CATEGORIES
Kategorien
ధరణి సమస్యలను పరిష్కరించండి
ధరణి పోర్టల్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్లీసోసియేషన్ కేబినేట్ సబ్ కమిటీని కోరింది.
శరవేగంగా ‘విజయగర్జన' ఏర్పాట్లు
రేయింబవళ్లు పనులు 10న సభాస్థలాన్ని కేసీఆర్ పరిశీలించే చాన్స్
ముగింపు దశకు కరోనా
చిన్నారుల్లో తీవ్రత తక్కువే వైరస్ సోకినా నో ప్రాబ్లం ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తాం డీఎంఈ రమేశ్ రెడ్డి వెల్లడి
మోడీ నంబర్1
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నేత ఆరో స్థానంలో బైడెన్ గ్లోబల్ లీడర్ అపూవల్ ట్రాకర్ సర్వేలో వెల్లడి
భారత్ ఔట్
టీ20 వరల్డ్ కప్ సెమీసకు దూరం ఇంటిబాట పట్టనున్న టీమిండియా నమీబియాతో మ్యాచ్ నామమాత్రమే మెగా టోర్నీలో కోహీ సేనకు నిరాశ
రివాల్వర్‌తో బెదిరించి..
మహిళపై సామూహిక లైంగికదాడి గోల్కొండ పరిధిలో సంఘటన విచారణ జరుపుతున్న పోలీసులు
నేతలూ.. సిద్ధం కండి
రాబోయే ఎన్నికలే లక్ష్యం బీజేపీ నేతలకు అధిష్ఠానం పిలుపు ఢిల్లీలో జాతీయ కార్యవర్గ సమావేశం వర్చువల్ గా పాల్గొన్న రాష్ట్ర నాయకులు
పాపికొండల్లో విహరిద్దామా!
బోటింగ్ ప్రారంభించిన ఏపీ సర్కారు. పాపికొండల మధ్య బోటు ప్రయాణం ఓఅనిర్వచనీయమైన అనుభూతి.గోదారి అలలపై తేలియాడుతూ ఎత్తయిన కొండలు, కోనలను వీక్షిస్తూ మున్ముందుకుసాగడం జీవితాంతం గుర్తుండి పోయే తీపిగురుతులను మిగుల్చుతుంది.
దరఖాస్తులు అన్ లిమిటెడ్
మద్యం దుకాణాలకు కొత్త పాలసీ ఒకరు ఎన్ని టెండర్లనైనా వేసుకునేందుకు చాన్స్ ఈసారి ఈఎండీ లేదు కమీషన్ 10 శాతానికి పెంపు పర్మిట్ రూంలో సకల సౌకర్యాలు ఈ నెల 10 నుంచి టెండర్లు?
ఇకపై నేనేంటో చూపిస్తా
కామారెడ్డి నుంచి ఉద్యమం చేస్తా పెద్ద లీడర్లు అంటూ పదవులు పంచుకున్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
దళిత దిగ్గజం ఆవుల బాలనాథం కన్నుమూత
రాష్ట్రంలో దళిత శిఖరంగా పేరుగాం చిన ఎస్సీ హక్కుల పరిరక్షణ సమితి ముఖ్యనేత, దళిత ఉద్యమ నాయకుడు ఆవుల బాలనాథం(78) శనివారం సాయంత్రం ఆబిడ్స్ లోని తన స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు.
గవర్నర్ కోటాలో గుత్తా!
ఎమ్మెలీల ఎంపిక కొలిక్కి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన 9నుంచి నామినేషన్లు
పసికూనల విలవిల
స్కాట్లాండ్ పై టీం ఇండియా విన్ చిన్న జట్టును చిదిమేసిన కోహ్లి సేన 85 పరుగులకే స్కాట్లాండ్ ఆలౌట్ అర్ధ సెంచరీతో రాహుల్ విధ్వంసం 6.3 ఓవర్లలోనే గెలుపు..
నేనున్నాను!
ఓ వ్యక్తి రిజర్వాయర్ లో పడి చని పోయాడు. పోలీసులు మృత దేహం అప్పగించగా... కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వ హించారు. దీపావళి పండుగ రోజు చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగి ఇంటికి వచ్చాడు. వీధిలో వారంతా కంగారు పడ్డారు. ఇంట్లో వాళ్లూ నమ్మలేదు.
పెట్రో ఫైట్
సెస్ వర్సెస్ వ్యాట్! ఎక్సైజ్ సుంకం తగ్గించిన కేంద్ర ప్రభుత్వం వ్యాట్ ను తగ్గించిన బీజేపీ పాలిత రాష్ట్రాలు హర్యానాలో అత్యధికంగా 2 రూ. 12 తగ్గిన ధర సంకటంలో తెలంగాణ...సెస్ తగ్గించాలని డిమాండ్
ముఖ్యమంత్రికి కొరడా దెబ్బలు
సాక్షాత్తూ ఓ ముఖ్యమంత్రి కొరడా దెబ్బలు తిన్నారు. అది కూడా తాను పాలించే రాష్ట్రంలోనే. చేయిచాచి మరీ కొరడాతో దెబ్బలు కొట్టించు కున్నారు. ఎందుకో తెలుసా?
ట్రయల్ రూంలో వీడియో చిత్రీకరణ
• డ్రెస్ మార్చుకుంటుండగా గమనించిన యువతి • పోలీసులకు ఫిర్యాదు.. ఇద్దరి అరెస్టు • బంజారాహిల్స్ లోని హెచ్ఎంఎం షోరూంలో ఘటన
ప్రౌడ్ ఫాదర్ & డాటర్
డీఐజీ తండ్రికి సెల్యూట్ చేసిన డీఎస్పీ కూతురు సోషల్ మీడియాలో ఫొటో వైరల్.. నెటిజన్ల ప్రశంసలు
టీ-హబ్ ఫేజ్-2 కంప్లీట్
త్వరలో ప్రారంభం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఇంక్యుబేటర్ 2000 పైగా స్టార్టపు అవకాశం
ఒత్తిడికి లోనవుతున్న ఉద్యోగులు
అందుకే సెలవులు ఇస్తున్నాం నేడు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ బంద్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు
అఫ్ఘాన్ పై భారత్ విజయం
• 66 పరుగుల తేడాతో గెలుపు • భారీ లక్ష్యాన్ని ఛేదించని మహ్మద్ నబీ సేన
'అలెక్సా'తో హ్యాపీ దివాళీ
పండుగ ప్రాముఖ్యతను తెలుపుతున్న వర్చువల్ అసిస్టెంట్ గ్రీన్ దివాళీలో భాగంగా గేమ్స్ అందిస్తున్న డివైజ్
కల్లాల వద్దే ధాన్యం కొనుగోలు
మిల్లర్ల పాత్ర ఉండకూడదు ధాన్యం సేకరణపై పటిష్ట విధానంతో ముందుకెళ్లాలి మంత్రివర్గం సమావేశంలో సీఎం వైఎస్ జగన్
పట్నా పేలుళ్ల కేసులో నలుగురికి ఉరి
• ఎన్ ఐఏ కోర్టు సంచలన తీర్పు • 2013లో మోడీ ర్యాలీ సందర్భంగా ఘటన • వరుస పేలుళ్ల కారణంగా ఆరుగురు మృతి
నీట్ లో మెరిసిన తెలంగాణా తేజం
మృణాల్ కుటేరికి ఫస్ట్ ర్యాంక్ ఏపీలో ఇద్దరికి ఐదో ర్యాంకు సుప్రీం ఆదేశాలతో ఫలితాలు విడుదల చేసిన ఎన్డీఏ
ఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్
నెల్లూరు కార్పొరేషన్, 12 మున్సిపాల్టీలకు ఎలక్షన్స్ రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ 6వ తేదీన స్కూటినీ, 8న విత్ డ్రాలు 15న పోలింగ్, 16వ తేదీన కౌంటింగ్ వివరాలు వెల్లడించిన ఎఈసీ సాహ్నీ
14 టేబుళు 22 రౌండు ఉదయం 8 నుంచి కౌంటింగ్
రెండు హాళ్లలో లెక్కింపు ప్రక్రియ కరీంనగర్ ఎస్సారార్ కాలేజీలో కౌంటింగ్ కరోనా నిబంధనల మేరకు ఏర్పాట్లు కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లకు పీపీఠ కీట్స్ పోలీసుల దిగ్బంధంలో కాలేజీ ప్రాంగణం సాయంత్రం 6 గంటల కల్లా తుది ఫలితం విజయోత్సవ ర్యాలీలపై ఈసీ నిషేధం
పులిని పట్టేస్తారు!
యాప్ లో పెట్టేస్తారు.. సర్వే కోసం సరికొత్త ఏర్పాటు జనవరి నుంచి గణన ప్రారంభం
మీ కళ.. 'ఎన్ఎఫ్ టీ'లో ఇలా!
ఆర్టిస్టిక్ ప్రాపర్టీసు ఆన్లైన్లో డిమాండ్ డిజిటల్ ఫార్మాట్లో మాటలు, పాటలు బ్లాక్ చైన్ ఆధారంగా వేలంలో కోట్లు
కిచిడీ చేప @2.60 లక్షలు
మత్స్యకారులకు దొరికిన ఓ చేప ఏకంగా రూ. 2.60 లక్షల ధర పలికింది. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సాధారణంగా పులస చేపలు అధిక ధర పలుకుతుంటాయి.