CATEGORIES
Kategorien
హాకీ జట్టు గోల్కీపర్, మాజీ కెప్టెన్ పీఆర్ శ్రీజేశ్ సంచలన నిర్ణయం
భారత పురుషుల హాకీ జట్టు గోల్కీపర్, మాజీ కెప్టెన్ పీఆర్ శ్రీజేశ్ సంచలన నిర్ణ యం తీసుకున్నాడు.
హైదరాబాద్లో బెర్నర్తో చేతులు కలిపిన సెలెబ్రిటీ చెఫ్ వికాస్ ఖన్నా
కుక్వేర్ పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న బెర్నర్ ఇండియా, తన ప్రచారకర్త అయిన చెఫ్ వికాస్ ఖన్నాతో హైదరాబాద్లో తన సరికొత్త శ్రేణి బెర్నర్ ని ప్రారంభించింది
చరిత్రలో నేడు
జూలై 23 2024
శునకానందంలో కాలర్ ఎగరేస్తున్న కుక్కలు..
ఎంపీడీఓ వివరణకు స్పందన కరువు కనిపించని వైద్యాధికారి విస్మయం వ్యక్తం చేస్తున్న శునకబాధితులు
అక్రమార్కుల చేతిలో టీ.ఎస్.బి.పాస్ చట్టం..?
• పూర్తిగా విఫలమైన స్పెషల్ టాస్క్ ఫోర్స్.. • ప్రభుత్వ విజిలెన్స్, నిఘా విభాగాలు దృష్టి సారించలేని పరిస్థితి..
కాంగ్రెస్లో చేరితే కలుషితం తీర్ధం అవుతుందా..?
బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా అవినీతికి కేరాఫ్ అడ్రస్ గూడెం బ్రదర్స్..
నీట్ పేపర్ లీకేజీపై లోక్సభలో దుమారం
పరీక్షల వ్యవహారం మొత్తం ఒక 'ఫ్రాడ్'గా మారింది పరీక్షా విధానంలో చాలా చాలా తీవ్రమైన సమస్య ఉంది
మే 4కు ముందే ప్రశ్నపత్రం లీకైంది..
సీజేఐ జస్టీస్ చంద్రచూడ్ అనుమానం నీట్ యూజీ అవకతవలకపై సుప్రీంలో విచారణ
ఢిల్లీలో బిజీబిజీగా సీఎం రేవంత్
అధిష్టానం పెద్దలతో చర్చలు..కాంగ్రెస్ నేతలు ఖర్గే, ప్రియాంకలతో భేటీ..
వచ్చే బోనాలకు అమ్మవారి నూతన రూపం..
వైభవంగా మహంకాళి బోనాలు సంవృద్ధిగా వర్షాలు..... పంటలు..
కవితకు 'బెయిల్' కష్టమే!
డిఫాల్ట్ బెయిల్పై ఢిల్లీ రెస్ అవెన్యూ కోర్టులో విచారణ ఆగస్టు 5కు వాయిదా.
టైం వేస్ట్ చేయోద్దు..
సమావేశాలు సజావుగా సాగనివ్వండి.. పార్లమెంట్ రాజకీయాలకు కాదు దేశం కోసం..
హాట్ హాట్గా అఖిలపక్షం
• తెరపైకి మూడు రాష్ట్రాల ప్రత్యేక హోదా డిమాండ్ • నీట్ సమస్యను సభలో చర్చించాలని కాంగ్రెస్ పట్టు
సర్కార్ భూములు ఫర్ సేల్
• అమీన్ పూర్లో ప్రభుత్వ భూమిని నోటరీలతో అమ్ముతున్న అక్రమార్కులు..
కేరళలో నిఫా వైరస్ కలకలం..
• రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం..
'అమ్మా' బైలెల్లినాదో..
దివ్య స్వరూపిణిగా మహాకాళి అమ్మవారు ఘనంగా ఉజ్జయిని మహంకాళి భోనాలు..
ప్రభుత్వ భూమా.. అయితే డోంట్ కేర్
• సర్కార్ భూములు కబ్జాలకు గురవుతున్న శేరిలింగంపల్లి ఎమ్మార్వో నిర్లక్ష్యం • కేశవ్ నగర్లో పర్మిషన్ లేకుండా నిర్మాణాలు
రిజర్వేషన్ల చిచ్చు..
• స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ • భగ్గుమన్న విద్యార్థులు, నిరుద్యోగులు
మరో మూడు రోజులు వర్షాలే..
• పలు జిల్లాలో భారీ వర్షాలు వెల్లడించిన వాతావరణశాఖ • నేడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం
ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు
మిర్యాలగూడ పట్టణంలో వివిధ ఆలయాల్లో గురు పౌర్ణమి ఆదివారం ఘనంగా నిర్వహించారు
నాకు పదవులపై కోరిక లేదు..మెగా బ్రదర్ నాగబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన వారి కుటుంబాలకు జనసేన పార్టీ అండగా నిలబడింది.
ఫార్ములా ఈ సీజన్ 10 రెసులో పాస్కల్ వెర్లీన్ విజయం..
ఏబీబీ ఎఫ్ఎస్ఐఏ ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ జూలై 21 ఆదివారం చివరి రేసుకు చేరుకోవడంతో, ట్యాగ్ హ్యూయర్ పోర్స్చే యొక్క పాస్కల్ వెర్లీన్ ఈ సీజన్లో లో తన మూడవ విజయాన్ని సాధిం చారు.
ఏపీలో శాంత్రి భద్రతలు కాపాడడంలో ప్రభుత్వం విఫలం
మాజీ మంత్రి అంబటి రాంబాబు
ఏపీలో టీడీపీ దాడులపై గవర్నర్కు ఫిర్యాదు చేసిన వై.ఎస్. జగన్
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీరన్ను కలిసి ఫిర్యాదు చేశారు.
ఓపెన్ కాస్ట్ గనుల్లోకి చేరిన నీరు..సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.దీంతో కోల్బెల్ట్ ని జిల్లాల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయహోదా ఇవ్వాలి
కేంద్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
తెలంగాణలో విద్యకు సువర్ణాధ్యాయం
తెలంగాణలో విద్యకు సువర్ణాధ్యాయం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
అహంకారం ఏ మాత్రం తగ్గలే
ఓడినా కాంగ్రెస్ నేతల్లో మార్పు రాలే బీజేపీకి వచ్చిన సీట్లు ఇండియా కూటమి మొత్తానికి రాలేదు
తప్పుకున్న మనోజ్ సోనీ
యూపీఎస్సీ ఛైర్మన్ పదవీకి రాజీనామా వ్యక్తిగత కారణాల వల్లే వైదొలుతున్నట్లు వెల్లడి
రూ. 1.50 లక్షల కోట్లతో మూసీ అభివృద్ధి
• గోపన్ పల్లిలో ఎకరం రూ.వంద కోట్లు • ఐటీ ఫార్మా సంస్థలతోనే భూములకు అధిక ధరలు