CATEGORIES
Kategorien
నూతన సీఎస్ ఆదిత్యనాథ్ దాస్
31న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతల స్వీకారం • పదవీ విరమణ చేయనున్న నీలం సాహ్నికి సీఎం ముఖ్య సలహాదారు పదవి • జలవనరులశాఖ కార్యదర్శిగా శ్యామలరావు • మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా వై.శ్రీలక్ష్మి
తొలిసారి 'గండికోట' ఫుల్
నిర్మాణం పూర్తయ్యాక గరిష్ట స్థాయిలో నీటి మట్టం ఇదే మొదటిసారి
ప్రతి పల్లెకు ఫ్యామిలీ డాక్టర్
ఆరోగ్య రంగంలో నాడు-నేడు, ఆరోగ్యశ్రీపై సమీక్షలో సీఎం జగన్
రకుల్ ప్రీత్ సింగ్‌కు కరోనా పాజిటివ్
ఇటీవల మిల్కీ బ్యూటీ తమన్నా కూడా కరోనా బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే.
రియాలిటీ తెలిసింది
సినిమా ఇండస్ట్రీలో డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన వాళ్లది గత తరం. ఇంజనీర్ అయ్యి సినిమాల్లోకి వస్తున్న తరం ఇప్పటిది. ఈ తరానికి నవ ప్రతినిధి అభిజీత్. “సినిమాకి ఉన్న అందం అది. ఎప్పటికీ వన్నె తగ్గని కథ అది. అందుకే ఈ ఆకర్షణకు లోనయ్యాను" అని పెద్దగా నవ్వేశాడు అభి జీత్.
కరోనా-2 కలకలం
బ్రిటన్ నుంచి వచ్చిన 20 మందికి పాజిటివ్. కొత్త వైరస్ ఆనవాళ్ల కోసం మరిన్ని పరీక్షలు
ట్రాన్స్ ట్రాయ్ పై డీఆర్'ఐ'
పోలవరం పనుల్లో బావర్, కెల్లర్ సంస్థలకు బకాయిలు ఇప్పించాలని పీఎంవోను కోరిన జర్మనీ రాయబారి
మోతీలాల్ వోరా కన్నుమూత
కరోనా అనంతరం సమస్యలతో కాంగ్రెస్ కురువృద్ధ నేత తుదిశ్వాస. వోరా మృతి పట్ల ప్రధాని మోదీ సహా ప్రముఖుల సంతాపం
అమెరికా ఆంక్షలను పట్టించుకోం
భారత్ కు ఎస్-400 క్షిపణి వ్యవస్థలను సరఫరా చేస్తాం: రష్యా
రక్తం పంచిన అభిమానం
సోమవారం సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో రక్తదానం చేస్తున్న యువత
యూరప్‌ను వణికిస్తున్న కరోనా కొత్త రూపం
లండన్‌లోని పాంక్రాస్ రైల్వేస్టేషన్లో బారులు తీరిన ప్రయాణికులు
బ్రిటన్ విమానాలపై నిషేధం
ఫ్రాన్స్ కు వెళ్లే అన్ని మార్గాలను మూసివేస్తున్నట్లు సూచిస్తూ ఇంగ్లాండ్ లోని వారింగ్టన్ సమీపంలో రహదారిపై ఏర్పాటు చేసిన బోర్డు
జనం ఆస్తికి అధికారిక ముద్ర
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో యజమానులకు ఇప్పటివరకు వాడుకునేందుకు మినహా మరే విధంగానూ అక్కరకు రాకుండా ఉన్న దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల విలువైన ఆస్తికి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ముద్ర వేయనుంది.
ఘనంగా సీఎం పుట్టినరోజు వేడుకలు
సామినేని దంపతులతో కలసి కేక్ కట్ చేస్తున్న సీఎం
నేడు ఆకాశంలో క్రిస్మస్ స్టార్
నేటి రాత్రి ఆకాశంలో గొప్ప ఘటన సంభవించబోతోంది. దాదాపు 800 సంవత్సరాల తర్వాత మన సౌరకుటుంబంలోని శని, బృహస్పతి గ్రహాలు పక్కపక్కనే కనిపించబోతున్నాయి. సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో నైరుతి వైపు ఈ గ్రహాలు కనిపిస్తాయి.
గురుద్వారాలో ప్రధాని ప్రార్థనలు
ఢిల్లీలోని గురుద్వారా రకాబ్ గంజ్ సాహిబ్ లో ప్రార్థనలు చేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ
ఐదేళ్లలో ‘బంగారు బెంగాల్'
సీఎం మమతా బెనర్జీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలి
ఆస్తులకు సర్కారు భరోసా
బిడ్డ మీద తల్లికెంత మమకారం ఉంటుందో భూమిపై రైతుకు కూడా అంతే మమకారం ఉంటుంది. భూమి రైతు కుటుంబానికి ప్రాణ సమానం. ప్లాటు అయినా, ఇల్లు అయినా, వ్యవసాయ భూమి అయినా వివాదంలో ఇరుక్కుంటే అసలు యజమాని పరిస్థితి ఎలా ఉంటుందో నా పాదయాత్రలో కళ్లారా చూశా. గట్టు జరిపి ఒక రైతు భూమిని మరొకరు ఆక్రమిస్తే ఆ రైతన్న ఎంత క్షోభకు గురవుతారో మనకు తెలుసు. రాబందుల్లాంటి మనుషులు దొంగ రికార్డులు సృష్టించి భూములు కొట్టేయాలని స్కెచ్ వేస్తే చట్టపరంగా పోరాడే శక్తి లేని కుటుంబాల పరిస్థితి ఏమిటని మనమంతా ఆలోచించాలి.
అమెరికాలో భారీ మంచు తుపాను
జపాన్‌లోని ముయికమాచీలో మంచు కారణంగా రహదారిపై నిలిచిన వాహనాలు
36 ఒక పరాభవం
డే అండ్ నైట్ టెస్టులో భారత్ ఘోర ఓటమి
ఆరో రోజూ లాభాలే..!
ట్రేడింగ్ ఆద్యంతం అమ్మకాల ఒత్తిడికి లోనైన సూచీలు శుక్రవారం లాభాల్లోనే ముగి శాయి. చివరి అరగంటలో నెలకొన్న కొనుగోళ్లు సూచీలను నష్టాల నుంచి గట్టెక్కించాయి.సెన్సెక్స్ 70 పాయింట్ల లాభంతో 46,961 వద్ద ముగిసింది. నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 13,761 వద్ద స్థిరపడింది. సూచీలకిది వరు సగా ఆరురోజూ లాభాల ముగింపు. ఐటీ, ఎస్ఎంసీజీ, ఫార్మా రంగ షేర్లు లాభపడ్డాయి.బ్యాంకింగ్, మెటల్, ఆర్థిక, ఆటో, రియల్టీ రంగ షేర్లు నష్టపోయాయి.
భారత్ ఎందుకొద్దు?
ఆరేళ్లుగా కీలక రంగాల్లో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో భారత్ పట్ల ప్రపంచ దేశాల దృక్పథం పూర్తిగా మారిపోయిందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.
మన బంతి మెరిసింది
తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 191 ఆలౌట్
హైకోర్టు ఉత్తర్వులు ఆందోళనకరం
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా?.. అనేది తేలుస్తామంటూ ఈ ఏడాది అక్టోబర్ 1న హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
వ్యాక్సిన్ స్వచ్చందమే
దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ స్వచ్ఛందమేనని కేంద్రం స్పష్టం చేసింది. టీకా వేసుకోవాలంటూ ఎవరినీ ఒత్తిడి చేయబోమని తేల్చి చెప్పింది. అయితే వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అందరూ టీకా వేసుకోవడం మంచిదని సూచించింది.
అయోధ్యలో మసీదు..
వచ్చే యేడాది అయోధ్యలో మసీదు నిర్మాణానికి సంబంధించిన భవన ఆకృతిని అయోధ్య మసీదు ట్రస్టు శనివారం విడుదల చేసింది. గత యేడాది సుప్రీంకోర్టు అయోధ్యలో రామాలయం, మసీదులను విడివిడిగా నిర్మించుకోవచ్చని తీర్పునిచ్చింది.
క్రిస్పీగా.. క్రిస్మస్
క్రిస్మస్ పండుగ వస్తోందంటే... స్టార్ వెలుగులు.. ప్రార్థనలు... బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం.. క్రిస్మస్ ట్రీని అలంకరించడం. శాంతాక్లాజ్ పిల్లలను ఆడించడం... ఎంత హడావుడో... పండగంటే పిల్లలకు ఏదో ఒకటి చేయాలిగా...అందుకే ఈ పండుగకి సరదాగా కుకీస్ చేసి...అందరూ ఆనందంగా తింటే బావుంటుందేమో కదా.. ప్రయత్నించి చూడండి...
పొదుపులో మేటి
రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) మళ్లీ జీవం పోసుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లోకెల్లా ఆంధ్రప్రదేశ్ స్వయం సహాయక సంఘాల మహిళలు పొదుపులో అగ్ర స్థానంలో నిలిచారు. ఈ సంఘాలకు బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేశాయి.
ఈ దఫా 'నెవ్వర్ బిఫోర్' బడ్జెట్
నార్త్ బ్లాక్ లో శుక్రవారం నీరు, పారిశుధ్య రంగాల నిపుణులతో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ సమావేశం అయినప్పటి దృశ్యం
క్రిస్మస్ వేడుకలపై కఠిన ఆంక్షలు
లండన్ సహా పశ్చిమ, ఆగ్నేయ ఇంగ్లంలో టైర్-4 కోవిడ్ ఆంక్షలు