CATEGORIES
Kategorien
మాజీ మంత్రి మల్లారెడ్డిపై భూవివాదం కేసు
కేశవరం గిరిజనుల బాధితుల ఫిర్యాదుతో మరో ఏడుగురిపై సైతం కేసు
డ్రగ్స్ దందాలు సాగనివ్వం
చట్టాన్ని గౌరవించే వారికే ఫ్రెండ్లీ పోలీస్ హైదరాబాద్ కొత్త కొత్వాల్ శ్రీనివాస్ రెడ్డి
నిషేధిత భూములపై సర్వే
ధరణి లోటుపాట్లపై పదిరోజుల్లో నివేదిక ఇవ్వండి మండలస్థాయిలో ప్రతినెలా రెవెన్యూ సదస్సులు
శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠకు 60 గంటలపాటు పూజలు
అయోధ్యలో శ్రీరాముడు కొలువుదీరడానికి ఇక 40 రోజులు మాత్రమే ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ 2024 జనవరి 22న శ్రీరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేయనున్నారు.
18న రాష్ట్రపతి ముర్ము హైదరాబాద్ రాక
ఏర్పాట్లు సమీక్షించిన మేడ్చల్ కలెక్టర్
భారీగా ఐపిఎస్‌ల బదలీలు
సిఎం కార్యదర్శిగా షా నవాజ్ ఖాసీం, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా చక్రవర్తి
మాజీ డిజిపి అంజనీకుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేత
రాష్ట్ర మాజీ డిజిపి అంజనీ కుమార్‌పై ఎన్నికల సంఘం విధించిన సస్పెన్షను తొలగించారు.
ఆరోసారి కూడా ఇడి ముందుకు రాని జార్ఖండ్ సిఎం హేమంత్్సరెన్
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్సరెన్ ఆరోసారి కూడా ఇడి ఎదుట హాజరయ్యేందుకు వెళ్లలేదు.
ఏప్రిల్ నాటికి ఢిల్లీలో తెలంగాణభవన్ నిర్మాణ పనులు
ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో ఎపి భవన్‌ను పరిశీలించిన మంత్రి
3 క్రిమినల్ చట్టాల బిల్లులు వెనక్కి
సభలోకి మళ్లీ కొత్త బిల్లులు: కేంద్ర హోంమంత్రి అమిత్
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
నేడు నామినేషన్
ప్రజావాణికి పోటెత్తిన జనం
‘డబుల్ బెడ్’, భూ సమస్యలే అధికం ఇక వారంలో రెండు రోజులు.. మంగళవారం, శుక్రవారం 5000కు పైగా ఫిర్యాదులు స్వీకరణ
సిఎం రేవంత్‌రెడ్డి సిపిఆర్గా సీనియర్ జర్నలిస్ట్ అయోధ్యరెడ్డి
ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ప్రధాన పౌరసంబంధాల అధికారి (సిపిఆర్డీఓ) గా సీనియర్ జర్నలిస్టు బోరెడ్డి అయోధ్యరెడ్డి నియమితులయ్యారు
భూటాన్ సరిహద్దుల్లోకి చొరబడిన చైనా
ఓవైపు చర్చలు జరుగుతుంటే.. మరోవైపు గ్రామాలు, ఔటో పోస్టులు నిర్మాణం
రాజ్యసభలో జమ్ముకాశ్మీర్ బిల్లులు ప్రవేశపెట్టిన అమిత్ షా
పార్లమెంటు శీతకాల సమావేశాల్లో ఎనిమిదోరోజు కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టారు.
బిజెపి దగ్గరున్న లక్షకోట్ల నల్లధనం మాటేమిటి?
థాకరే వర్గం నేత సంజయ్ రౌత్ సూటిప్రశ్న
ఇక ప్రతి వారం కేంద్రపథకాల ఫీడ్ బ్యాక్
నమో యాప్‌పై అప్లోడ్ చేయాలని బిజెపి హైకమాండ్
టిఎంసి ఎంపి మహువా సుప్రీంకు అప్పీలు
టిఎంసి నేత మహువా మెయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
పుతిన్ కు నెతన్యాహు ఫోన్..
ఇరాన్ కు సహకారంపై అసంతృప్తి
క్రిమినల్ చట్టాల సవరణ బిల్లులకు కేబినెట్ ఆమోదం
నేడు లోక్‌సభకు రానున్న బిల్లులు వచ్చే వారం రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు నిర్ణయం
అలాగైతే బందీలు ప్రాణాలతో ఉండరు..
ఇజ్రాయెల్‌కు హమాస్ హెచ్చరిక
జానారెడ్డిని కలిసిన సిఎం
మర్యాద పూర్వక భేటీ, గంటపైగా పలు అంశాలపై చర్చలు
ప్రజా దర్బార్ ఇక 'ప్రజావాణిగా' మార్పు
ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహణ: మంత్రి శ్రీధర్ బాబు
అసోం అప్పుడు మయన్మార్‌లో భాగమే
కపిల్ సిబల్ వ్యాఖ్యలు, ఘాటుగా స్పందించిన హిమంత
44 ప్రాంతాల్లో ఎన్ఐఎ దాడులు
ఐసిస్ కుట్ర కేసులో 13 మంది అరెస్టు
తుఫాన్ బాధితులకు రూ.6వేలు సాయం
పరిహారాలుకూడా పెంచిన తమిళ సిఎం స్టాలిన్
యుద్ధ విమానాలకు ఇకపై డిజిటల్ మ్యాపులు
హెచ్ఎల్ కీలక నిర్ణయం
కొవ్వొత్తుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
ఆరుగురు మృతి! 10 మందికి తీవ్ర గాయాలు
బిఎస్పి ఎంపి డ్యానిష్ ఆలీ సస్పెన్షన్
టిఎంసి ఎంపి మహువా మైత్రేయిపై లోక్‌సభ బహిష్కరణ వేటు వేయడంపై బిఎస్పి సభ్యుడు డ్యానిష్ ఆలీ తీవ్రంగా విమర్శించ డంతో బిఎస్పి అధినేతి మాయావతి ఎంపిని పార్టీ నుంచి సస్పెండ్చేసారు.
సూరత్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ కాంప్లెక్స్
17న ప్రారంభించనున్న ప్రధాని మోడీ