CATEGORIES
Kategorien
షాద్‌నగర్‌లో బిజెపి ఎంపి నవనీత్ కౌర్‌పై కేసు
ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
ప్రశాంత ఎన్నికలకు సమన్వయంతో పనిచేయాలి
వచ్చే సోమవారం హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల నే పథ్యంలో నగర పోలీసు విభాగంలోని అన్ని ఉప విభాగాలకు చెందిన ఎస్ఐ అంతకు పై పైస్థాయిలో క్షేత్రస్థాయి అధికారులతో సిటీ కొత్వాల్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు.
నేషనల్ ఫెడరేషన్ కప్‌లో గోల్డెన్ బాయ్
చాలా కాలం తర్వాత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా స్వదేశంలో జరిగే నేషనల్ కప్ బరిలోకి దిగనున్నాడు.
ఫిఫా వరల్డ్‌కప్ కోసం భారత్ జట్టు రెండో జాబితా
ఫిఫా వరల్డ్ కప్ కోసం భారత్ ఫుట్‌బాల్ జట్టుకు సంబంధించి రెండో జాబితాను విడుదల చేసింది.
బాణాసంచా పేలుడు..ఏడుగురు కార్మికుల మృతి
విరుద్ నగర్ జిల్లా శివకాశీ సమీపంలో చెంగమాలపట్టిలో బాణా సంచా ఫ్యాక్టరీలో పేలుడు చోటు చేసుకున్నది.
చికాగోలో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్
ఇటీవలె భారతీయ విద్యార్థులు విదేశాల్లో అదృశ్యమ వుతున్న ఘటనలు కలకలం రేపుతున్న నేపధ్యంలో తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది.
ప్రభుత్వంతో లక్షద్వీప్ ప్రజలు విసిగిపోయారు
లక్షద్వీప న్నుంచి ప్రాతి నిద్యం వహిస్తున్న ఎన్సీపి ఎంపి శరద్ పవార్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోం దని, ఆయన అనుసరించిన విధానాలను కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ హందుల్లా సయీద్ ఆరోపించారు
పన్నూ హత్యకుట్ర కేసు భారత్‌కు మద్దతుగా అమెరికా పై మండిపడ్డ రష్యా!
సిక్కు వేర్పాటుదాది గురుపత్వంత్ సింగ్పన్నూ హత్య కుట్ర విషయంలో అమెరికాపై రష్యా తీవ్ర విమర్శలు చేసింది.
భార్య ఉండగా సహజీవనం ముస్లిం సూత్రాలకు విరుద్ధం
జీవితభాగస్వామి ఉండగా వేరొకరితో సహజీవనంలో ఉండే ముస్లింలు హక్కులు పొందలేరని, అలాంటి సంబంధం ఇస్లామిక్ సూత్రాలకు విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలుచేసింది.
18 యేళ్లకే ట్రంప్ చిన్న కుమారుడి రాజకీయ రంగ ప్రవేశం!
వచ్చే వారమే హైస్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ కానున్న బ్యారన్ ట్రంప్ రాజకీయాల్లోకి రానున్నారు.
ఫిర్యాదు వెనక్కితీసుకున్న సందేశ ఖలీ మహిళలు
తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని బిజెపిపై ఆరోపణలు!
విమర్శలు చేసేముందు మా మేనిఫెస్టో పూర్తిగా చదవండి!
కాంగ్రెస్మేనిఫెస్టోను విమర్శించేముందు మా మేనిఫెస్టోను ప్రధాని మోడీ పూర్తిగా చదివి అవగాహన చేసుకోవాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిప్రియాంక గాంధీ వాద్రా ఎద్దేవాచేసారు.
నాయిబ్సంగ్ సర్కారును కూలిస్తే మద్దతిస్తాం
ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు హర్యానాలోని నాయిబ్సింగ్ సైనీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో ఇపుడు అనిశ్చితిలో పడిన బిజెపి ప్రభుత్వం మరింత సంక్షోభంలోకి వెళుతోంది.
బేరాసియాలో ఓటువేసిన మైనర్ బాలుడు!
విచారణకు ఆదేశించిన జిల్లా ఎన్నికల అధికారి
మూడు దశలపోలింగ్ ఫలితాల తీరును పసిగట్టిన మోడీ: శరద్వవార్!
లోక్‌సభ ఎన్నికల్లో తొలిమూడు దశల పోలింగ్ అనంతరం ప్రధాని నరేంద్ర మోడీకి పరిస్థితి అర్థమైందిని ఎన్సీపీ - ఎస్సీ పీ చీఫ్ శరద్ పవార్ అన్నారు.
ప్రజలకు సేవచేయడమే నా ధ్యేయం: రాబర్ట్ వాద్రా
అమేథీ ప్రజలు కోరుకుంటే తానూ పోటీ చేయడానికి సిద్ధమని ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్ వాద్రా గతంలో పలుమార్లు పేర్కొన్నారు.
ప్రపంచ యుద్ధం జరగనివ్వం: రష్యా అధ్యక్షుడు పుతిన్
ప్రపంచ యుద్ధాన్ని నివారించేందుకు రష్యా అన్ని ప్రయత్నాలు చేస్తుందని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు.
మూడు ర్యాలీలు..నాలుగు సభలు
మండు వేసవిలో రాజకీయ పార్టీల అగ్రనేతలవిస్తృత ప్రచారంతో ఎన్నికలు కూడా వేడెక్కి పోయాయి.
నేడు జహీరాబాద్ సభకు ప్రధాని
లోకసభ ఎన్నికల దృష్ట్యా తెలంగాణలో బిజెపి ఎన్నికల ప్రచారం వడివడిగా సాగుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడి మంగ ళవారం రాష్ట్రానికి వస్తున్నారు. జహీరాబాద్ ఎంపి అభ్యర్థి బిబి పాటిల్, మెదక్ పార్లమెంటు అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు.
మన సనాతన ధర్మమే ప్రపంచానికి వెలుగు
భారతీయునికి ఎక్కడైనా గౌరవమే: విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ ఘనంగా వంశీ - తిరుమల బ్యాంక్
10 మంది ఉద్యోగులకు మ్యాన్ ఆఫ్ ది మంత్ భద్రతా అవార్డులు
దక్షిణ మధ్య రైల్వేలోని వివిధ డివిజన్ లోని సిబ్బంది విధి నిర్వాహణలో అప్రమత్తంగా ఉంటూ అంకిత భావంతో విధులు నిర్వహించిన 10 మంది ఉద్యోగులకు మ్యాన్ ఆఫ్ ది మంత్ భద్రతా అవార్డులను అందజేశారు.
మారుతీ సుజుకీ మైలేజ్ ర్యాలీ
మారుతీ సుజుకి నెక్సా గ్రాండ్ విటారా ఖాతాదారుల కోసం మైలేజ్ ర్యాలీని నిర్వహించింది.
ప్రియాంక గెలుపుకోసం భారీ వ్యూహాలు
ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుకు ప్రత్యేక బాధ్యతలు
రానున్న రోజుల్లో మూడో స్థానానికి భారత్ జిడిపి
లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి విజయం సాధిస్తే వికసిత భారత్ సాధ్యమవుతుందని, ఇండియా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధాని నరేంద్రమోడీ గతంలో చాలాసార్లు చెబుతూనే వచ్చారు
దేశంలోని పలు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదరింపులు!
దేశంలోని పలు ఎయిర్ పోర్టులకు సోమవారం బాంబు బెదిరింపు మెయి ల్స్ రావడం రావడం కలకలం రేపింది
టీచర్ నియామకాల వివాదం హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే మాడినీ ఏప్రిల్ 29: బెంగాల్లో 36వేల మంది
బెంగాల్లో 26వేల మంది ఉపాధ్యాయ నియామకాలను రద్దుచేస్తూ కోల్ కత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టేవి ధించింది.
వీధి వ్యాపారిని కలిసిన మోడీ!
ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ తాజాగా ఓ వీధి వ్యాపారితో ముచ్చటిం చారు.
విరుధ్ నగర్ మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు జైలుశిక్ష
లైంగిక ప్రలోభాలకు గురిచేసారన్న అభియోగాలు
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం, ఐదుగురు మృతి, పలువురికి గాయాలు
దక్షిణ చైనాలోని గ్వాంగ్జ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది.
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
కెన్యాలో డ్యామ్ కూలడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు.