722961892954.jpg)
ఎస్పీ తుహిన్ సిన్హ ముందు లొంగిపోయిన మావోయిస్టులు
అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఎదుట నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ గాలి కొండ దళానికి చెందిన నలుగురు మిలీషియా సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయారు.
![బాలికల - మహిళల మిస్సింగ్ కేసులకు ప్రాధాన్యం బాలికల - మహిళల మిస్సింగ్ కేసులకు ప్రాధాన్యం](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/vBLWJtLo-1722961692802/1722961817481.jpg)
బాలికల - మహిళల మిస్సింగ్ కేసులకు ప్రాధాన్యం
• రౌడీ షీటర్లపై నిఘా ఉంచాలి.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే రిమాండ్ కు తరలించాలి
![ఆదివాసీల అభివృద్ధికి కృషి ఆదివాసీల అభివృద్ధికి కృషి](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/ZGDMIOf3F1722961522202/1722961681162.jpg)
ఆదివాసీల అభివృద్ధికి కృషి
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : మారుమూల ఆదివాసి గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే సదుద్దే శంతో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివాసి నాయకులతో ఆత్మీయ సమ్మే ళనం నిర్వహించడం జరిగింది.
![నూతన చట్టాలతో మహిళలకు రక్షణ నూతన చట్టాలతో మహిళలకు రక్షణ](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/maq9Yhmhx1722959539180/1722961497881.jpg)
నూతన చట్టాలతో మహిళలకు రక్షణ
• మహిళలు మౌనం వీడి ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయండి • మౌనం వీడితే మహిళా గెలిచినట్లే, మౌనంగా ఉండి కష్టాలు కోరి తెచ్చుకోవద్దు
![చదివింది ఎం.బి.ఏ - చేసేది సైబర్ నేరాలు చదివింది ఎం.బి.ఏ - చేసేది సైబర్ నేరాలు](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/M3BnOVvJ41722959413146/1722959477150.jpg)
చదివింది ఎం.బి.ఏ - చేసేది సైబర్ నేరాలు
వరంగల్ ... సాఫ్ట్వేర్ ఉద్యోగవకాశాలు కల్పిస్తానంటూ లక్షల్లో నిరుద్యోగుల నుండి వసూలు చేసిన సైబర్ నేరస్థుడిని వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ విభాగం పోలీసులు శుక్రవారం అరెస్టు చేసారు
![హత్య కేసులో నిందితుల అరెస్ట్ హత్య కేసులో నిందితుల అరెస్ట్](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/EHzpQxOxu1722959269661/1722959411104.jpg)
హత్య కేసులో నిందితుల అరెస్ట్
ఈ సంఘటన బేగం పేటలోని పాత పాటిగడ్డలోని గణేష్ మం డపం సమీపంలో జరిగింది. ఘటన జరి గిన 12 గంటల్లోనే నిందితుడిని వేగంగా అరెస్టు చేశారు.
![అనాథలకు అండగా ముస్కాన్ అనాథలకు అండగా ముస్కాన్](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/6S1Z2sBda1722959172628/1722959265705.jpg)
అనాథలకు అండగా ముస్కాన్
ఆపరేషన్ ముస్కాన్ ఈరో జు (01.07.2024) సైబరాబాద్ సీపీ కార్యాలయం మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో \"ఆపరేషన్ ముస్కాన్-ఎక్స్” కోసం కన్వర్జెన్స్ సమావేశం జరిగింది.
![కక్షసాధించాలంటే ఇన్నిరోజులు ఆగుతామా..? కక్షసాధించాలంటే ఇన్నిరోజులు ఆగుతామా..?](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/JsbXYPthv1722958580547/1722959183812.jpg)
కక్షసాధించాలంటే ఇన్నిరోజులు ఆగుతామా..?
• పోలీస్ వ్యవస్థను నాశనం చేశారు.. • నా పై 23 కేసులు.. హోంమంత్రి అనిత
![ఎర్ర చందనం అక్రమ రవాణాపై ఉక్కు పాదం ఎర్ర చందనం అక్రమ రవాణాపై ఉక్కు పాదం](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/1E7crE5-t1722958790916/1722959173728.jpg)
ఎర్ర చందనం అక్రమ రవాణాపై ఉక్కు పాదం
• రూ. 1.91 కోట్ల విలువైన 158 ఎర్ర చందనం దుంగలు (4 టన్నుల బరువున్న, మినీ లారీ, ట్రాక్టర్, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్న ఎర్రగుంట్ల పోలీసులు
![డ్రగ్స్, సైబర్ క్రిమ పై ప్రభుత్వ విధానానికి ప్రశంసలు డ్రగ్స్, సైబర్ క్రిమ పై ప్రభుత్వ విధానానికి ప్రశంసలు](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/rYtRvBpXw1722792939884/1722793035940.jpg)
డ్రగ్స్, సైబర్ క్రిమ పై ప్రభుత్వ విధానానికి ప్రశంసలు
సినిమా పరిశ్రమను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థన బెష్..... కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి సైబర్ క్రైమ్, డ్రగ్స్ పై మీరు నిర్మించే చిత్రాల్లో ప్రకటన రూపంలో అవగాహన కల్పించాలని చిత్ర నటీనటులను నిర్మాతలను కోరడం స్వాగతించదగ్గ విషయమని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడు. చలనచిత్ర నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు ..
![జైళ్ళ శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ప్రారంభం జైళ్ళ శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ప్రారంభం](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/cw19zuaJ-1722792739675/1722792940261.jpg)
జైళ్ళ శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ప్రారంభం
సూర్యాపేట రూరల్ మండలంలోని ఇమాంపేట వద్ద జైలు శాఖ ఆధ్వర్యం లో నిర్మించిన పెట్రోల్ బంకును జైళ్ళ శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్ర ,జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తో కలిసి సౌమ్య మిశ్రా బంకు ప్రారంభించారు
![మహిళలు, పిల్లల భద్రతకు కృషి మహిళలు, పిల్లల భద్రతకు కృషి](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/AUapsdZuD1722792507964/1722792613125.jpg)
మహిళలు, పిల్లల భద్రతకు కృషి
ఉమెన్ సేఫ్టీ వింగ్, హైదరాబాద్, (నేషనల్ సర్వీస్ స్కీమ్) సహకారంతో, సేఫ్ అన్సేఫ్ టచ్లో క్యాడెట్ల అవగాహన మరియు నైపు ణ్యాలను పెంపొందించడం, బాధితు లను గుర్తించడం, ఎలా సంప్రదించాలి.
![తెలుగు రాష్ట్రాలకు నూతన డిజిపిలు తెలుగు రాష్ట్రాలకు నూతన డిజిపిలు](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/_Io3RVJWL1722792144396/1722792512903.jpg)
తెలుగు రాష్ట్రాలకు నూతన డిజిపిలు
ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రా లకు జరిగిన ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన నూతన ప్రభుత్వాలు, ఎన్నికల సమయములో కేంద్ర ఎన్నికల కమీషన్ నియమించిన డిజిపిలను మార్చింది.
![ఇసుకను అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు ఇసుకను అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/2kUQOplA01722792067790/1722792126780.jpg)
ఇసుకను అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు, తరలింపునకు సంబంధించి ఇటీవల వార్తలు వెల్లువెత్తు తున్నాయి.
![సమన్వయంతో కలిసి పనిచేద్దాం సమన్వయంతో కలిసి పనిచేద్దాం](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/bA0cTZsXy1722792010771/1722792066735.jpg)
సమన్వయంతో కలిసి పనిచేద్దాం
వర్షాకాలం వేళ ఇ. వి. డి. యం విభాగం మరియు పోలీసులు సమన్వయంతో పని చేసి నగరంలో వర్షం నిలువకుండా తగు చర్యలు తీసుకుందామని జీహెచ్ ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనే జ్మెంట్ కమిషనర్ తెలిపారు.
![అక్షరయోధుడు రామోజీరావు మహానిష్క్రమణ అక్షరయోధుడు రామోజీరావు మహానిష్క్రమణ](https://reseuro.magzter.com/100x125/articles/11378/1743545/oYZUG8VoY1720359580333/1720360840078.jpg)
అక్షరయోధుడు రామోజీరావు మహానిష్క్రమణ
రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు
![యోగి సర్కార్ కొత్త చట్టం యోగి సర్కార్ కొత్త చట్టం](https://reseuro.magzter.com/100x125/articles/11378/1743545/qoCHrj6Md1720359372230/1720359551928.jpg)
యోగి సర్కార్ కొత్త చట్టం
నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తం గా సంచలనం సృష్టిస్తున్న వేళ యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేం దుకు సిద్ధమవుతోంది.
![అమెరికాలో ఇద్దరు తెలుగమ్మాయిల అరెస్ట్ అమెరికాలో ఇద్దరు తెలుగమ్మాయిల అరెస్ట్](https://reseuro.magzter.com/100x125/articles/11378/1743545/C2nk5NBCB1720359240568/1720359371391.jpg)
అమెరికాలో ఇద్దరు తెలుగమ్మాయిల అరెస్ట్
రెండు నెలల్లో రెండో కేసు
![బాపట్ల జిల్లాలో యువతిపై హత్యాచారం బాపట్ల జిల్లాలో యువతిపై హత్యాచారం](https://reseuro.magzter.com/100x125/articles/11378/1743545/euoUAoWc51720358804439/1720359143691.jpg)
బాపట్ల జిల్లాలో యువతిపై హత్యాచారం
ఈపురుపాలెంలో యువతిపై అత్యాచా రం, హత్య ఘటన జరగడం చాలా దురదృష్టకర మని హెూం మంత్రి వంగలపూడి అనిత అన్నారు.
![ముచ్చటగా మూడోసారి "మోడి" ముచ్చటగా మూడోసారి "మోడి"](https://reseuro.magzter.com/100x125/articles/11378/1743545/sDO1Gli2C1720358233814/1720358797024.jpg)
ముచ్చటగా మూడోసారి "మోడి"
భారతదేశ పార్లమెంట్కు 2024 మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో జరిగిన 18వ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తిరిగి భారతీయ జనతాపార్టీని గెలిపించడం ద్వారా నరేంద్ర మోడిని మూడోసారి ప్రధానమంత్రి పీఠంలో కూర్చోబెట్టారు.
![నాయకులకు గుణపాఠం నేర్పిన ఎన్నికలు నాయకులకు గుణపాఠం నేర్పిన ఎన్నికలు](https://reseuro.magzter.com/100x125/articles/11378/1743545/A4dA53_Xo1720357904520/1720358010117.jpg)
నాయకులకు గుణపాఠం నేర్పిన ఎన్నికలు
సంపాదకీయం
![నగర భద్రత విభాగంలో సిబ్బంది కారత నగర భద్రత విభాగంలో సిబ్బంది కారత](https://reseuro.magzter.com/100x125/articles/11378/1674725/NNSvpyO1d1714434537941/1714434664698.jpg)
నగర భద్రత విభాగంలో సిబ్బంది కారత
ట్రాఫిక్, ఇంటిలిజెన్స్, సి.ఐ. సెల్ గ్రేహౌండ్స్, అక్టోపస్, అవినీతి నిరోధక శాఖ వంటి విభాగాల్లో పనిచేసే అన్ని స్థానాలలోని పోలీసు సిబ్బందికి అధికారులకు వారు పొందు తున్న జీతభత్యాల కంటే అధనముగా ఇరవై నుండి నలభై శాతం దాకా అధనముగా జీతభత్యములు చెల్లిస్తారు
![సైకో కానిస్టేబుల్ సైకో కానిస్టేబుల్](https://reseuro.magzter.com/100x125/articles/11378/1674725/E08wFLZLu1714434354901/1714434541169.jpg)
సైకో కానిస్టేబుల్
• హవ్వ..! సభ్య సమాజం తలదించుకునే ఘటన ఇది. • ఎవరైనా వేధిస్తే, ఆడబిడ్డకు అన్యాయం జరిగితే, పోలీసులను ఆశ్రయిస్తారు.
![వరకట్నం వేధింపుల కేసులో నిందితులకు జైలు వరకట్నం వేధింపుల కేసులో నిందితులకు జైలు](https://reseuro.magzter.com/100x125/articles/11378/1674725/PS80SsvfD1714434270318/1714434358301.jpg)
వరకట్నం వేధింపుల కేసులో నిందితులకు జైలు
అనకాపల్లి జిల్లా, సబ్బవరం మండలం బోదువలస కు చెందిన ఓ వివాహిత పై అత్త ఇంటి వారు వరకట్నం కోసం వేధిస్తున్నట్లు 2020 సంవత్సరంలో సబ్బవరం పోలీస్ లు నమోదు చేసిన ఎఫ్.ఐ.అర్ కు సంబందించి నిందితులు ఇద్దరికి అనకాపల్లి 12 వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టు న్యాయ మూర్తి జైలు, జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు