CATEGORIES
Kategorien
పప్పు.. నూనె.. సిరిధాన్యం మన బ్రాండ్
రైతుకు లాభం.. కొనుగోలుదారులకు నాణ్యజయశంకర్ వ్యవసాయ వర్సిటీ కొత్త ఒరవడి
దక్షిణాది వైరస్ బలహీనం
ఉత్తరాదిన ఏ2ఏ, దక్షిణాదిన ఏ3ఏ
చిన్న వయసు... పెద్ద బాధ్యత
పుడమితల్లి పరిరక్షణకు నడుంకట్టిన ధీశాలులునేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం
కొత్త వంటల..కోడళ్ల సంఘం
భార్యల సంఘాలూ, భర్తల సంఘాలూ ఉన్నాయి. అత్తల సంఘాలూ ఉండవచ్చు. కోడళ్ల సంఘం అనేది జహీరాబాద్‌లోని పస్తాపూర్‌లో మాత్రమే ఉంది. ఇదేం, అత్తలకు వ్యతిరేకంగానో, అత్తింటి ఆగడాల్ని భరించలేకో ఏర్పాటు చేసుకున్నది కాదు. ఈ సంఘంలోని సభ్యులంతా అత్తలను అమ్మల్లా ప్రేమిస్తారు. సంప్రదాయ విజ్ఞానానికి ప్రతినిధుల్లా భావిస్తారు. ఆ వారసత్వ సంపదను రేపటి తరాలకూ అందించాలని కోరుకుంటారు. అవసరమైతే ఆ ప్రయత్నానికి మార్కెటింగ్ నైపుణ్యాన్ని జోడిస్తారు.
గర్భిణీ ఏనుగు మృతి ఘటన..
ఉద్దేశపూర్వకంగా జరుగలేదేమో!
'పది' పరీక్షలపై నేడు నిర్ణయం
తేల్చనున్న హైకోర్టు.. ఉత్కంఠలో విద్యార్థులు
నేడు తెరుచుకోనున్న సంక్షేమ హాస్టళ్లు
పదో తరగతి విద్యార్థుల కోసం అందుబాటులో వసతిగృహాలు
ముంబై బచ్ గయా
తప్పిన నిసర్గ ముప్పు
ఇంటికే మందులు
రక్తపోటు, మధుమేహం రోగులకు ఇంటి వద్దకే ఔషధాలు సరఫరా
కష్టం రైతుదే.. లాభం రైతుకే
వ్యవసాయోత్పత్తులకు దేశవ్యాప్త మార్కెట్నిత్యావసర వస్తువుల చట్టానికి సవరణలుఓపెన్ మార్కెట్ కోసం మరో 2 ఆర్డినెన్లుకేంద్ర క్యాబినెట్ సమావేశం ఆమోదముద్రమారనున్న వ్యవసాయ మార్కెట్ ముఖచిత్రం
ధరణి పండాలి. ... ధర రావాలి
అమ్మగలిగేవే పండించాలి.. అప్పుడే లాభసాటిగా సాగు
20 నుంచి ఆరోవిడుత హరితహారం
నాటేందుకు 24.66 కోట్ల మొక్కలు సిద్ధం నేడు రాష్ట్రస్థాయి కమిటీ సమావేశం
ఆరేండ్ల అద్భుతం
ప్రగతి బాటలో తెలంగాణ
విద్యుత్తు బిల్లు వద్దేవద్దు
తూతూ మంత్రపు సంప్రదింపులు సరికావు
ముంబైకి 'నిసర్గ' ముప్పు!
మహారాష్ట్ర, గుజరాత్ లపైకి దూసుకొస్తున్న తుఫాన్రాయగఢ్ లోని అలీబాగ్ వద్ద నేడు తీరం దాటే అవకాశంముంబై నగరానికి రెడ్ అలర్ట్, వరద ముంపు హెచ్చరిక
ఉడుకుతున్న ఊపిరి అమెరికాలో మార్మోగుతున్న 'ఐ కాంట్ బ్రీత్' నినాదం
గతంలో హత్యకు గురైన వారి పేర్లే నినాదాలుసైన్యాన్ని దించుతానని ట్రంప్ బెదిరింపులుశాంతియుత నిరసనకు ఫ్లాయిడ్ సోదరుడి పిలుపు
బడి తెరుస్తామా!
తరగతుల ప్రారంభంపై కేంద్రం తర్జనభర్జన
యాదాద్రిపైకి నడిచే రావాలి
కొండమీదికి వాహనాలకు అనుమతిలేదు ఈ నెల 8 నుంచి దర్శనం, ఆర్జిత పూజలు వ్రతాలకు ఒక్కో బ్యాచ్ లో 50 జంటలు శ్రీవారి కల్యాణానికి 25 జంటలకే అనుమతి పదేండ్లలోపు, 65 ఏండ్లు దాటితే నో ఎంట్రీ యాదగిరీశుడి దర్శనానికి సర్వ సన్నద్ధం
ఆన్లైన్ నృత్యోత్సవంలో మన అమ్మాయి
ఏనాట్యకారిణికైనా వందలమంది, వేలమంది ఎదుట ప్రదర్శన ఇవ్వాలనే ఉంటుంది.
ముట్టడిలో వైట్‌హౌజ్.. బంకర్లోకి ట్రంప్!
ఫ్లాయిడ్ హత్యపై రగులుతున్న జనం.. జడిసిన శ్వేతసౌధం
సీజనల్ వ్యాధులపై జనసమరం
8వ తేదీ వరకు పారిశుద్ధ్య వారోత్సవాలు
ముంబైలో కరోనా విలయం దవాఖానల్లో శవాల గుట్టలు
వైరస్ భయంతో తీసుకెళ్లడానికి జంకుతున్న కుటుంబీకులుఇటలీ, స్పెయిన్ తరహా పరిస్థితుల చేరువలో..
సంక్షేమ..కుటుంబం ఒక్క ఇంటికి.. అనేక పథకాలు
'కుందాపన పట్టిన. పిల్లి కూనలోలిగ పిల్లలు.. మా బతుకెట్ల.. మేమెట్ల.. చేసిన అప్పులు తీరేదెట్ల.. మమ్మల్ని దిక్కులేని పచ్చుల చేసిపోయిండు. కూడుగవడితే ఊరు ధైర్యమిచ్చింది. దేవుడోలె సర్కారు ధీరనిచ్చింది. బతికేందుకు ఆదెరువిచ్చింది. ఆయింత ఆ రైతుబీమా పైసలు రాకుంటే ఉన్నభూమిని అమ్ముకొని అప్పులు కట్టి ఇంటింటి రాజులం తలోదిక్కుకు పోయెటోళ్లం. కానీ ఇప్పుడు ఆ భూమి గాయిన ఆనుకొని బతుకుతున్నం' ఇది వరంగల్ జిల్లాలో ఆవుల లక్ష్మి అనే ఇల్లాలి మాట!!
పట్టణాలకు కొత్త రూపు
12 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతిపట్టణాల అభివృద్ధికి నెలకు రూ.148 కోట్లు విడుదల
మాల్స్ వద్దు..కిరాణాయే ముద్దు
స్థానికంగా లభ్యమయ్యే వస్తువులు చాలువినియోగదారుల మనోగతం - డెలాయిట్ సర్వేలో వెల్లడి
పత్తి అదునుచూసి విత్తు !
ఈ నెల 15 లోపు వేస్తేనే మంచి ఫలితం
భాషకు బాసట....
ఆత్మీయులకు తెలుసు, పద్మలత అంటే ప్రతిభ అని, పట్టుదల అని. ఆమెకు పనీపాటా.. ఒక ఆట, ఒక యుద్ధం.
30దాకా లాక్టోన్ జోన్లలోనే కట్టడి
మిగిలిన చోట్ల 7 వరకు.. రాష్ట్రంలోనూ కేంద్ర మార్గదర్శకాలు
గంటకు 500 మందికే
8 నుంచి శ్రీవారి దర్శనం మాస్కులు, గెజులుండాలి టీటీడీ కొత్త మార్గదర్శకాలు
26 ఏళ్లకు ప్రేమలో పడ్డాను!
సినిమాల్లోనే కాదు నిజజీవితంలో మహేష్ బాబు మాటల్లో వ్యంగ్యం కనిపిస్తుంది. ఎలాంటి ప్రశ్నకైనా తనదైన శైలిలో ఛలోక్తుల్ని విసురుతూ సమాధానమిస్తారు. ఆదివారం ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించారాయన. వారు అడిగిన ప్రశ్నలకు సరదాగా బదులిచ్చారు.