CATEGORIES
Kategorien
బైడెన్ డెన్ సతీమణి, కుమార్తె పై రష్యా నిషేధాజ్ఞలు
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైన నాటి నుంచి క్రెమ్లిన్‌పై పశ్చిమ దేశాలు అనేక ఆంక్షలు విధిస్తున్నాయి. వీటికి దీటుగా మాస్కో కూడా ఆయా దేశాలపై నిషేధాజులు అమలు చేస్తూ వస్తోంది.
ప్రధాని మోడీ జర్మనీ పర్యటనలో దౌత్యవేత్తగా తెలుగు వ్యక్తి
భారత, ఐరోపా సంబంధాలలో ప్రాధాన్యత సంతరించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ జర్మనీ పర్యటన విజయవంతం అయ్యేందుకు భారత్‌కు చెందిన పర్వతనేని హరీష్ దౌత్యవేత్తగా ముఖ్య పాత్ర పోషించారు.
వడ్డీకాసులవాడి ఖజానాకు పెరుగుతున్న ఆదాయం!
ప్రపంచం లోనే అత్యంత సంపన్నవంతమైన దేవుడుగా...కోట్లాదిమంది భక్తుల ఆరాధ్యదైవంగా ఖ్యాతి చెందిన ఏడుకొండల శ్రీవేంకటేశ్వరస్వామి ఖజానాకు భారీగా ఆదాయం చేకూరుతోంది.
జులై 15వరకు వారాంతపు బ్రేక్ దర్శనం సామాన్య భక్తులకే!
వేసవి సెలవుల రద్దీ కొనసాగుతుండటం, తెలుగురాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలు వెలువడటంతో ఏడుకొండల వెంకన్న దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు
ఎబివిపై మళ్లీ సస్పెన్షన్ వేటు
ఎపి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డిజి ఎబి వెంకటేశ్వర రావుపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటువేసింది.
4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం
ప్రజాసంక్షేమమే పరమా వధిగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి పరిపాలన అందిస్తున్నారని రాష్ట్ర ఇంధనం, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి, వైఎస్సార్సీ రాయల సీమ రీజనల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.
చైనాను శత్రువుగా చూడటం మానుకోండి
తైవాన్ను సాకుగా తీసుకుని చైనాను బెదిరించాలనుకోవడం అమెరికా చారిత్రక వ్యూహాత్మక తప్పిదం అవుతుందని చైనా రక్షణ మంత్రి వి ఫెంఘే హెచ్చరించారు. సింగపూర్‌లో యుఎస్ రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌తో ముఖాముః చైనా జరిపిన చర్చల్లో రక్షణమంత్రి యుఎస్ అధికారి ఆస్టిన్ తైవాన్‌ని ఇబ్బందిపెట్టేలా సైనిక చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించిన దరిమిలా చైనా మంత్రి స్పందించారు
రాషపతి ఎన్నికకు బిజెపి సంపదింపుల కమిటీ
రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతాపార్టీ తన కసరత్తులు ప్రారంభించింది
కేంద్ర మంత్రి భారతికి గవర్నర్ సత్కారం
ఆదివారం విజయవాడలో కేంద్రమంత్రి భారతీపవార్ దంపతులను సత్కరిస్తున్న గవర్నర్ హరిచందన్
అక్టోబరు నుంచి పవన్ బస్సుయాత్ర
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపిలో బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. తద్వారా రాష్ట్రంలోని ప్రజలందరితో మమైకంకావాలని ఆయన భావిస్తు న్నారు.
ఎపి ఎయిమ్స్ మరింత అభివృద్ధి
ఏపి ఎయిమ్స్ ఆస్పత్రిని రానున్న రోజుల్లో ఇంకా మెరుగైన సౌకర్యాలను కల్పించి మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతీ పవార్ పేర్కొన్నారు.
8 వేలు దాటిన కొత్త కేసులు
దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. రోజురోజుకూ కొత్తకేసులు వేలల్లోనే పెరుగు తున్నాయి. ముందురోజు 7584 కేసులు నమోదయితే గడచిన 24 గంటల్లో మరింత పెరిగి కొత్తకేసులు 8329కి చేరాయి
ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి సిఎం జగన్ భేటీ
తెలంగాణా రాష్ట్రం ఖమ్మం మాజీ ఎంపి పొంగు లేటి శ్రీనివాసరెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.
దేశప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలి
శ్రీవేంకటేశ్వరస్వామి కరుణాకటాక్షాలతో దేశంలోని ప్రజలు ఆయు రారోగ్యాలతో ఉండాలని, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్ధించినట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టీస్ ఎన్వి రమణ తెలిపారు.
‘నయన’ అపచారంపై టిటిడి సిరియస్
సంప్రదా యాలు పాటించాల్సిన సినీనటి నయనతార దేవుని చెంత అందుకు విరుద్ధంగా వ్యవహరించి, ఆలయ సంప్రదాయాలను మంటగలిపిందని భక్తులు మండిపడుతున్నారు.
గంటన్నర వ్యవధిలోనే సర్వదర్శనం!
సామాన్యభక్తులకు మరింత వేగంగా వెంకన్న వీక్షణం
ఫిన్కోర్ కేసులో మరొకరి అరెస్టు
శ్రీకాళహస్తి పెద్దమసీదువీధిలో ఫిన్కోర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో గతనెల 26న జరిగిన చోరీ కేసులో మరొకరిని అరెస్టుచేసినట్లు అర్బన్ సిఐ అంజూయాదవ్ తెలిపారు.
‘రైతుభరోసా'లో డ్రోన్లు
22-23 వార్షిక ప్రణాళికను ఆవిష్కరించిన సిఎం జగన్ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం ఎస్ఎల్బీసి వార్షిక రుణ ప్రణాళిక రూ. 19,480 కోట్లు
అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణంతో మరింత ఆధ్యాత్మిక శోభ
స్వరూపానందేంద్ర సరస్వతి
ప్రసారభారతి డైరెక్టర్ మయాంక్ అగర్వాల్
దూరదర్శన్, దూరదర్శన్ న్యూస్ డైరెక్టర్ జనరల్ మాయాంకక్కుమార్ అగర్వాల్‌ను ప్రసారభారతి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అది అదనపు కారిగా బాధ్యతలు అప్పగించారు.
రిజిస్ట్రార్ శాఖలోకి సైబర్ నేరగాళ్లు
ఇకెవైసి సర్వర్ హాక్! వేలి ముద్ర వేస్తే పదివేలు మటాష్... గగ్గోలు పెడుతున్న సైబర్ క్రైమ్న తున్న జనాలు ఆశ్రయించిన అధికారులు
ప్రజలకు శుభాలు కలగాలి
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆశీస్సులతో ప్రజలకు అంతా శుభాలు కలగాలని ప్రార్థించినట్లు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ప్రశాంత్ కుమారి మిశ్ర తెలిపారు
ఢిల్లీ మెట్రో స్టేషన్ పార్కింగ్‌లో భారీ అగ్నిప్రమాదం
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆగ్నేయ ఢిల్లీ జామియానగర్ మెట్రో స్టేషన్ పార్కింగ్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 90 వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి.
భారత ప్రధానిగా కెసిఆర్ తెలంగాణా సిఎంగా కెటిఆర్ కావాలి
తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు తరాల కోసం ముఖ్యమంత్రి కెసిఆర్, యువమంత్రి కెటిఆర్ నాయకత్వంలో రాబోయే రోజుల్లో హ్యాట్రిక్ విజయాన్ని సాధించ నున్నారని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛైర్మన్ల ఛాంబర్ అధ్యక్షుడు వెన్‌రెడ్డిరాజు వ్యాఖ్యలు చేశారు
ఒంటిమిట్ట రైల్వే స్టేషన్లో ఎఫ్ఎఒబికి బ్రేక్!
- రైల్వే బోర్డు మంజూరు చేసిన ఎఫ్ బి నిర్మాణానికి ఆసక్తి చూపని రైల్వే - శ్రీకోదండ రామస్వాములు వారి భక్తులపై రైల్వే అధికారుల చిన్నచూపు
వివాదాలకు తావులేని భూవిధానం
• సమగ్ర భూసర్వేతో సమస్యలు పరిష్కారం • శాశ్వత భూహక్కు భూరక్ష, సమగ్రభూసర్వే పథకంపై సమీక్షను నిర్వహించిన సిఎం జగన్ • రీ సర్వేలో సంతృప్తి చెందినవారికి శాశ్వత భూహక్కు కల్పిస్తూ ల్యాండ్ టైటిలింగ్ కార్డు • గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అందుబాటులోకి
రూ.76,390 కోట్ల రక్షణరంగ ప్రాజెక్టులకు అనుమతులు
రక్షణరంగ కొను గోళ్ల మండలి (డిఎసి) సాయుధ దళాలకోసం 76,390 కోట్ల కొను గోళ్లకు అనుమతులిచ్చింది.
ముంబయిలో వారం రోజుల్లోనే 136 కొత్త కేసులు ఒక్క మహారాష్ట్రలోనే వెయ్యికి పైగా వైరస్ బాధితులు
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అంతకుముందు రోజుతో పోల్చితే కొత్త కేసుల్లో 800 తగ్గుదుల విషయం. కనిపించడం కాస్త ఊరట కలిగించే మరోవైపు క్రియాశీల కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
బడుగు రైతులకు యంత్ర సేవ
విత్తనం నుంచి పంట విక్రయం దాకా రైతన్నకు తోడు రైతు భరోసా కేంద్రాల ద్వారా సహాయం రైతులకు ట్రాక్టర్లు పంపిణి చేసిన సిఎం జగన్ వైఎస్సార్ యంత్రసేవా పథకం ప్రారంభించిన సిఎం
పెరుగుతున్న భక్తులు - అరకొర గదులు!
కొద్దిరోజు లుగా తిరుమలకు చేరుకొంటున్న భక్తుల సంఖ్య రెట్టింపయ్యింది. భక్తుల సంఖ్యకు తగ్గట్లు వసతి కోసం గదులు అరకొరగా ఉండటంతో సామాన్య భక్తులు తలదాచుకునేందుకు ఇబ్బందులు పడుతు న్నారు.