CATEGORIES
Kategorien
ఉద్యోగులకు ఎవస్క్రీన్ 50నెలల జీతం భారీ బోనస్
తైవాను చెందిన ఎవర్టైన్మెరైన్కార్పొరేషన్ పనిచేస్తున్న పనితీరు అద్భుతంగా ఉండటంతో కంపెనీ తమవద్ద సిబ్బందికి భారీ ఎత్తున బోనస్ ప్రకటించింది.
మహమ్మారి వెరియంట్లతో ప్రపంచం విలవిల
66.88 కోట్లకుపెరిగిన కరోనా బాధితులు 67.14 లక్షలకు చేరుకున్న మృతులు
రెడ్ట్ ఫామ్‌లో ఉన్నవాళ్లకు ఛాన్స్ ఇవ్వలేదని మండిపడుతున్న అభిమానులు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై అభిమానులు మండిపడుతున్నారు.
ప్రతిదానికీ మా వద్దకు రావొద్దు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్
జోషీమంప్పై అత్యవసరంగా విచారణ చేపట్టాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిల్‌పై చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహ ధర్మాసనం మంగళవారం వాదనలు విన్నది.
మాస్కో-గోవా విమానానికి బాంబు బెదరింపు
గుజరాత్‌లోని జామ్‌నగర్ రష్యన్ విమానం అత్యవసరంగా దిగింది.
సెర్బియా కంపెనీలో సోనాకు వాటాలు
ఆటో విడిభాగాల తయారీ సంస్థ సోనా బిఎల్‌డబ్ల్యూ ప్రెసిషన్ ఫోర్టింగ్స్ (సోనా కాన్స్టార్) తాజాగా సెర్బియాకు చెందిన నోవెలిక్ లో వాటాలు 54శాతం కొనుగోలు చేసింది
కొవిడ్ రూల్స్ సడలించిన సౌదీ అరేబియా
ప్రపంచం నలుమూలల నుంచి హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు గుడ్ న్యూస్.
రూపే డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహకాలు
రూపే కార్డులు ఉపయోగించి యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపిఐ) చెల్లింపులను మరింతగాప్రోత్స హించేందుకు వీలుగా కేంద్ర కేబినెట్ 2600 కోట్లు కేటాయింపును ఆమోదించింది.
ఉమన్ ఐపిఎల్ బిడ్లకు ఎనిమిది ఫ్రాంచైజీలు
పురుషుల ఐపిఎల్ ఫ్రాంచైజీలు పదింటిలో ఎనిమిది ఫ్రాంచైజీలు ఈసారి మహిళల ఐపిఎల్ టోర్నీలో క్రికెటర్లను కొనుగోలుచేసుకునేందుకు ఆసక్తితో ఉన్నాయి.బి
భారత్ వర్సెస్ కివీస్ తొలివన్డేకు అందుబాటులోకి హెచ్‌సిఎ టిక్కెట్లు
నగరంలోని ఉప్పలేడియం వేదికగా ఈనెల 18వ తేదీ భారత న్యూజిలాండ్ మధ్య తొలివన్డే జరగనున్న సంగతి తెలిసిందే.
టెన్నిస్‌కు సానియా మీర్జా గుడ్‌బై!
భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా త్వరలో తాను టెన్నిస్క వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించింది.
ఇక మరిన్ని పిఎస్ఎల్వి ప్రయోగాలకు సిద్దమవుతున్న షార్
అంతరిక్ష పరిశోధనలో భారత శాస్త్రవేత్తలకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన పిఎస్ఎల్వి ప్రయోగాలు మరింత వేగం పుంజుకోనున్నాయి.
5 ప్రధాన పోర్టులకు హైవేలు లింక్
ఏపీ ప్రభుత్వం రాష్రంలో రహదారి రవాణా వ్యవస్థను పటిష్టం చేస్తోంది.
అధికార లాంఛనాలతో శరద్ యాదవ్ అంత్యక్రియలు
సోషలిస్టు నాయకుడు జెడియు మాజీ అద్యక్షుడు శరద్ యాదవు పూర్తి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి.
రహస్య సమాచారం పట్ల బైడెన్ సీరియస్ సీక్రెట్ ఫైల్స్‌పై అధ్యక్షుడిని సమర్థించిన వైట్ హౌస్
అమెరికా అధ్యక్షుడు జో బైడెను చెందిన ప్రైవేట్ కార్యాలయాలు, ఇళ్లలో రహస్య పత్రాలు వెలుగు చూసిన నేపథ్యంలో వైట్ హౌస్ స్పందించింది.
సరిహద్దుపై చైనా భూటాన్ మళ్లీ భేటీ మూడంచెల వ్యవస్థలతో సమస్యలు పరిష్కారం
చైనాభూటాన్ ల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాన్ని సంప్రదింపులద్వారానే పరి ష్కరించు కునేందుకు రెండుదేశాలు ఏకాభిప్రాయానికి వచచ్చాయి
రాష్ట్రానికి మంచిరోజులు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 2019వ సంవత్సరం నుంచే రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని రాష్ట్ర విద్యుత్ అటవీ, పర్యావరణ, భూగర్భగనులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
28న మినీ బ్రహ్మోత్సవం
రథసప్తమిన ఒకేరోజు సప్తవాహనసేవలు అన్ని ఆర్జితసేవలు, విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు
'జూ' సందర్శకులకు మోనోరైలు ఎప్పుడో!
రోజువారీగా సుమారు ఐదువేలమంది లోపు సందర్శకులు... వారాంతం శని, ఆదివారాల్లో ఈ సందర్శకులు సంఖ్య మరింత పెరుగుతుంది.
పిల్లల మనసులు స్వచ్ఛమైనవి: సిఎం జగన్
పిల్లలు మనస్సులు స్వచ్చమైనవని సిఎం జగన్ వ్యాఖ్యానించారు. ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పాటు కావాలన్నదే బాలలున్న తన లక్ష్య మన్నారు. శక్తివంచన లేకుండా పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహరం ఇవ్వా పేదరికం వారికి మంచి నాణ్యమైన లన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.
అర్ధరాత్రి మూతబడిన వైకుంఠద్వారం!
పదిరోజుల్లో 6లక్షలు దాటని భక్తులు మహాలఘులోనే వైకుంఠ దర్శనం
హైకోర్టుకు ఇద్దరు కొత్త జడ్జిలు
ఆంధ్ర పదేశ్ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులను నియ మించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు కొలిజీయం సిఫార్సు చేసింది
సిఎం జగన్ ను కలిసిన కేంద్ర ప్రభుత్వ సీనియర్ ఐఎఎస్ అధికారులు
కేంద్ర ప్రభుత్వ ఐఎఎస్ అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని గురువారం ఆయన మజిలీ కార్యా లయంలో కలుసుకున్నారు.
జనసేనవస్తే ఉత్తరాంధ్ర ఆర్థిక రాజధాని
యువశక్తి భారీసభలో పవన్ కల్యాణ్ ఇది కళింగాంధ్రకాదు.. కలియబడే ఆంధ్ర మూడుముక్కల ముఖ్యమంత్రికి భయపడేదిలేదు: పవన్
పెట్టుబడుల వరద
యేడాదికి సగటున రూ.11,994 కోట్లు రాక మార్చి 3-4న విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు త్వరలో జరిగే రెండు సదస్సులపై సిఎం జగన్ సమీక్ష
ప్రభుత్వానికి రిపోర్ట్ చేసిన సోమేశ్
తెలంగాణా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఎఎస్ అధికారి సోమేశ్‌కుమార్ ఎపి ప్రభుత్వానికి జాయినింగ్ రిపోర్టును అందజేసారు
తిరుమలలో గదుల ‘అద్దె' రగడ!
170 గదుల ఆధునీకరణ! విఐపిల వసతి అద్దె మాత్రమే పెంపు
9న రూ.300 ప్రత్యేక దర్శనాల కోటా విడుదల
ఏడు కొండల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనాలకు సంబం ధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఈనెల 12వతేదీ నుంచి 31వరకు, తిరిగి రానున్న ఫిబ్ర వరి నెలకు సంబంధించిన 300 రూపాయలు ప్రత్యేక ప్రవేశదర్శనాల టిక్కెట్లను 9వ తేదీ సోమ వారం ఉదయం 10గంటలకు ఆన్లైన్లో విడు దల చేస్తోంది.
ఇక జగనన్న టౌన్ షిప్పులు
మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నేరవేర్చేందుకే స్మార్ట్ టౌన్ షిప్పులు తొలి దశలో ధర్మవరం, నవులూరు, రాయచోటి, కావలి, ఏలూరు, కందుకూరు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ లాభాపేక్ష లేకుండా లేఅవుట్లు: సిఎం జగన్
మరోసారి వివాదంలో 'గీతం'
స్వాధీనం చేసుకున్న భూమి చుట్టూ కంచె ఎండాడ, రుషికొండ వైపు వెళ్లే మార్గాల్లో బారికేడ్లు మీడియాను కూడా అనుమతించని పోలీసులు