CATEGORIES
Kategorien
పూర్ణగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి రూ. 1,00,116 విరాళం
మండల పరిధిలోని నమాత్‌పల్లి గ్రామంలో గల శ్రీ పూర్ణగిరి సుదర్శన లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి దాత రావి రవీందర్‌రెడ్డి ప్రేమలత దంపతులు శనివారం రూ.1,00116విరాళాన్ని దేవస్థానం చైర్మన్ అతికంలక్ష్మీనారాయణగౌడ్కు అందజేయడం జరిగింది.
స్టార్ ఫుట్‌బాలర్ సంచలన వ్యాఖ్యలు
మాంచెస్టర్‌కి చెందిన స్టార్ ఫుట్ బాల్ ఆటగాడు బెంజమిన్ మెండీ అత్యాచారం కేసులో విచారణను ఎదుర్కొంటున్నాడు. ఓ మహిళపై అత్యాచారం చేశాడని మెండీపై ఆరోపణలు వచ్చాయి.
నైనా జైస్వాల్‌కు యువకుడి వేధింపులు
టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైశ్వాల్ ను ఓ యువకుడు సోషల్ మీడియాలో వేధిస్తున్నాడు. గత కొంత కాలంగా శ్రీకాంత్ అనే యువకుడు తనను వేధిస్తు న్నాడంటూ నైనా జైశ్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ట్విన్ టవర్స్ కూల్చివేతలో మరోవారం గడువు పొడిగించిన సుప్రీం కోర్టు
నొయిడాలోని 40 అంతస్తుల సూపరైక్ ట్విన్ టవర్స్ కూల్చివేత గడువును సుప్రీంకోర్టు మరో వారంరోజులు పొడిగించింది.
తెలంగాణ ఉప్పుడు బియ్యానికి కేంద్రం ఓకే
8 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించేందుకు అంగీకారం
మరోమారు పెరుగుతున్న కేసులు
మాస్కు తప్పనిసరి చేసిన ఢిల్లీ ప్రభుత్వం
కన్నడ స్టార్ హీరో దర్శన్‌పై పోలీసు కేసు
కన్నడ స్టార్ హీరో దర్శనపై పోలీసు కేసు నమోదైంది. దర్శన్ బెదిరి స్తున్నాడని, అతడి వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ ప్రముఖ నిర్మాత పోలీసులను ఆశ్రయించాడు.
పాకిస్తాన్ జర్నలిస్టు ఉతికి ఆరేశాడు
భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన ఫన్నీ ట్వీట్లకు పేరు. సోషల్ మీడియాలో సెహ్వాగ్ చేసే ట్వీట్లు తెగ నవ్వులు పూయిస్తుంటాయి.
భారత్ పాక్ మ్యాచ్
ఆసియా టీ20 కప్ 2022 లో భాగంగా భారత్ తన తొలి దాయాది దేశం పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఈనెల 28నఆదివారం తలపడనుంది.
ఇంటింటికి జాతీయ పతకాల పంపిణీ
సికింద్రాబాద్ నియోజకవర్గ తార్నాక డివిజన్ హనుమాన్ నగర్ కాలనీలో ఇంటింటికి జాతీయ పతకాల పంపిణిని డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి టిటియుసి రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్‌రెడ్డితో కలిసి పంపిణీ చేశారు.
'వెల్డన్ సింధు..అమేజింగ్ అచీవ్మెంట్'
కామన్వెల్త్ సింధు విజయంపై వార్నర్ ట్వీట్
కొత్త టెక్నాలజీతో టోల్ వసూళ్ళకు కేంద్రం కసరత్తు..!
పాత పద్ధతిలో ఫాస్ట్ ట్యాగ్ ద్వారా టోల్ టాక్స్ వసూలు
టీ20 సిరీస్ ను కోల్పోయిన బంగ్లాదేశ్
జింబాబ్వేతో టీ20 సిరీసన్ను కోల్పోయిన బంగ్లాదేశ్.. ఇప్పుడు వన్డే సిరీస్ ను కూడా కాపాడుకోలేక పోయింది. హరారే వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో జింబాబ్వే 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
బ్యాడ్మింటన్ డబుల్స్ లో రాంకీ రెడ్డి' చిరాగ్ శెట్టి జోడీ అదుర్స్
బ్యాడ్మింటన్ డబుల్స్ బర్మింగ్రమ్, అగస్టు8 : కామన్ వెల్త్ గేమ్స్ '2022లో అఖరి రోజు భారత్ పతకాలు మొత మోగిస్తుంది. తాజాగా భారత్ ఖాతాలో మరో పసిడి పతకం చేరింది.
అభిమానిపై షారూఖ్ ఆగ్రహం
బాలీవుడ్ బాధా షారుఖ్ ఖాన్, ఆయన కొడుకు మరోసారి వార్తల్లో నిలిచారు. షారుఖ్ తో ఓ ఫ్యాన్ ఫొటో దిగేందుకు ప్రయత్నించి.. చేయి లాగబోతుం కుమారుడు డగా ఆయన ఆర్యన్ ఖాన్ అడ్డుకున్నారు.
నా గ్లోవ్స్్స్ప మోడీ ఆటోగ్రాఫ్ తీసుకుంటా
స్వర్ణం సాధించడంపై కెసిఆర్ అభినందనలు
నానికి తప్పిన పెను ప్రమాదం
నేచురల్ స్టార్ నాని తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. దసరా షూటింగ్ జరుగుతున్నా సమయంలో జరిగిన ఓ ప్రమాదం నుంచి నాని బయటపడ్డాడు.
ప్రశాంతంగా ముగిసిన ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష
రాష్ట్ర పోలీసు నియామక బోర్డు అధ్వర్యంలో ఆదివారం జరిగిన ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.
విశ్వనాథన్ ఆనంద్ కు కీలక పదవి
చెస్ గ్రాండ్‌మాస్టర్, ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌ను కీలక పదవి వరించింది.
మిస్ ఇండియా యూఎస్ఏగా ఆర్య వాల్వేకర్
అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన అందాల పోటీల్లో మిస్ ఇండియా యూఎస్ఏ 2022 కిరీటాన్ని ఇండో అమెరికన్ టీనేజర్ ఆర్య వాల్వేకర్ దక్కించుకున్నారు.
రవి దహియా, వినేష్ పొగట్, నవీన్ కు స్వర్ణాలు
కామన్వెల్త్ క్రీడల్లో 12కి చేరిన భారత్ స్వర్ణాల సంఖ్య
సత్తా చాటిన షట్లర్ పివి సింధు
కామన్వెల్త్ గేమ్స్ '2022లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మలేషియాకు చెందిన గోప్ గా జిన్ వీపై సింధు గెలుపొందింది.
ఆ ముగ్గురికి చోటు దొరకడం కష్టమే!!
టి20 ప్రపంచకప్ మహా సంగ్రామానికి సమయం దగ్గర పడుతోంది. ఆస్ట్రేలియా వేదికగా జరిగే ఈ టి 20 ప్రపంచకప్ ఆరంభం కావడానికి మూడు నెలల కంటే కూడా తక్కవ సమయం ఉంది.
శ్రీలంక స్టార్ క్రికెటర్ వనిందు హసరంగకు చుక్కెదురు
ది హండ్రెడ్ లీగ్ సీజన్-2022లో ఆడాలనుకున్న శ్రీలంక స్టార్ క్రికెటర్ వనిందు హస్తరంగకు చుక్కెదురైంది. ఈ లీగ్ ఆడేందుకు.. శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) అతడికి అనుమతినివ్వలేదు.
సురేష్ రైనాకు అరుదైన గౌరవం..!
టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనాకు అరుదైన గౌరవం దక్కింది. చెన్నైలోని ప్రముఖ వేల్స్ యూనివర్శిటీ రైనాను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.
అభివృద్ధిని చూసి టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు
మండల కేంద్రంలోని సింగరాజు పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు వారిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాపాక రోషాలు, సురేందర్, శ్రీధర్ ,నాగేష్, మారయ్య, మరి కొంతమంది నాయకులు టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్ గౌడ్ ఆధ్వర్యంలో పాలకుర్తి కార్యాలయంలో గురువారం పంచాయతీరాజ్ గ్రామీణ భివృద్ధి మంత్రి క్యాంప్ రోజున రాష్ట్ర గ్రామీణ రావు మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో కాంగ్రెస్ కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో చేరారు
యధావిధిగా ఫ్లోరిడాలో చివరి రెండు వన్డేలు
విండీస్ 'భారత్ ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా చివర రెండు మ్యాచులు అమెరికాలోని ప్లోరిడాలో యథావిధిగా జరుగుతాయని విండీస్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.
టీ 20ల్లో అర్హీప్ సింగ్ అత్యుత్తమ బౌలర్
భారత మాజీ కెప్టెన్, సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్
జులై నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్
మహిళల కేటగిరీలో టీమిండియా యువ బౌలర్ రేణుకా సింగ్
నిరాశపర్చిన బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్
గోల్డ్ గెలిచే అవకాశాన్ని చేజార్చుకున్న షట్లర్స్ సిల్వర్‌తో సరిపెట్టుకున్న టీమ్