CATEGORIES
Kategorien
'ఇంటర్'లో చాయిస్ పెంపు!
• సైన్స్ గ్రూపులో 2 మార్కుల ప్రశ్నలు 15, 4 మార్కులవి 14, 8 మార్కులవి 4 ప్రశ్నలు • ఆర్ట్స్ లో 10 మార్కులవి 7, 5 మార్కులు 18, 2 మార్కులవి 25 ప్రశ్నలు • విద్యార్థులపై ఒత్తిడి నివారణకు బోర్డు ప్రణాళిక
సీక్రెట్ మీటింగ్స్ పై సీరియస్
హైదరాబాదు రావాలని నేతలకు పిలుపు సీనియర్ నేత 'నల్లు'కు విచారణ బాధ్యతలు సమగ్ర నివేదిక పంపించాలన్న అధిష్ఠానం
సంక్షోభంలోనూ రెండింతలు పెరిగిన ధనికుల సంపద
బిలియనీర్ల సంపద రూ.53 లక్షల కోట్లకు పైనే ఆదాయ అసమానతల్లో భారీ గ్యాప్ 10మంది సంపదతో పిల్లలందరికీ ఉచిత విద్య ఆ ఫామ్ సంస్థ నివేదికలో వెల్లడి
వర్సిటీల్లో లో పరీక్షలు వాయిదా
ఈ నెల 30 వరకు నో ఎగ్జామ్స్ వీసీలను ఆదేశించిన ఉన్నత విద్యామండలి కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో నిర్ణయం
మ్యాప్ మై స్కామ్!
ఆర్టీపీసీఆర్ పేరుతో మరో..500/ • టెస్టుల్లేకుండానే చార్జీలు వసూలు • శాంపిళ్లూ లేవు..రిపోర్టూ లేదు. • శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సరికొత్త దందా • విదేశీ ప్రయాణికులకు 'జీనోమ్' లాబ్ కుచ్చుటోపీ
బీజేపీలోకి ములాయం కోడలు!
కాషాయ పార్టీలోకి ప్రతీక్ భార్య అపర్ణాదేవి • యూపీ ఎస్పీలో ప్రకంపనలు కుటుంబ కలహాలే కారణమా? • గతంలో కంటోన్మెంట్ నుంచి పోటీ • ప్రస్తుతం సెగ్మెంట్ మారే చాన్స్
ఫ్రంట్లైన్ పరేషాన్
వైద్యశాఖకు కరోనా పోలీసులకూ పాజిటివ్ ఒమిక్రాన్ వ్యాప్తి వేగం గాంధీ, ఉస్మానియా, చెస్ట్, ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రిలోనూ కేసులు రాణాల్లోనూ అదే తీరు క్వారంటైన్లో బాధితులు
ప్రాణం తీసిన పతంగి
గొంతుకు చిక్కుకున్న మాంజా బైక్ పై వెళ్తుండగా ఘటన మంచిర్యాలలో ఒకరి మృతి బాన్సువాడలో మరొకరు ఇంజ్యూర్ పండుగపూట పెను విషాదం
ఎస్పీలోకి మాజీ మంత్రి దారాసింగ్ చౌహన్
• స్వాగతించిన చీఫ్ అఖిలేష్ • సైకిలెక్కిన అప్నాదళ్ ఎమ్మెల్యే వర్మ
ఇంటర్ క్లాసులపై సస్పెన్స్
• కొవిడ్ నేపథ్యంలో విద్యాసంస్థల బంద్ • ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం • పొడిగింపును వ్యతిరేకించిన యూటీఎఫ్
15 రోజుల్లో నష్టం.. 150 లక్షల కోట్లు
• రిటైల్ బిజినెస్ పై కరోనా పిడుగు! • ఆంక్షలతో 50% ఆదాయానికి గండి • ఢిల్లీలో వారానికి 2-3 రోజులే వ్యాపారం • గడిచిన వారం సగటున 45 శాతం క్షీణత • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సీపఐటీ లేఖ .
హక్కుల కోసం ఉద్యమించాలి
ప్రభుత్వంపై కార్మికులు పోరాడాలి ఆర్టీసీ జేఏసీ చైర్మన్ రాజిరెడ్డి
విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
శంషాబాద్ ఎయి స్పోర్టు నుంచి శుక్రవారం ఉదయం 87 మందితో స్పెస్ జెట్ విమానం తిరుప తికి బయలు దేరింది. అక్కడ వాతావ రణం అనుకూలించకపోవడంతో ల్యాండింగ్ కు ఏటీసీ ఏటీసీ అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు.
మల్లన్న సన్నిధిలో మంత్రి సత్యవతి రాథోడ్
హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం కేంద్రంలోని మల్లికార్జున స్వామిని మంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు.
భోగి మంటల్లో 317 జీవో ప్రతులు
• ముగ్గుల రూపంలో నిరసన • ప్రభుత్వ విధానాలకు వ్యతి రేకంగా నినాదాలు • పండుగ పూటా ప్రశాంతత కరువు • బదిలీతో రికాణా మార్చుతున్న ఉద్యోగులు
పల్లెల్లో పండుగ భయం!
కరోనా వ్యాప్తితో బంధువులు దూరం • గ్రామాలకు ఇప్పుడే రావద్దంటూ సలహా • 40 శాతం మంది పట్టణాల్లోనే • ఏపీకి 30 శాతం తగ్గిన రద్దీ • ఈసారి ప్రయాణ కష్టాలు తక్కువే • స్థానికంగా ఉండేందుకే ప్రాధాన్యత
రేపటి నుంచి పీజీమెడికల్ సీట్ల కౌన్సెలింగ్
• 22 వరకు దరఖాస్తుల స్వీకరణ • నీట్ లో అర్హత సాధించిన వారికే.. • కాళోజీ హెల్త్ వర్సిటీ వెల్లడి
ముగ్గులు వేయగలరా!
మీముంగిళ్లలో అందమైన ముగ్గులు వేస్తున్నారా..? మీ సెల్ ఫోన్ లో ఓ ఫొటో తీసిమా నంబర్ కు పంపండి 'దిశ'లో ప్రచురిస్తాం..! బాగా వేసిన ముగ్గుకు బహుమతులు కూడా ఇస్తాం...
పెత్తనానికి కత్తెర
ఉపాధి' నిబంధనలు మార్పు కేంద్రం నుంచే నేరుగా నిధులు 17 నుంచి కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి.. రాష్ట్రం నిధుల మళ్లింపులకు కట్టడి
ఆర్టీసీ.. నో క్లారిటీ!
6 డీఏలు.. 2 పీఆర్పీలు పెండింగ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా బాకీ వేతన సవరణపై నో కామెంట్ పీఎఫ్, సీసీఎస్ సొమ్ము కూడా డ్యూ ఇంకా అందని 30%ఫిట్మెంట్
50 కోట్లకు టోకరా
• పేరుకు కాల్ సెంటర్... • 80 మందితో నిర్వహణ • ఎస్ఆర్ఐలే టార్గెట్ • క్రెడిట్ కార్డుల క్లోనింగ్ • భారీగా ఖాతాలు ఖాళీ • మొహాలీలో నిందితుల అరెస్టు • వివరాలు వెల్లడించిన సీపీ
స్కూళ్ల ఓపెన్.. డౌటే!
సంక్రాంతి తర్వాత సెలవుల పొడిగింపు బెటర్ అంటున్న వైద్యారోగ్య శాఖ ఒమీ ఎఫెక్ట్స్ ఇంటర్నల్ రివ్యూ విద్యార్థులకు ఇన్ఫెక్షన్లో ఆందోళన సీఎం సమీక్ష తర్వాత ఫైనల్ డెసిషన్
వైకుంఠ ఏకాదశిపై ఒమిక్రాన్ ఎఫెక్ట్
ఆలయాల్లోకి అనుమతించని నిర్వాహకులు లోపలి పూజలకే టెంపుల్స్ పరిమితం
వడగండ్లు.. కన్నీళ్లు!
నిండా ముంచిన అకాల వర్షం మిర్చి పంటకు తీవ్ర నష్టం ఆదుకోవాలని రైతుల విన్నపం
నోట్లవాన
హైదరాబాద్ లో ఐటీ పరిశ్ర మలకు నిలయం మాదాపూర్..బుధవారం ఉదయం ఓ వింత జరిగింది. రెండువేల రూపా యల నోట్ల వాన కురిసింది..ఔను గుట్టలు గుట్టులుగా గులాబీరంగు నోట్లు దర్శనమివ్వడం తో జనం ఎగబడ్డారు.. ఒక్కసా రిగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.ఎవరికి వారు అందినకాడికీ ఎత్తుకెళ్లారు.. సీన్ కట్ చేస్తే..!
భయంతోనే థర్డ్ ఫ్రంట్!
'317' పాపం.. ఊరికే పోదు • కేసీఆర్ కొవిడ్ కన్నా ప్రమాదకరం • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ • పాలమూరులో ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ సభ
అమెరికాకు భారత మామిడి
అమెరికాకు భారత్ నుంచి మామిడిని ఎగుమతి చేయడానికి అనుమతి లభించిందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది.
అంతా సస్పెన్స్
ఎజెండా వెల్లడించని తెలంగాణ 10 అంశాలను ప్రస్తావించిన ఏపీ 9 పాయింట్లు పేర్కొన్న కేంద్రం ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై ఉత్కంఠ
ఐటీ రిటర్న్స్ గడువు పెంపు
మార్చి 15 వరకు చాన్స్ కొవిడ్ వ్యాపే కారణం కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడి
సర్కార్ హై అలెర్ట్లు
సిటీ నుంచి గ్రామాలకు వైరస్ • సంక్రాంతి తర్వాత 'పీక్'కు ఆస్పత్రులు అలర్ట్ • హాట్సట్లుగా దవాఖానలు • చెకపకు వెళ్లిన 28 మంది గర్భిణులకూ పాజిటివ్ • గాంధీలో చికిత్స