CATEGORIES
Kategorien
కొవిడ్ కాలంలో చావు అంచులదాకా వెళ్లొచ్చా
కొవిడ్ సమయంలో చావు అం చుల దాకా వెళ్లి వచ్చాను. 75కిలోల బరువు ఉన్న నేను 62 కిలోలకు తగ్గాను. ఇక జీవితం అయి పోయింది, సినిమాలను చేయలేను అనుకున్నా..కానీ నా ఫ్యామిలీ సపోర్ట్ తో పాటు అభిమానుల ప్రేమతో మళ్లీ కోలుకున్నా.. మళ్లీ ఒక్కొక్కటిగా నేర్చుకుని శేఖర్ చిత్రంలో నటించానని ప్రముఖ నటుడు రాజశేఖర్ అన్నారు..
ఢిల్లీలో ఎన్ కౌంటర్..ముగ్గురు క్రిమినల్స్ హతం..
దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకు పెట్రేగిపోతున్న నేరాలను అదుపు చేసేం దుకు ఢిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకు న్నారు. గ్యాంగ్‌లుగా ఏర్పడి జనాన్ని పట్టిపీడి స్తున్న ముగ్గురు క్రిమికల్స్ ను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఎన్ కౌంటర్ చేసింది.
దారి మళ్లింపునకే నిధుల డిమాండ్
టిఆర్ఎస్ పాలనలో సర్పంచ్‌లు అడుక్కొని తింటున్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
యాసిన్ మాలిక్ దోషి
ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో కాశ్మీరీ వేర్పాటువాద నేత దోషిగా యాసిన్ మాలిక్ దోషిగా తేలాడు.
నావల్ యాంటీ షిప్ క్షిపణి పరీక్ష సక్సెస్
భారత నావికాదళం తన సీకింగ్ హెలికాప్టర్ నుంచి దేశీయం గా అభివృద్ధి చేసిన తొలినౌకా విధ్వంసక క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిం ది.
వీసా స్కాంలో కార్తీ చిదంబరం అనుచరుడి అరెస్టు
లోక్‌సభ ఎంపి కార్తీ చిదం బరం సన్నిహితుడు ఎస్ భాస్కర్ రామన్‌ను ఇవాళ సిబిఐ అరెస్టు చేసింది. పంజాబ్‌లో ని తాల్వండి సాబూ పవర్ ప్లాంట్‌లో పనిచేస్తున్న 263 మంది చైనీయులకు వీసాలు ఇప్పిం చేందుకు 50 లక్షల లంచం తీసుకున్నట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. 2011లో ఈ ఘటన జరిగింది.
చైనా, పాక్ నుంచి రక్షణకే రష్యా నుంచి భారత్ ఎస్ 400 మిసైళ్ల కొనుగోళ్లు
రష్యా నుంచి భారత్ ఎస్ 400 క్షిపణులను కొనుగోలు చేయడాన్ని, ఆ దేశంతో ఒప్పందం చేసుకోవడాన్ని అమెరికా ముందు నుం చీ వ్యతిరేకిస్తోంది.
జిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి హార్దిక్ పటేల్ రాజీనామా
కాంగ్రెస్ పార్టీ గుజరాత్ శాఖలో కొన్ని వారాలుగా చోటుచేసుకుంటున్న విపత్కర పరిణామాలు, తనకు సరిపడని వ్యవ హారాల్లో ఇమడలేక పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసి -డెంట్ హార్దిక్ పటేల్ బుధవారం పార్టీకి గుడ్‌బై చెబుతూ రాజీనామా చేశారు.
గుజరాత్లో ఉప్పు ఫ్యాక్టరీ గోడ కూలి 12 మంది దుర్మరణం
గుజరాత్లో ఘోర ప్రమా దం చోటు చేసుకుంది. బుధవారం మోర్బీలోని హల్వాద్ ఇండస్ట్రీయల్ ఏరియాలోని సాగర్ ఉప్పు కర్మాగారం గోడకూలి 12 మంది మరణించారు.
శ్రీలంక సంక్షోభం అధిగమించేందుకు ప్రభుత్వ ఎయిర్‌లైన్స్ అమ్మకం
శ్రీలంక ఆర్థిక సంక్షోభంనుంచి ఒడ్డునపడేందుకు కొత్త ప్రధాని తనదైన శైలిలో ముందుకుపోతున్నారు.
మేరియుపోల్ ఉక్కు కర్మాగారం నుంచి ఉక్రెయిన్ ఫైటర్ల తరలింపు!
ఉక్రెయిన్ పోర్టు సిటీ మేరియు పోల్ ఉక్కు కర్మాగారంలో ఉండి రష్యాను ప్రతిఘటిస్తోన్న సైనికుల్లో 260 మందిని తరలించారు.
మరింత తగ్గిన కరోనా
దేశంలో ప్రధాన ప్రాంతాల్లో కూడా కరోనా గణనీయంగా తగ్గుతోంది. ముందు రోజుకంటే కొత్త కేసులు గణనీయంగా పడిపోయాయి.
త్వరలోనే కెజిబివి, మోడల్ స్కూల్ టీచర్ల బదలీలు
రాష్ట్రంలోని కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచే స్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల బదలీల ప్రక్రియ ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు త్వరలోనే ప్రారంభించడం జరుగుతుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపారు.
కోల్‌కతాలో అభిషేక్ బెనర్జీ విచారణ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ | మేనల్లుడు, తృణమూల్ ఎంపి అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య రుజిరా బెనర్జీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
కాశీలోని జ్ఞానవాపి మసీదులో శివలింగం ఉందని వాదన
గ్యానవాపి మసీదులోని రక్షిత మంచినీటి ట్యాంకు దిగువభాగంలో శివలింగాన్ని గుర్తించినట్లు ఐదుగురు హిందూ పండితులు దాఖలుచేసిన పిటిషన్ పై వారణాసికోర్టు ఆ ప్రాంతం మొత్తం సీల్ చేయాలని ఆదేశాలు జారీచేసింది.
ప్రాంతీయ 'ఉగ్రసవాళ్లపై ఎస్సీఒ ప్రత్యేక సమావేశం
షాంఘై సహకార సంస్థలో సభ్యదేశాల్లో కొన్నింట పెరుగుతున్న ఉగ్రవాదం మరింతగా విస్తరించనీయకుండా కట్టడి కార్యాచరణను అమలుచేసేందుకు భారత్, , పాకిస్తాన్ ఇతర ఎస్ సిఒ సభ్యదేశాలన్నీ సమావేశం అవుతున్నాయి.
శ్రీలంక అధ్యక్షుడి అధికారాలకు కత్తెర
శ్రీలంక అధ్యక్షుడి అధికా రాలను కుదించేందుకు రాజ్యాంగంలోని 21వ సవరణకు మార్పులు తీసుకురావాల్సి ఉందని ఇందుకోసం అటార్ని జనరల్ లో సంప్రదింపులు జరిపినట్లు ప్రధాని రణిల్ విక్రమసింఘే తెలి పారు.
అసోంలో కోపిలి నది వరద బీభత్సం
అస్సాంలో వరదలు ఠారెత్తి స్తున్న్నాయి. కచార్ జిల్లాలో మరింతగా భీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ జిల్లాలోనే 41 వేలమం దికిపైగా ప్రస్తుత వరదలకు ఆప్రాంతాలను ఖాళీ చేసి వచ్చారు.
అంతంలేని మహమ్మారి వైరస్
52.13కోట్లకు పెరిగిన కరోనా కేసులు 62.88 లక్షలకు పెరిగిన మృతులు
లోకమాన్య తిలక్ రైలును తిరిగి ప్రారంభించాలి
కరీంనగర్ నుంచి ముం బయికి వెళ్లే లోకమాన్య తిలక్ రైలును పునఃప్రా రంభించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ రైల్వే బోర్డు చైర్మన్ వినయ్ కుమార్ త్రిపాఠిను కోరారు
యుద్ధం మొదలయ్యాక తొలిసారి యుఎస్-రష్యా చర్చలు
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర ప్రారంభించి మూడు నెలలు కావొస్తోంది. అయినా ఇప్పటికీ యుద్ధం ఎలాంటి ఫలితాన్ని అందించలేకపోయింది.
బస్సు దగ్ధం
నలుగురు యాత్రికులు సజీవ దహనం వైష్ణోదేవి ఆలయానికి వెళ్తుండగా దుర్ఘటన
బండిపోరాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం
కాశ్మీర్ లోయలోని బండిపోరా జిల్లాలో శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు లష్కరే తాయి బాకు చెందిన ఉగ్రవాదులు హతమయి నట్లు పోలీసులు తెలిపారు.
నేను బతికే ఉన్నా..27 మంది వైద్యులు చికిత్సచేస్తున్నారు ఈక్వెడార్‌లోని స్వామి నిత్యానంద సందేశం
తాను చని పోయి నట్లు వస్తున్న వార్తలపై స్ప ందించారు వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి. బతికే ఉన్నానని, 27 మంది వైద్యులు తనకు చికిత్స చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వ పథకాలతోనే బుజ్జగింపు రాజకీయాలకు చెక్ బారుచ్ వర్చువల్ సదస్సులో ప్రధాని మోడీ
ప్రభుత్వ పథకాలు నూరుశాతం క్షేత్రస్థాయి లబ్ది దారులకు చేరినట్లయితే బుజ్జగింపు రాజ కీయాలకు తెరపడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
ప్రతి పదిలక్షల జనాభాలో 67వేలమందికి కరోనా
52.05 కోట్లకు చేరుకున్న ప్రపంచ వైరస్ బాధితులు 62.87 లక్షలకు పెరిగిన మృతులు
జూరాల, ఆర్డీఎస్టకు సాగునీటి గండం
కర్ణాటకలోని సిరిగుప్పలో శరవేగంగా కొత్త ప్రాజెక్టు నిర్మాణం అనుమతించిన కేంద్ర జలసంఘం తుంగభద్రకు నీటి ప్రవాహం తగ్గితే అంతే సంగతులు పిఎస్ఆర్ పైనా తీవ్ర ప్రభావమేనంటున్న నిపుణులు లబోదిబోమంటున్న ఆయకట్టు రైతులు అనుమతి రద్దు చేయాలంటూ రాష్ట్రం లేఖ
గగన్యాను 'ఘన'ంగా అడుగులు
ఘన ఇంధన మోటారు పరీక్ష విజయవంతం ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఆధ్వర్యంలో హెచ్ఎస్ 200 పరీక్ష శ్రీహరికోటలో శాస్త్రవేత్తల సంబరాలు
బోర్డుకు చెలగాటం..స్టూడెంట్లకు ప్రాణసంకటం!
ప్రశ్నపత్రంలో రోజూ తప్పులే తెలుగు, ఇంగ్లీష్ మీడియం వారికి వేర్వేరు ప్రశ్నలు కొందరు విద్యార్థులకు ప్రింటెడ్ ప్రశ్న పత్రాలే ఇవ్వని వైనం
మా రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు ఎందుకివ్వరు?
ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ట్వీట్ చేశారు.