CATEGORIES
Kategorien
చాక్లెట్స్ చరిత పరిశీలిద్దాం రారండి
పెద్దలతో పాటు పిల్లలు అమితంగా ఇష్టపడి తినే తీపి పదార్థం చాక్లెట్స్... చాక్లెట్స్ అంటే ఇష్టపడని వారుండరు.
ప్రతి ఉద్యమకారుని ఆయుధం జర్నలిజం
జర్నలిజం ప్రజాస్వామ్యానికి మూల స్తంభం. సమాజాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రభావితం చేయాలన్నా, చైతన్య పరచాలన్నా అది ఒక జర్నలిజనికే సాధ్యం.
ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన ఆహారం
రితికా సమద్దర్, రీజినల్ హెడ్- డిపార్ట్మెంట్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, మ్యాక్స్ హెల్త్‌కేర్
సూర్య find the way
find the way
colour
colour
Find differences
Find differences
సూర్య బుడత
బాలల కథ
వేమన పద్యాలు
వేమన పద్యాలు
ఫన్ చ్
ఫన్ చ్
నడక
నడక
నవ కవిత్వం ప్రేమించి చూడు
నవ కవిత్వం ప్రేమించి చూడు
చైర్మన్ తో ముఖాముఖి
చైర్మన్ తో ముఖాముఖి
సంఘ సంస్కర్త రఘుపతి వెంకటరత్నం
రఘుపతి వెంకటరత్నం నాయుడు ( అక్టోబరు 1, 1862 - మే 26, 1939) విద్యావేత్తగా, సంఘసంస్కర్తగా, పవిత్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగి, శ్వేతాంబరుడై, బ్రహ్మర్షిగా తెలుగు ప్రాంతాలలో పేరుపొందిన వ్యక్తి. స్త్రీల సహవిద్యకు ఆద్యుడు
19.5.2024 నుంచి 25.5.2024 వరకు
19.5.2024 నుంచి 25.5.2024 వరకు
నాయక్ మూవీకి సీక్వెల్?
ఎన్నో ఏళ్ల క్రితం కలిసి నటించిన హీరో, హీరోయిన్లను మళ్లీ ఒక సినిమా ద్వారా కలపడంతో ఆ సినిమాకు ఆటోమేటిక్‌గా హైప్ క్రియేట్ అవుతుంది.
విద్య వాసుల అహం
రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా తెల్లవారితే గురువారం ఫేమ్ మణికాంత్ గెల్లి తెరకెక్కించిన సినిమా విద్య వాసుల అహం. థియేటర్లలో విడుదల చేయాలని తీశారు.
మిర
మిరలొ రెగ్యులర్, రొటీన్ రివేంజ్ హారర్ డ్రామా. కానీ, హారర్ సినిమా పేమికులను మెప్పించే కంటెంట్ ఉంది.
ఈవారం కథ
పెంపకం
అదనపు నైపుణ్యాలలతో కలల ఉద్యోగం
హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మణిదీప్ శివ, స్తైెస్లో ఎస్డిఈ 2 గా తన కలల ఉద్యోగం సాధించారు, దానితో పాటుగా 400% ఆకట్టుకునే జీతపు పెంపునూ పొందారు.
విజ్ఞాన నిలయాలు మ్యూజియంలు
తల్లిదండ్రులు వారి పిల్లల అలవాట్లు, అభిరుచులు, స్నేహితులపై నిఘా ఉంచాలి. గ్రంథాలయాలు, మ్యూజియంలకు పిల్లలను తీసుకుని వెళ్ళాలి.
అంధ విద్యార్థుల కోసం వినూత్న పాఠశాల
మానవ శరీర నిర్మాణం ఒక అద్భుత సృష్టి కాగా శరీరంలోని ప్రతి అవయవానికి దేని ప్రత్యేకత దానికున్నప్పటికీ సర్వేంద్రియానాం నయనం ప్రధానం” అని కళ్ళకు మరింత ప్రత్యేక స్థానముంది. ఈ సృష్టి లోని అందాలను, అద్భుతాలను చూసి తాదాత్యం పొందడంలో కళ్ళు కీలక భూమిక పోషిస్తాయన్నది జగమెరిగిన సత్యం
ఆయురారోగ్యాలకు ఆహార, నిరాహార నియమాలు !
శారీరక ఆరోగ్యంతోనే మానసిక ఉల్లాసం సిద్ధిస్తుందని మనకు తెలుసు. శారీరక ఆరోగ్య సంరక్షణకు అనేక పద్ధతులను, జీవన విధానాలను అలవర్చుకుంటున్నాం.
మనమే గెలుస్తాం (గల్పిక)
మనమే గెలుస్తాం (గల్పిక)
సూర్య బుడత find the differences
find the differences
Color by number
Color by number
సూర్య బుడత sudoku
sudoku
సూర్య బుడత
దారి చూపండి
బుడత
బాలల కథ
ఫన్ చ్
ఫన్ చ్
అక్షరాల మొలకలు (నానీలు)
(నానీలు)