CATEGORIES
Kategorien
కేంద్రంలో బలమైన నేతగా మోడీ
రాష్ట్రాల్లో బలహీనమైన నేతలుగా సిఎంలు పార్టీని పూర్తిగా గుప్పిట్లో పెట్టుకునేలా నిర్ణయాలు
నిరుద్యోగులకు శుభవార్త
ఇక కొలువుల జాతరేనా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కేంద్ర, అలాగే రాష్ట్ర సంస్థలు, ఉద్యోగ దరఖాస్తులను విడుదల చేశాయి. కొందరు అభ్యర్థులు పాఠశాల స్థాయి పరీక్షలలో ఉత్తీర్ణులైతే, మరికొందరికి గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవసరం. బోధన ఉద్యోగాల నుండి ఇంజనీర్ల వరకు, ఈ వారం కోసం మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఇవి చూడండి.
గణేష్ నిమజ్జనోత్సవం
శోభాయాత్రలో వేలాదిగా పాల్గొన్న భక్తులు మరోసారి రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ ఏరియల్ వ్యూ ద్వారా గణపతి శోభాయాత్రను పరిశీలించిన మంత్రులు కన్నుల పండువగా వినాయక నిమజ్జనం హైదరాబాద్‌లో భారీ వర్షం
వైసీపీ హవా
పరిషత్తు ఏకపక్షమే ఏపీ పరిషత్ ఎన్నికల్లో వైసీపీదే విజయం
సహస్రాబ్ది ఉత్సవాలకు ప్రధాని మోడీకి ఆహ్వానం
భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు అతిరథ మహారథులను ఆహ్వానించడం కోసం ఢిల్లీలో పర్యటిస్తున్న శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ప్రధాని మోడీని కలిశారు.
కరోనావైరస్, డెంగ్యూపై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్
దేశంలో కరోనావైరస్ పరిస్థితులతో పాటు డెంగ్యూ, ఇతర సీజనల్ వ్యాధులపై కేంద్ర ఆరోగ్యశాఖ ఉ న్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని జరిపింది.
హైదరాబాద్‌లో పార్టీ సంస్థాగత కార్యకలాపాలను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలి
హైదరాబాద్ నగరంలో పార్టీ సంస్థాగత కార్యకలాపాలను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నగర ప్రజాప్రతినిధులను, సీనియర్ నాయకులను కోరారు. టీఆర్ఎస్ పార్టీ నగర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, నియోజకవర్గాల ఇంచార్జి లతో తెలంగాణ భవన్ లో సమావేశమయ్యారు.
సారీ....పెట్రో ధరలకు జిఎస్టీ వర్తించదట !
లక్నోలో జరిగిన 45వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో అంతా పెట్రో ధరలపై నిర్ణయం తీసుకుంటారని భావించారు.
20 కోట్లకు పైగా పన్ను ఎగవేసిన సోనూసూద్
ప్రముఖ సినీనటుడు,సామాజిక సేవకుడు సోనూసూద్ రూ.20కోట్లకు పైగా ఆదాయపు పన్ను ఎగవేసినట్లు ఆదాయపు పన్నుశాఖ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. వరుసగా మూడు రోజుల పాటు శోధించిన ఆదాయపుపన్ను శాఖ ఈ మేరకు తేల్చి చెప్పింది.
ప్లాస్టికకు ప్రత్యామ్నాయంగా జూట్
రాష్ట్రంలో మూడు ఆధునిక జూట్ మిల్లుల ఏర్పాటు పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ వెల్లడి మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డి, గంగుల సమక్షంలో కీలక ఒప్పందం పదివేల మందికి లభించనున్న ఉపాధి అవకాశాలు
సెప్టెంబర్ 17 తెలంగాణ విలీనదినమే
సెప్టెంబర్ 17 ముమ్మాటికి విలీన దినమని దీనిపై రాద్దాంతం అనవసరమని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె కేశవరావు అన్నారు. తెలంగాణ భవన్లో విలీన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
19న గణేశ్ నిమజ్జనం
భారీగా ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం ట్యాక్ బండ్లో నిమజ్జనపై అధికారుల సమీక్ష ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలన్న మంత్రి తలసాని
ఆందోళన కలిగిస్తోన్న ర్యాడికలైజేషన్
అఫ్ఘాన్ పరిణామాలపై ప్రధాని మోడీ ఆందోళన షాంఘై సహకార సంఘం సదస్సులో ప్రసంగం
10 రోజుల్లోగా ఉద్యోగులు, సిబ్బంది వివరాలు అందించండి
ఇరు రాష్ట్రాలను కోరిన కేఆర్ఎంబీ సబ్ కమిటీ ముగిసిన కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ సమావేశం ఆరు నెలల్లోగా ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చుకోవాలి ఏపీ, తెలంగాణకు జీఆర్ఎంబీ ఆదేశాలు
పోడు రైతుల ఆగ్రహం
అటవీశాఖ సిబ్బందిపై తిరగబడ్డ పోడు రైతులు మహిళా రేంజ్ అధికారిణి పై పెట్రోల్ దాడి..!
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖ కౌంటర్ దాఖలు
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ హైకోర్టులో కౌంటరు అఫిడవిట్ దాఖలు చేశారు. రేవంత్ రెడ్డి పిటిషన్ లో ఈడీ మధ్యంతర దరఖాస్తు కొట్టివేయాలని ఎక్సైజ్ శాఖ హైకోర్టును కోరింది.
నేడు జీఎస్టీ మండలి కీలక భేటీ
జీఎన్జీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తేనున్న కేంద్రం!
దేశవ్యాప్తంగా భారీ కుట్ర
కుట్రకు ఉగ్ర ముఠా ప్లాన్ వెలుగులోకి సంచలన విషయాలు
కేఆర్ఎంబీపై ప్రత్యేక సబ్ కమిటీ
కేంద్రం విడుదల చేసిన గెజిట్ అమలు కోసం కృష్ణా నదీ యాజమాన్య మండలి (కెఆర్ఎంబీ) ప్రత్యేకంగా ఓ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. అందుకు సంబంధించిన వివరాలను తెలుపుతూ కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ డీఎం రాయ్ పురే గురువారం ఇరు తెలుగు రాష్ట్రాలకు లేఖలు రాశారు.
నగర పోలీసులు గాడిదలు కాస్తున్నారా?
చిన్నారిని రేప్ చేసి హత్య చేస్తే ఇంకెప్పుడు స్పందిస్తారు బాధిత కుటుంబాన్ని సీఎం కేసీఆర్, మంత్రులు ఎందుకు పరామర్శించరు బతుకమ్మల కవిత, మంత్రి సత్యవతి ఎక్కడకు వెళ్ళారో చెప్పాలి తెలంగాణ పరువు పోయిందన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నేటినుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సినేషన్
నేటి నుంచి 18 ఏండ్లు నిండిన వారందరికీ వ్యాక్సినేషన్ చేసేందుకు గ్రామ స్థాయిలో కేంద్రాలు ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులకు సూచించారు.
త్వరలో రూ.లక్ష లోపు రైతు రుణాల మాఫీ
రైతుల ఖాతాల్లోకి వడ్డీతో సహా జమ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు వెల్లడి
నేడు రాష్ట్ర కేబినెట్ కీలక బేటీ
అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించే అవకాశం దళితబంధు అమలుపై సమీక్షించే అవకాశం ఉద్యోగుల భర్తీపై సుదీర్ఘ చర్చ!! 65వేల వరకు పోస్టుల భర్తీకి కసరత్తు ఒకేసారి నోటిఫికేషన్లు జారీ దిశగా ప్రభుత్వం అడుగులు
హైదరాబాద్ జట్టుకు రానున్న హనుమ విహారి
ఒకప్పుడు రంజీల్లో అదరగొట్టి జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్న హనుమ విహారి మళ్లీ హైదరాబాద్ జట్టు తరఫున ఆడాలని నిర్ణయించారు.
పచ్చి అబద్దాలు
మాటిమాటికీ కేంద్రం నిధులు ఇచ్చిందనడం కాదు రుజువు చేయకుంటే రాజీనామా చేస్తావా బండి సంజయ్ కు మంత్రి కేసీఆర్ సవాల్ పక్కనున్న కర్నాటకలోనే తెలంగాణ పథకాలు లేవు కేసీఆర్ ఆశీస్సులతో గద్వాల సర్వతోముఖాభివృద్ధి ఏడేండ్లలో 1,32,000 ఉద్యోగాలు భర్తీ చేశామని వెల్లడి
ఏపీ వెళ్లే ఉద్యోగులకు ఆఫర్
శాశ్వత ప్రాతిపదికన వెళ్లాలనుకుంటే దరఖాస్తు ఉత్తర్వులు జారీచేసిన సిఎస్ సోమేశ్ 3500 మంది ఉద్యోగులు ఉంటారని అంచనా
బ్లాక్మెయిలకు రేవంత్ బ్రాండ్ అంబాసిడర్
బండి సంజయ్ పాదయాత్ర అట్టఫ్లాప్ మండిపడ్డ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
పాదయాత్రతో టీఆర్ఎస్లో వణుకు
ఓర్వలేకనే నేతలను అరెస్ట్ చేస్తున్నారు బీజేపీని తొక్కేయాలని పగటికలలు కంటున్నారు బరాబర్ విమోచన దినోత్సవం జరుపుతాం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు
వరంగల్ లో అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు
వరంగల్ లో నేటి నుంచి 80 వ జాతీయ ఒపెన్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ పోటీలు జరుగనున్నాయి. హన్మకొండలోని జేఎన్ స్టేడియంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు.
మారని మృగాళ్లు చిదిమేస్తున్నారు
కేసులంటే భయంలేని మూరపు సమాజం • దేశమంతా అబాసుపాలౌతున్న అబల • నిలువు నీడా లేని దుస్థితి • నీరుగారుతున్న ఎన్నోకేసులు • నిర్లక్ష్యంపై సర్వత్రా నిరసనలు