CATEGORIES
Kategorien
దేశంలో తొలి ఓటరు
ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించేందుకు బద్ధకిస్తున్న అక్షరాస్యులు, యువతకు 106 యేళ్ల వృద్ధుడు ఆదర్శంగా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఒక్క ఉదాహరణ చూపితే రాజీనామా చేస్తా మీరు సిద్ధమా?: కేరళ సిఎంకు గవర్నర్ సవాల్
కేరళ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర గవర్నర్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇటీవలే విశ్వవిద్యాలయాల విసిల రాజీనామాలపై వివాదం తలెత్తిన విషయం విదితమే. సిఎం, గవర్నర్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
ఎర్రకోటపై దాడి కేసులో ఆరిఫ్ మరణశిక్షను సమర్థించిన సుప్రీంకోర్టు
ఎర్రకోటపై దాడికి పాల్పడిన కేసులో లష్కరే తోయిబా ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్‌కు విధించిన మరణశిక్షను సుప్రీంకోర్టు ధ్రువీకరించింది.
అవినీతి ఏరూపంలో ఉన్నా నిర్మూలించాల్సిందే
అవినీతిని ఎట్టిపరిస్థితుల్లోను ఉపేక్షించేదిలేదని ప్రధానిమోడీ స్పష్టంచేసారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన విజిలెన్స్ వారోత్సవాలనుద్దేశించి గురువారం ప్రధాని కీలక ఉపన్యాసంచేసారు.
మళ్లీ క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా
నార్త్ కొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది.కాగా జపాన్‌లోని సముద్రం మీదుగా రాడర్లో ఈ దృశ్యాలు నమోదవడంతో జపాన్ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
ఎరువులపై రూ.51,875 కోట్ల సబ్సిడీ
భాస్వరం ఎరువులు పొటాష్ ఎరువులపై కొత్తపోషక ఆధారిత రేట్ల ను ప్రభుత్వం బుధవారం ఆమోదించింది.
హైదరాబాద్‌లో రూ. 1.27 కోట్ల హవాలా నగదు జప్తు
హైదరాబాద్ లో హవాలా నగదు రవాణా ఆగడం లేదు. మునుగోడు ఎన్నికల వేళ నగరంలోని అనేకచోట్ల హవాలా నగదు తర లిస్తున్న పలువురు పట్టుబడగా మంగళ వారం రాత్రి లిబర్టీ చౌరస్తా మరోసారి భారీ నగదు పట్టుబడింది.
జార్ఖండ్ సిఎంకు ఇడి నోటీసులు
జార్ఖండ్ సిఎం హేమం త్ సోరెన్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫో ర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) నోటీసులు జారీచేసింది.
ధరణి పోర్టల్‌లో తొలిపేరు కెసిఆర్!
మోడీ తన మిత్రులకు, కెసిఆర్ తన బంధువులకు దోచిపెడుతున్నారు కేంద్రానికి పూర్తిగా సహకరిస్తున్న కెసిఆర్ దేశప్రజలందరిని కాపాడేందుకే జోడోయాత్ర: రాహుల్
గ్లోబల్ ఇన్వెస్టర్లకు రెడ్ కార్పెట్
ప్రపంచ స్థాయి ఇన్వెస్టర్లు రెడ్డేపిజంలోబంధీ కాకుండా ప్రస్తుతంకర్ణాటక ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేస్తోందని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు.
బ్రిటిషర్ల చేతిలో ఊచకోతకు గురైన రాజస్తాన్ గిరిజనులకు ప్రధాని నివాళులు
ప్రధాని మోడీ, రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లాట్ (కాంగ్రెస్), మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, గుజరాత్ సిఎం భూపేంద్ర పటేల్ ఒకే వేదికను పంచుకున్న ఘటన జరిగింది.
తమిళనాడును ముంచెత్తుతున్న భారీ వర్షాలు: ముగ్గురి మృతి
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో చెన్నై నగరం సహా తమిళనాడులో 13 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
సల్మాన్ ఖాన్, అమృత ఫడ్నవీస్ కు వై ప్లస్
బాలీవుడ్ స్టార్ నల్మాన్ ఖాన్, సిఎం డిప్యూటీ దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ కు వై ప్లస్, అక్షయ్‌కుమార్, అనుపమర్లకు ఎక్స్ కేటగిరీ భద్రత కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మఠాధిపతి ఆత్మహత్య కేసులో ఇంజినీరింగ్ యువతి అరెస్టు
కర్ణాటకలోని లింగాయత్ మఠాధిపతి బసవలింగస్వామి ఆత్మహత్యకేసులో ఇప్పటికే మహిళతోపాటు ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టుచేసారు.
8న సంపూర్ణ చంద్రగ్రహణం
ఈ ఏడాది చిట్టచివరి గ్రహణం నవంబరు ఎనిమిది కార్తీక పౌర్ణమి రోజున ఏర్పడుతోంది.
రోదసీ రంగంలో అంతర్జాతీయంగా పోటీ ఇస్తున్న భారత్
రోదసీలోకి ఉపగ్రహాలను విజయవంతంగా పంపించడంతో అంతర్జాతీయ వాణిజ్యవిపణి మార్కెట్లో భారత్ బలమైన పోటీదారుగా నిలిచిందని, గతంలో క్రయోజెనిక్ రాకెట్ టెక్నాలజీని అందించేందుకు ఇతర దేశాలు నిరాకరించాయని, భారతశాస్త్రవేత్తలు ఈ టెక్నా లజీని దేశంలోనే అభివృద్ధి చేయడంతో ఇపుడు విదేశీ ఉపగ్రహాలు కూడా ఇస్రో సాయంతో అం ప్రధానిమోడీ తరిక్షంలోకి వెళుతున్నాయని అన్నారు.
హలోవీన్ వేడుకల్లో విషాదం 151 మంది మృతి
దక్షిణకొరియా రాజధాని సియోలలో హలోవీన్ వేడు కల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 151 మంది చనిపోయారు.
భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న ‘ఎక్స్బబి' కొవిడ్ వేరియంట్
కొవిడ్‌కేసులు సింగపూర్‌లో భారీ స్థాయిలో పెరుగు దలకు మార్గం వేసిన ఒమిక్రాన్ ఉపవేరియంట్ ఎక్స్ బిబి ఇతర అనుబంధ జాతుల వైరస్‌లో భారత్‌లో కూడా వేగంగా వృద్ధిచెందుతున్నట్లు పరిశీలనలో తేలింది.
మాజీ ప్రధాని లిస్ట్రస్ ఫోన్ హ్యాక్ చేయించిన పుతిన్
బ్రిటన్ మాజీ ప్రధాని లిజ్ద్స్ వ్యక్తిగత ఫోన్‌ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిప్పుతిన్ హ్యాక్ చేయించాడన్న వార్తలు కలకలం సృష్టించాయి.
మరుగుజ్జు పెళ్లికి రావాలని ప్రధాని మోడీకి ఆహ్వానం
ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాకు చెందిన అజీమ్ మన్సూరి అనే వ్యక్తి తన వివాహానికి ప్రధాని నరేంద్ర మోడీ, యుపి ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథను ఆహ్వానించాలనుకుంటున్నారు.
నరమాంసభక్షక బ్యాక్టీరియా 'నెక్రోటైజింగ్ ఫాసిటిస్'
మానవశరీరంలోని మాంసాన్ని తినేసే ఓప్రమాదకర బ్యాక్టీరియా బారినపడి కోల్‌కత్తాలో ఒక వ్యక్తి మృతిచెందాడు.
జాతీయ ఏక్తా దివస్ సందర్భంగా 13 మంది రాష్ట్ర పోలీసులకు కేంద్ర హోం శాఖ పతకాలు
స్వర్గీయ సర్దార్ వల్లభ బాయి పటేల్ జన్మదినం పుర స్కరించుకుని అక్టోబర్ 31వ తేదీన దేశ వ్యాప్తంగా ఉగ్రవాదం, తీవ్రవాదం కట్టడికి, అక్రమ ఆయు ధాలు, మాద కద్రవ్యాల నిర్మూలనకు విశేషంగా కృషి చేసినందుకు కేంద్ర హోం శాఖ ఇచ్చే స్పెషల్ ఆపరేషన్ మెడల్స్ ఈసారి రాష్ట్రం నుంచి 13 దక్కాయి
గాంధీ ఆసుపత్రి శానిటేషన్ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణకు రూ.14.56 కోట్లు మంజూరు
గాంధీ ఆసుపత్రిలో వ్యవస్థను చేయడానికి శ్రీ ఉన్న శానిటేషన్ పునర్వ్యవస్థీకరణ ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది.
సాఫీగా భక్తులకు సర్వదర్శన టైమ్ స్లాట్ టోకెన్లు
సామాన్యభక్తులు సాఫీగా... మరింత త్వరగా ఏడుకొండల వెంకన్నను దర్శనం చేసుకునేందుకు వీలుగా తిరుపతిలో ఆఫ్‌లైన్ జారీచేసే సర్వదర్శన ఉచిత టోకెన్లను భక్తులు సాఫీగా అందుకునేలా ఏర్పాట్లుచేశారు.
రక్తసిక్తమైన ఔటర్ రింగురోడ్డు
డ్రైవర్ నిద్రమత్తుతో ఘోర రోడ్డుప్రమాదం ముగ్గురు దుర్మరణం, ఆరుగురికి గాయాలు దైవదర్శనానికి వెళ్లి వస్తూ కానరాని లోకాలకు..
కోహ్లితో పాక్ బౌలర్ల చిట్ చాట్
టి20 ప్రపంచకప్ 2022లో భారత క్రికెట్ జైత్రయాత్ర కొనసాగు తోంది. రెండు మ్యాచ్ ఘనవిజయం అందుకుంది. ప్రత్యర్థులను చిత్తుచేసింద. ఇ గ్రూప్ 2 పాయింట్లపట్టికలో అగ్రస్థానంలో ఉంది.
48 గంటలు ప్రచారం చేయొద్దు
తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీ డ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆంక్షలు విధించింది
మోడీ పెద్ద తప్పు చేశారు..
విభజన హామీలు విస్మరించారు అమిత్ చెప్పులు మోసిన చేతులతో బండి ప్రమాణం చేయడం పాపం సమయం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నీ చెబుతారు.. మోడీ సర్కార్ పాలన తీరుపై ఐదు చార్లీషీట్లు వేసిన మంత్రి కెటిఆర్
బిజెపిది విద్వేషం.. టిఆర్ఎస్ దోపిడీ
ఆ రెండు పార్టీలు దొందు దొందే మోడీ, కెసిఆర్ ప్రజా వ్యతిరేక పాలనపై రాహుల్‌గాంధీ తీవ్ర ఆగ్రహం తెలంగాణలో నాల్గవ రోజు ఉత్సాహంగా సాగిన భారత్ జోడో యాత్ర
ఎఒబిలో అలజడి
మావోయిస్టుల భారీ ఆయుధ సామాగ్రి స్వాధీనం ఆంధ్ర, ఒడిశా బోర్డర్లో ఘటన