CATEGORIES
Kategorien
నెల్లిమర్లలో లాకప్ డెత్?
విజయనగరం జిల్లా నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో ఓ బ్యాటరీల చోరీ కేసులో నిందితుడుగా పోలీసుల అదుపులో ఉన్న బేతల సురేష్ అలియాస్ రాంబాబు (42) అనే వ్యక్తి అనుమానాస్పదంగా మరణించాడు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరింత వేతనం!
డియర్నెస్ అలవెన్స్ (డీఏ), డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) పెంపు కోసం ఎదురు చూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యో గులు, పెన్షనర్లకు ప్రయోజనం కలిగించే నిర్ణయం వెలువడనుంది.
ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళిక
• ఎస్సీ నిరుద్యోగులకు బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం తిరుపతిలో శిక్షణ సంస్థ • సివిల్ సర్వీసు ఉద్యోగాల కోసం విశాఖలో శిక్షణ కేంద్రం • గ్రూప్-1, గ్రూప్-2 సర్వీసుల కోసం విజయవాడలో మరో శిక్షణ సంస్థ • వారికి అన్యాయం జరగనివ్వం: సిఎం జగన్
2 లక్షల కిలోల గంజాయి దగ్ధం
ఆపరేషన్ పరివర్తన ద్వారా రూ.9,300 కోట్ల గంజాయి స్వాధీనం దేశ చరిత్రలో ఇంత భారీగా ఇదే ప్రధమం: డిజిపి గౌతమ్ సవాంగ్
సర్కాతో చర్చలు సఫలం
ప్రభుత్వానికి, ఉద్యోగుల సంఘం స్టీరింగ్ కమిటీకి శనివారం మధ్యాహ్నం నుంచి మథ్య జరిగిన చర్చలు సఫల మయ్యాయి.
వైద్యం, ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం
• గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు • ఈ నెలాఖరుకు వైద్యులు, ఇతర సిబ్బంది భర్తీ • జగనన్నతోడు ద్వారా చేతివృత్తుల వారికి అండ • 3.75కోట్ల మందికి పైగా కోవిడ్ రెండు డోసులు పూర్తి: సిఎం జగన్
రేపు ఏకాంతంగా తిరుమలలో రథసప్తమి వేడుకలు
శ్రీవేంక టేశ్వరస్వామికి ఒకరోజు(మినీ)బ్రహ్మోత్సవంగా పిలిచే రథసప్తమి వేడుకలు' మంగళవారం ఆల యంలో ఏకాంతంగా జరిపిస్తున్నారు.
రాజధానిపై జోక్యం లేదు
ఆ రెండు నివేదికలపైనే తీర్పు హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం
ప్రగతిపథంలో ఎపి 'నిట్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఆంధ్రప్రదేశ్) ప్రగతిపథంలో దూసుకెళ్తుందని ఏపీ నిట్ డైరెక్టర్ డాక్టర్ సీఎస్పీ. రావు తెలిపారు. ఆదివారం స్థానిక ఏపీ నీటి ప్రాంగణంలో గత ఏడాది కాలప్రగతిని ఆయన విలేఖర్లకు తెలిపారు.
బకాయిలవల్లే విద్యుత్ కోతలు!
ఎటిపిసికి డిస్కంలు చెల్లించాల్సింది రూ.350 కోట్లు కనీసం రూ.35 కోట్లు కడితేనే పునరుద్ధరిస్తామని వెల్లడి అదీ చెల్లించకపోతే పూర్తిగా ఉత్పత్తి నిలిపివేస్తామన్న ఎనొపిసి
మీకు అండగా ఉంటా
• ప్రభుత్వంలో ఉద్యోగులు భాగస్వాములు: సిఎం జగన్ • ఐఆర్ సర్దుబాటు మినహాయింపు వల్ల రూ.రూ.5400లు కోట్లు, హెల్త వల్ల రూ.800కోట్లు భారం • అడిషనల్ క్వాంటమ్ పెన్షన్, సిసిఎ రూపంలో మొత్తంగా రూ.1330కోట్లు భారం • సమస్యలుంటే ఏ క్షణంలోనైనా చర్చలకు సిద్ధం • 30వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు • సిపిఎస్ రద్దు విషయంలోను అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాం: ముఖ్యమంత్రి
5 కోట్ల డోన్ల కోర్బివాక్స్ కొనుగోలు
కేంద్రం ఉత్తర్వులు
సొంత గూడు సాకారం!
కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న రాబోతుంది. ఆర్థిక మంత్రి, తెలుగింటి కోడలు నిర్మలమ్మ పద్దు నుంచి గృహ కొనుగోలుదారులు ఏం ఆశిస్తున్నారు? స్థిరాస్తి వర్గాలు ఎలాంటి అంచనాలు పెట్టుకున్నాయి.
రాజంపేట ఉద్రిక్తం
మాజీ ఎమ్మెల్సీ బత్యాలను నిర్బంధించిన పోలీసులు టిడిపి కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం రాజంపేట-కడప జాతీయ రహదారిపై టిడిపి భారీ ర్యాలీ అదుపు తప్పుతున్న శాంతి భద్రతలు
సైనిక వెలుగులు జిగేల్
• వెయ్యి డ్రోన్లతో ఆకట్టుకున్న విన్యాసాలు • బీటింగ్ రిట్రీట్ కు హాజరైన రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోడీ, పలువురు కేంద్ర మంత్రులు తదితరులు
ప్రతిభామూర్తులకు అందిన పద్మశ్రీలు
సమాజంలో మార్పు కోసం కృషి చేసిన వారికే ఇచ్చారు బిజెపి ఎంపి బండి సంజయ్ కుమార్ పద్మశ్రీ అవార్డుగ్రహీతలు గరికపాటి, పద్మజారెడ్డి, మొగులయ్య నివాసాలకు వెళ్లి అభినందన
భవనంపై నుండి దూకి బాలిక ఆత్మహత్య
టిడిపినేత వినోద్ జైన్ వేధింపులే కారణమని సూసైడ్ నోట్ పోలీసుల అదుపులో వినోద్ జైన్?
పాఠశాలలు మూతపడవు
పాఠశాలల మ్యాపింగ్ వల్ల పాఠశాలలు రద్దు కానే కావని తరగతులు, విద్యార్థులు మాత్రమే ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు వెళతా రని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు.
పేదలకూ ఆధునిక విద్య
• ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, ఇంగ్లీషు మాధ్యమం • గోరు ముద్ద పై నిరంతర పర్యవేక్షణ • 1092 పాఠశాలలకు సిబిఎస్ఇ సిలబస్: సిఎం జగన్
కొత్త జిల్లాలు జూన్ తర్వాతే?
వ్యాక్సినేషన్, జనగణన కారణం డోలాయమానంలో జగన్ ప్రభుత్వం
పశువుల కోసం ప్రత్యేక అంబులెన్స్
వైఎస్సార్ పశు నష్టం పథకం వివరాలు రైతు భరోసా ద్రాల్లో ప్రదర్శించాలి రైతు భరోసా కేంద్రాల్లో కియోస్క్ ద్వారా పశుదాణా, మందులు పశుసంవర్ధక రంగంలోనూ విప్లవాత్మక మార్పులు: సిఎం జగన్
చట్టాలు చేయకుండా ఆపలేం
అలాంటి ఆదేశాలు ఇవ్వలేం: హైకోర్టు కీలక దశకు చేరకున్న రాజధానుల కేసు విచారణ
గాంధీ ఆశించిన గ్రామ స్వరాజ్యం
మహత్మా గాంధీ ఆశించిన గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్థాన్నిచ్చే రీతిలో రాష్ట్రంలో పరిపాలన సాగుతుందని సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి వ్యాఖ్యానించారు.
ఉద్యోగ సంఘాలు పిలిస్తేనే ఇక చర్చలు -మంత్రి బొత్స
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యో గులు చేస్తున్న పోరాటంపై ప్రభుత్వ సలహా దా రుడు (ప్రజా సంబంధాలు) సజ్జల రామకృ ష్ణారెడ్డి కీలక వాఖ్యలు చేశారు.
ఎస్ఆబిఎం మేరకే బడ్జెట్
ఫిస్కల్ కౌన్సిల్ అవసరం లేదన్న కేంద్రం పేదల సంక్షేమానికి లక్ష 20 వేల కోట్ల ప్రత్యక్ష నగదు బదిలీ పెనుభారంగా గత టిడిపి ప్రభుత్వ అప్పులు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్
ఆగని నకిలీ దర్శన టిక్కెట్ల స్కామ్!
ఏడుకొండల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కోసం భక్తులు : డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని ఘరానా మోసగాళ్ళు సులభంగా మోసంచేస్తున్నారు.
'కమలా'నికి లక్ష్మీకళ! !
రూ. 4847.78 కోట్ల ఆస్తులతో దేశంలో సుసంపన్నమైన పార్టీగా బిజెపి బిఎసిపికి రూ. 968.33 కోట్లు కాంగ్రెస్ కు రూ. 588.16 కోట్లు మాత్రమే టిఆర్ఎస్ ఆస్తులు 301.47 కోట్లు రూ. 30 కోట్ల అప్పుల్లో టిడిపి
చర్చలకు రండి
ఉద్యోగ సంఘాల నాయకులు చర్చలకు వస్తారని రెండు రోజులుగా ఎదురు చూస్తున్నామని అవసరమైతే కొన్ని డిమాండ్లపై పునరాలోచించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ సల హాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
26 జిల్లాలు, 62రెవెన్యు డివిజన్లు
• పాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు • గిరిజనుల అభివృద్ధి కోసం రెండు గిరిజన జిల్లాలు • అసెంబ్లీ నియోజక వర్గాలను విడదీయకుండా కొత్త జిల్లా ఏర్పాటు • విస్తీర్ణంలో అతి పెద్ద జిల్లా ఒంగోలు, చిన్న జిల్లా విశాఖప్పటం •రాష్ట్ర ప్రణాళికాశాఖ కార్యదర్శి జి.ఎస్.ఆర్.కె. ఆర్.విజయ్ కుమార్ వెల్లడి
మన విద్యాపథకాల వైపు ఇతర రాష్ట్రాల చూపు
• విద్యా కార్యక్రమాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి • విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్