CATEGORIES
Kategorien
ముగిసిన కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ కస్టడీ
కోర్టులో హాజరుపరిచిన నార్సింగి పోలీసులు కొరియోగ్రాఫర్ పనికోసం వచ్చి నా భర్తను ట్రాప్ చేసింది : ఆయేషా ఆరోపణ
చదువు మహా 'భారం'!
ఇంటర్‌కే లక్షల్లో ఖర్చు
ఆత్మరక్షణకే కాల్పులు
బడ్లాపుర్ నిందితుడి ఎన్ కౌంటర్‌పై సిఎం షిండే
ఆలయంలో పూరీ జగన్నాథ నెయ్యి నాణ్యతపై పరిశీలన
తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియో గించినట్లు పలు నివేదికలు స్పష్టం చేశాయి
లెబనాన్‌పై బాంబుల వర్షం..
ఇజ్రాయెల్, హెజ్బొల్లా పూర్తిస్థాయి యుద్ధం దిశగా పయనిస్తున్నట్లు కనిపిస్తున్నాయి.
'ముడా' స్కాంపై విచారణకు ప్రత్యేక కోర్టు ఆదేశం
'ముడా' కుంభకో ణంలో తానువిచారణ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
బ్యాంకులు లబోదిబో! హైడ్రా కూల్చివేతలతో వందల కోట్ల రుణాలు ఆవిరి!
హై కూల్చివేతలతో వందల కోట్ల రుణాలు ఆవిరి!
చెరువునే మింగిన తిమింగలాలు!!
వెయ్యి కోట్ల శిఖం భూమికి రెక్కలు
షాద్‌నగర్ హైడ్రా తరహా కూల్చివేతలు
రంగంలోకి దిగిన ఆర్అండ, రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు
ఖజానాపై అంత భారం లెక్కలేదా?
కాళేశ్వరం అకౌంట్స్ అధికారులపై జస్టిస్ పిసి ఘోష్ ఆగ్రహం
పాలమూరు-రంగారెడ్డి, నాలుగేళ్లలో రెడీ
రూ.27,500 కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకూ నీళ్లివ్వని గత ప్రభుత్వం
పార్కుల కబ్జాపై సమగ్ర సర్వే
అధికారులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశం
ప్రపంచ ఘర్పణల పరిష్కారంలో మీ కృషి ప్రశంసనీయం
నరేంద్రమోడీ ఉక్రెయిన్ పర్యటనకు జోబైడెన్ కితాబు భద్రతామండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం ఉండాలి: అమెరికా
అంతరిక్ష కేంద్రం కమాండర్‌గా వ్యోమగామి సునీతా విలియమ్స్ మళ్లీ ఎంపిక
అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ లో సునీతా విలియమ్స్ చిక్కుకున్న విషయం తెలిసిందే.
పని ఒత్తిడిపై నిర్మలాసీతారామన్ వ్యాఖ్యలు వివాదాస్పదం
ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్, శివసేన
కంగనవి నిరాధార ఆరోపణలంటూ మండిపడిన కాంగ్రెస్
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు భారీగా అప్పులు చేసి, ఆ మొత్తాన్ని సోనియాగాంధీకి సమర్పిస్తున్నాయని బిజెపి ఎంపి కంగనా చేసిన ఆరోపణలను రుజువు చేయాలని లేదంటే నిరాధార ఆరోపణలు చేసినందుకు సోనియాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
మహారాష్ట్రలో లోయలో పడిన బస్సు నలుగురు మృతి
మహారాష్ట్రలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది.
క్వాడ్ కూటమి ఎవరికి వ్యతిరేకం కాదు
జోబైడెన్, కిషిద సేవలకు కూటమి నేతల ప్రశంసలు
సింగూరు ప్రాజెక్టుకు మళ్లీ పోటెత్తిన వరద
ఇన్ 11658 క్యూసెక్కుల అవుట్ ఫ్లో 10965 క్యూసెక్కులు 29,917 టిఎంసిలకు 29,708 టిఎంసిల నిల్వ కొనసాగుతున్న జలవిద్యుత్ ఉత్పత్తి
పక్కన ఖాళీ కుర్చీతో..సిఎంగా బాధ్యతలు చేపట్టిన అతిశీ
ఢిల్లీ నూతన సిఎంగా అతిశీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
దుర్గం చెరువు చుట్టూ కూల్చివేతలపై స్టే
ఎఫ్ఎఎల్ పరిధి 6 వారాల్లోగా నిర్ధారించాలని హైకోర్టు ఆదేశం
సమష్టి శక్తిలోనే మానవాళి విజయం
ఐరాస 'సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్' సదస్సులో ప్రధాని మోడీ
అమెరికాలోనూ ఓయో సేవలు..
ప్రముఖ హాస్పిటాలిటీచైన్, దేశీయ యూనికార్న్ సంస్థ ఓయో అమెరికాలో తన కార్యకలాపాలను విస్తరించేందుకు సిద్ధమైంది.
చైనా వరల్డ్ టూర్ క్వార్టర్ ఫైనల్లో మాళవిక ఓటమి
చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000 బ్యాడ్మింటన్ టోర్న మెంట్లో భారత్ పోరాటం ముగిసింది.
అంధుల కోసం ఎస్బిఐ విరాళం
దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమాజ సంక్షేమ కార్యక్రమాలను బలోపేతం చేసే ప్రయత్నాం చేస్తోంది.
స్కిల్ వర్సిటీ పరిధిలోకి ఐటిఐ, ఎటిసి, పాలిటెక్నిక్‌లు
కార్మిక,ఉపాధి కల్పన శాఖ అధికారులతో సిఎం రేవంత్ సమీక్ష
బిసి మహిళలకు వాటాలేని బిల్లును అంగీకరించం
రౌండేబుల్ సమావేశంలో వక్తలు
తెలుగు వర్సిటీకి పొట్టిశ్రీరాములు పేరు కొనసాగించాలి.
తెలంగాణ ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్
పగలు మండుటెండ.. సాయంత్రం జోరువాన
తెలంగాణ వ్యాప్తంగా అనూహ్య వాతావరణం భారీ వర్షానికి నదుల్లా మారిన 'గ్రేటర్' రహదారులు
ప్రభుత్వ ప్రాధాన్యతలు భేష్
ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి బృందం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ