CATEGORIES
Kategorien
కొవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ ఉంటేనే తిరుమలకు అనుమతి!
శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు ఆన్ లైన్ లో ప్రత్యే క ప్రవేశ దర్శనాల టిక్కెట్లు, ఉచిత సర్వదర్శన టోకెన్లు కలిగి ఉన్న భక్తులు తప్పకుండా కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ గానీ, రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్ చేయించుకున్న సర్టిఫికెట్ ఉంటేను అనుమతించనున్నారు.
ఐసెట్ 91.27% ఇసెట్ 92.50% ఉత్తీర్ణత
ఎంబిఏ, ఎంసిఏ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపి ఐసెట్-2021, ఇంజినీరింగ్ కోర్టులో లేటరల్ ఎంట్రీకి నిర్వహించిన ఏపీ ఈసెట్ 2021 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి.
డాక్టర్ సుధాకర్ కేసుతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి
సీబీఐ ఛార్జిషీటు దాఖలుకు రాష్ట్ర హైకోర్టు అనుమతి సొంత అధికారులపై చర్యలు తీసుకుంటారా! ప్రాసిక్యూషను జగన్ సర్కార్ అనుమతిస్తుందా?
కొత్త సిఎ సమీర్ శర్మ నియామకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా డాక ర్ సమీర్ శర్మ నియమితులయ్యారు. గురువారం మధ్యాహ్నం ఇప్పటి వరకు సీఎస్ గా వున్న ఆది త్యనాథ్ దాస్ పదవి విరమణ చేసారు. ఆ వెంటనే కొత్త సీఎస్ గా సమీర్ శర్మ బాధ్యతలు చేప ట్టారు.
ఎయిడెడ్ స్కూళ్ల బలవంతపు స్వాధీనం వద్దు
రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాలలను బలవం తంగా స్వాధీనం చేసుకోవద్దంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆదే శించింది
1.70లక్షల ఎకరాల పంట నష్టం
గులాబ్ తుఫాన్ పంటనష్టం ఒక లక్షా డెబ్బవేల ఎకరాలు జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ తెలియజేసారు. గురువారం జిల్లాలో విస్తృత స్తాయిలో పంటనష్టం పరిశీలించారు.
'సంక్షేమ'మే 'ఉప' ప్రచారాస్త్రం
అధికార పార్టీ అభ్యర్ధిగా డాక్టర్ సుధ ఖరారు బద్వేలు వైఎస్సార్సీ అభ్యర్థి గతంలో కన్నా భారీ మెజార్టీ సాధించాలి నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జిగా మంత్రి పెద్దిరెడ్డి అన్ని సామాజికవర్గాలను కలుపుకొని ఎన్నికల ప్రచారం సాగించాలి: సిఎం జగన్ రేపటి నుంచి ఎన్నికల ప్రచారం ముమ్మరం
మా దేశానికి వాణిజ్య విమానాలు నడపండి
ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ల ఇస్లామిక్ ఎమిరేట్స్ ప్రభుత్వం భారత్ తో అధికారిక సంప్రదింపులు జరిపింది. రెండు దేశాల మధ్య వాణిజ్య విమాన సర్వీసులను పునరుద్ధరించాలని భారత్ ను కోరింది.
టిటిడిలో తప్పులు జరిగితే శ్రీనివాసుడు క్షమించడు
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)విచారణలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీరమణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టిటిడిలో తప్పులు జరిగితే వెంకటేశ్వర స్వామి ఎవరినీ ఉపేక్షించరని వ్యాఖ్యానించారు.
చలనచిత్ర పరిశ్రమకు అండగా ఉంటాం
ఆన్లైన్ విధానం, థియేటర్ ఆక్యుపెన్సీ , టిక్కెట్టు ధరల పెంపుపై సానుకూల ఆలోచన: మంత్రి పేర్ని నాని ప్రభుత్వం తమకు సానుకూలరీతిలో ఉందన్న దిల్ రాజు మచిలీపటణంలో సినిమా ప్రముఖులతో మంత్రి నాని భేటీ
ఎగుమతుల ప్రోత్సాహానికి రూ.6వేల కోట్ల బీమా!
ఇసిజిసి స్టాక్ ఎక్చేంజిన్ల లిస్టింగ్ ఐదేళ్లలో 5.6 లక్షల ఎగుమతుల లక్ష్యం కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం
అమిత్‌తో అమరీందర్ భేటీ
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసానికి బుధవారం సాయంత్రం 6 గంటలకు వెళ్లారు. దాదాపు గంటసేపు అమరీందర్ సింగ్ హోంమంత్రి నివాసంలో గడిపారు.
నిప్పులు చెరిగిన పోసాని-పవన్
ట్వీట్లు, పిసిల్లో తూటల్లా పేలుతున్న మాటలు ఆగ్రహించిన పవన్ అభిమానులు, దాడికి యత్నించిన వ్యక్తుల అరెస్టు
ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ నోరి!
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో విఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణులు, పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు సీఎం జగన్‌ను మంగళవారం కలు సుకున్నారు. ఇరువురు కొద్దిసేపు భేటీ అయ్యారు.
దేవుని చెంత సేవకుడిగా సేవలు
దేవుని చెంత సేవకుడిగా భక్తులకు సేవచేసే భాగ్యం కలిగిందని, తనకు భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని తన అదృష్టంగా భావిస్తున్నానని టిటిడి బోర్డు సభ్యుడు రాజేష్ శర్మ తెలిపారు.
హిందు ధార్మికత, సంస్కృతి సంప్రదాయాలకు పూర్వవైభవం
థర్మపథం ప్రారంభం సందర్భంగా సీఎం జగన్ కు జ్ఞాపికను అందిస్తున్న దేవాదాయశాఖ అధికారులు వర్చువల్ విధానంలో విజయవాడ దుర్గగుడిలో ధర్మపథం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్
స్వచ్ సర్వేక్షణ్ 2022 ప్రారంభం
కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పురి సోమవారం స్వచ్ సర్వేక్షణ్ 2022"ను ప్రారంభించారు. ఇది ఏడవ వార్షిక పరిశుభ్రతా సర్వే. ఈ సర్వేలో దేశంలో ఉన్న పట్టణాలను సర్వేచేసి అవి ఉన్న జిల్లాలకు పరిశుభ్రత విషయంలో ర్యాంకులను ఇస్తారు.
పాలవెల్లువ కోసం సంస్కరణలు
ఆర్ధిక ప్రయోజనాలను పెంచేదిశలో పాడి ఉత్పత్తిరంగం అభివృద్ధి అమూల్ పాలవెల్లువ, పశు సంవర్ధక, పాడి పరిశ్రామాభివృద్ధి, మత్స్యశాఖల పై సీఎం జగన్ సమీక్ష ఆక్వా హట్లు, అనుబంధ రిటైల్ దుకాణాల ద్వారా 40 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి వచ్చే యేడాది జూన్జూలై నాటికి నాలుగు హార్నరు ప్రారంభం
భారత్ విమానాలపై కెనడా నిషేధం ఎత్తివేత
నేరుగా భారత్ నుంచి వచ్చే విఆనాలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు కెనడా ప్రకటించింది.ఏప్రిల్ లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న సమయంలో భారత్ నుంచి నేరుగా వచ్చే విమానాలపై కెనడా నిషేధం విధించింది.
రాష్ట్రాన్ని ముంచెత్తిన 'గులాబ్ వరద
కుండపోత వర్షాలు, మునిగిన కాలనీలు, పొంగిపొర్లుతున్న వాగులు స్తంభించిన జనజీవనం విశాఖ, గన్నవరం ఎయిర్ పోర్టులలో నిలిచిన నీరు ముగ్గురు మృతి, ఉత్త రాంధ్ర అతలాకుతలం, పలు రైళ్లు రద్దు
దేశంలో 35రకాల కొత్త పంటలు
పౌష్టికాహారలోపం నివా రణకోసం వాతావరణ మార్పులకు అనుగుణంగా తట్టుకుని నిలబడగలిగే 35 రకాల కొత్త వరి పం టల వంగడాలను ప్రధానిమోడీ జాతికి అంకితం చేసారు.
తుఫాన్ మృతులకు రూ.5లక్షల పరిహారం
విశాఖ ముంపు ప్రాంతాల్లో నీరు తోడివేత సహాయక శిబిరాలనుంచి ఇంటికి తిరిగి వెళ్లే ప్రతికుటుంబానికి రూ. 1000 చెల్లింపు ముంపు ప్రాంతాల్లో ఇళ్లకు చేరి ఇబ్బందిపడుతున్న కుటుంబానికి రూ.1000 చెల్లింపు: సిఎం జగన్
సిఎం ముఖ్య సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్
ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాసు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిత్య నాథ్ దాస్ కు కేబినెట్ హోదా కూడా ఇస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఉత్తరాంధ్రకు 'గులాబ్' ముప్పు
బంగాళాఖాతంలో ఏర్ప డిన తీవ్ర వాయుగుండం బలపడి కొన్ని గంటల్లో తుఫానుగా మారనుందని భారత వాతావరణ శాఖ శనివారం తెలిపింది.
మరింత పెరిగిన ప్రతిష్ట
బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా అమెరికా పర్యటన ముగించి వచ్చిన ప్రధాని మోడీకి ఘనస్వాగతం
క్లాసుల నిర్వహణ సాధ్యమేనా?
రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ప్రత్యక్ష తర గతులు కొనసాగుతున్నందున విద్యార్థుల్లో ప్రస్తుతానికి 50 శాతం కూడా విద్యార్థులు విద్యా సంస్థలకు హాజరు కావడం లేదు. కాబట్టి విద్యార్థులకు ప్రత్యక్ష బోధన చేయ డానికి భౌతికదూరం పాటించడం సాధ్యం అవుతుంది.
ఒక్కరోజులో కరోనా కేసులు 28,326
260మంది మృతి . దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,36,52,745
పెరటాసి మాసంలో వారాంతంలో పెరిగిన భక్తులు!
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామివారికి పెరటాసిమాసం(తిరుమల శనివారాలు)లో వచ్చే ఐదు శనివారాలు అత్యంత ప్రాముఖ్యమైనవి. ఈ మాసంలో తమిళభక్తులు తమ ఇలవేల్పుగా కొలిచ్చే శ్రీవేంకటేశ్వరుని దర్శించుకున్న తరువాతే అన్నప్రసాదాలు స్వీకరిస్తారు.
నీరుగారిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు
సినీ ప్రముఖులతోపాటు సెలబ్రిటీలకు అబ్కారీ శాఖ క్లీన్ చిట్ ఎకైజ్ శాఖ విచారణపై విమర్శల వెల్లువ
ప్రపంచ శాంతికి 'క్వాడ్' దోహదం
అమెరికాలో జరుగుతున్న 'క్వాడ్' శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ సవాళ్లను దీటుగా ఎదుర్కోవడం క్వాడ్ కు బాగా తెలుసు: జో బైడెన్ ఇది మిలటరీ కూటమి కాదని స్పష్టం చేసిన క్యాడ్ నాయకులు