CATEGORIES
Kategorien
మైదానంలో కుప్పకూలిన విండీస్ ప్లేయర్
మహిళల ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో అపశృతి చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ సందర్భంగా ఇన్నింగ్స్ 47వఓవర్ లో ఫీల్డింగ్ చేస్తున్న విండీస్ క్రీడాకారిణి షమిలియా కానెల్ అకస్మా త్తుగా మైదానంలో కుప్పకూలింది.
బల్క్ డీజిల్ కొనుగోలుదారులపై కేంద్రం భారీ వడ్డింపు
లీటరు రూ.25 పెంపుదల.. సామాన్యులకు ఊరట ముంబయిలో లీటర్ డీజిల్ రూ.122.05, ఢిల్లీలో రూ.115
ఎమ్మెల్యే స్టిక్కర్ కారు బీభత్సం
బాలుడు మృతి, చిన్నారి తల్లి అదృశ్యం మహిళ పడేయడంతోనే చిన్నారి చనిపోయింది: ఎమ్మెల్యే షకీల్ పోలీసుల అదుపులో కారు యజమాని మీర్జా
ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు వద్ద మందు చిందులు!
అధికారపార్టీకి చెందిన మహబూబాబాద్ ఎమ్మేల్యే బానోత్ శంకర్ నాయక్ ఎప్పుడు ఏదో ఒక విషయంలో వివాదస్పదంగానే ఉంటున్నారు.గతంలో కలెక్టర్ విషయంలో, అట్లనే మంత్రి విషయంలో కూడా ఎర్రబస్సు మట్టి రోడ్డుపై మాట్లాడిన విషయం, అదేవిధంగా ఒక ఎంపి జన్మదిన వేడుకలసందర్భంగా పెకీలు చించి వేసిన విషయంలో వివాదస్పదంగా మారిన విషయం విదితమే.
ఎట్టకేలకు తెలుగులో సన్ రైజర్స్ ట్వీట్లు
తమ జట్టులోకి ఒక్క తెలుగు ఆటగాడిని తీసుకోకపోగా తెలుగుభాషకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై సన్ రైజర్స్ అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. ఈ చేష్టలన్నీ చెన్నై బిటీమ్ గా ఉన్నాయని సన్ రైజర్స్ పై అభిమానులు సోషల్ మీడియాలో దుమ్మెతిపోసారు.
ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్
భారత బ్యాడ్మింటన్ యువ ప్లేయర్ లక్ష్యసేన్ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ఛాంపియన్ షిప్ లో సంచలనం సృష్టించాడు. సెమీఫైనల్లో మలేషియాకు చెందిన ప్రపంచ ఏడోర్యాంకర్ డిఫెండింగ్ ఛాంపియన్ లీ జిజియానను చిత్తుచేసి ఫైనల్‌కు చేరాడు.
ఆకట్టుకుంటున్న కోల్‌కతా కొత్త జెర్సీ
కోల్ కత్తాఐపిఎల్ 2022 సీజన్ కోసం కోల్ కతా నైట్ రైడర్స్ తననూతన జెర్సీని ఆవిష్కరించింది. ఇందుకు సంబంధించి 45 సెకన్ల వీడియోను కోల్‌కతా నైట్ రైడర్స్ తన అధికారిక ట్విట్టర్ లో వెల్లడిం చింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వాయిస్ ఓవర్ తో కూడిన ఈ వీడియో ఇప్పుడు నెట్టిం హల్ చల్ చేస్తోంది.
సిమెంటరంగ కంపెనీలకు మంచి భవిష్యత్తు
భౌగోళికంగా ఎదురవుతున్న పరిస్థితులకు అనుగుణంగా రానున్న కాలంలో సిమెంట్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో పెరిగినా ఉక్రెయిన్రష్యా యుద్ధం కారణంగా ముడిచమురు ధరలు చుక్కలనంటాయి
బైజూసు 800 మిలియన్ డాలర్ల నిధులు
ఎడ్ టెక్ సంస్థ బైజూస్ తాజా ఫండింగ్ రౌండ్లో 800 మిలియన్ డాలర్లను సమీకరించింది. వ్యవస్థా పకుడు, చీఫ్ ఎగ్జిక్యూ టివ్ ఆఫీసర్ బైజు రవీంద్రన్ దీనికి సగం సహకారం అందిం చారు.
బుమ్రా ధాటికి శ్రీలంక బ్యాట్స్‌మన్ బెంబేలు
ఓవర్‌నైట్ స్కోరుతో రెండోరోజు ఆట ప్రారంభించిన శ్రీలంక బ్యాటర్లు భారత బౌలర్లు జస్ ప్రీత్ బుమ్రా రవిచంద్రన్ అశ్విధాటికి కనీసం అర్థగంటసేపు కూడా నిలవలేకపోయారు.
దివంగత సూపర్స్టారు మైసూర్ వర్సిటీ డాక్టరేట్
కన్నడ సూపర్‌స్టార్ దివంగత పునీత్ రాజ్ కుమార్‌కు మైసూర్ విశ్వవిద్యాలయం గౌరవం అందించింది.. సినిమా రంగంలో ఆయన చేసిన కృషికి, దాతృత్వ కార్యక్ర మాలకుగానూ దివంగత నటుడికి మరణా నంతరం డాక్టరేట్ ప్రకటించినట్టు వర్సిటీ విసి హేమంత్ రావు తెలిపారు.
కంటోన్మెంట్ కాక!
రోడ్లపై ఆంక్షలేమిటి? మంత్రి కెటిఆర్ హెచ్చరికతో మరింత వేడెక్కిన వివాదం 21 రోడ్లపై ఆంక్షలంటూ ఆగ్రహం సైనికులను అవమానిస్తున్నారంటూ బిజెపి కౌంటర్ ఆర్మీరాష్ట్ర ప్రభుత్వం మధ్య తగాదాగా మారుతున్న వ్యవహారం
పెరుగుతున్న వేడి
అత్యధికంగా ఖమ్మంలో 38.9 డిగ్రీలు 37 డిగ్రీలకు పైబడిన 18 జిల్లాలు
వ్యూహ రచనలో సిఎం కెసిఆర్
పలువురు ముఖ్యులతో ఢిల్లీలో మంత్రాంగం కేజీవాల్లో భేటీకి ఇంకా ఖరారు కాని షెడ్యూల్ 3వ తేదీన వారణాసిలో మమతా బెనర్జీ ర్యాలీ
కరెంటు 'షాక్' తప్పదా?
సాగుకు 24 గంటలు అవసరం లేదన్న రైతులు ఎక్కువ భారం లేకుండా చూడాలన్న వినియోగదారులు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ శ్రీరంగారావు
ఎనిమిదేళ్లలో 125 శాతం పెరిగిన రాష్ట్ర తలసరి ఆదాయం
తెలంగాణ అన్నింటిలోనూ వెలిగిపోతుందని, ఆ వైభవమే కాదు అన్ని రంగాల్లోనూ రాష్ట్ర విజయపథంలో దూసుకుపోతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు.
ఉక్రెయిన్ సంక్షోభంపై రాష్ట్రపతితో ప్రధాని అత్యవసర భేటీ
ప్రధానినరేంద్రమోడీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి ప్రపంచ వ్యాప్త అంశాలపై చర్చలు జరిపారు. వాటిలో తాజాగా నెలకొన్న ఉక్రెయిన్సంక్షోభంపై కూడా చర్చలు జరిపినట్లు సమాచారం.
హస్తినలో సిఎం కెసిఆర్
నేటి ఉదయం కేజీవాల్లో భేటీ? మూడు రోజులు ఢిల్లీలోనే, పాంతీయ పార్టీల అధినేతలతో సమావేశాలు
యుద్ధాలకు కాలం చెల్లిందన్న దలైలామా
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న క్రమంలో ప్రముఖ టిబెట్ బైద్ధ గురువు దలైలామా స్పందించారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంపై దలైలామా సోమవారం వేదన వ్యక్తం చేశారు.తూర్పు ఐరోపా దేశంలో శాంతిని త్వరగా పునరుద్ధరించాలని పిలుపునిచ్చారు.
భారీగా విదేశీ పెట్టుబడులు
టెక్స్ టైల్ రంగం మరింత అభివృద్ధికి రోడ్ మ్యాప్ సిద్ధం చేయండి: మంత్రి కెటిఆర్
జగన్ అభివృద్ధి కృషిపై త్వరలో సినిమా
పుష్ప, అఖండ, బంగార్రాజు సినిమాలను ఏమైనా అడ్డుకున్నామా?
ఇక శ్రీవారి లడ్డూ ప్రసాదం మరింత రుచి!
గో ఆధారిత వ్యవసాయ పంటల ఉత్పత్తుల వినియోగం
బదతా మండలిలో అమెరికా తీర్మానానికి రష్యా వీటో
సమావేశానికి గైర్హాజరయిన భారత్, చైనా, యుఎఇ
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన ఇద్దరు యాదగిరిగుట్ట యువకులు
ఈ విషయం తెలిసిన వెంటనే ఇద్దరు విద్యార్థుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ ఎప్పటికపుడు సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
40 శాతం అప్పుల్లో కూరుకుపోయిన యోగి సర్కార్
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం ధ్వజం
అన్నదాతలు విలవిల
భారంగా మారిన యాసంగి..భారీగా పెరిగిన పెట్టుబడి రెట్టింపైన పరికరాల ధరలు యంత్రాల కొరతతో సక్రమంగా సాగని వ్యవసాయ పనులు
ఇకపై వీసాలకు వ్యక్తిగత ఇంటర్వ్యూల నుంచి మినహాయింపు
అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ సడలింపులు
ఉద్యోగావకాశాలు కల్పించే స్థాయికి పట్టభద్రులు ఎదగాలి
జెఎన్టీయుహెచ్ స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ తమిళిసై
కాగితాలతో అద్భుతమైన శ్రీవారి కళారూపం
తిరుపతి ఎస్వీజూనియర్ కళాశాల విద్యార్థి అద్భుతం
టీమిండియా స్టార్ క్రికెటర్లకు ట్విట్టర్ విశేష గుర్తింపు
సోషల్ మీడియా వేదిక అయిన ట్విట్టర్ టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ వర్మలను ఆల్ టైమ్ గ్రేట్ క్రికెటర్లుగా గుర్తించింది.