CATEGORIES
Kategorien
పోడు ఆదివాసీల హక్కు కాదు
అడవ దురాక్రమణ చర్య కొత్తగా పోడు చేస్తే కఠిన చర్యలు ఈ నెలాఖరు నుంచి పట్టాల పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల ఎకరాలకు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్
విప్‌లపై సీరియస్
ఏడుగురు ఉన్నా ఫలితం శూన్యం గైడ్ చేయలేదంటూ ప్రగతిభవన్ వర్గాల ఆగ్రహం సీఎం ఉన్నంతసేపే హాల్లో ఆ తర్వాత డుమ్మా
కాంగ్రెస్ వచ్చాక ఏసీడీ చార్జీలు రద్దు
విద్యుత్ కొనుగోళ్లలో కుంభకోణం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
‘నేను ఏ తప్పూ చేయలేదు'
ప్రతిపక్ష పార్టీలను ఐక్యం చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
చట్టసవరణ బిల్లులకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ శాసనసభలో శనివారం పలు బిల్లులు ఆమోదం పొందాయి. వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్టసవరణ బిల్లుతో పాటు పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోద ముద్ర వేసింది.
ఇథనాల్ కంపెనీ రద్దు చేయాలని పాదయాత్ర
మరికల్ మండలంలోని చిత్తనూర్ ఇథనాల్ కంపెనీ వల్ల కలిగే నష్టాలను వివరించడానికి పాదయాత్ర ప్రారంభమైంది.
పెండింగ్‌లోనే ఫీజు రీయింబర్స్మెంట్
• ఆందోళనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు • మూడేండ్లలో రూ.5 వేల కోట్ల బకాయి
సూర్యుడి X-Ray
• భానుడి ఉపరితలంపై తేలాడే పొర వేడికి కారణం • కాంతి విస్ఫోటనాల వల్లే ఎక్స్ట్రామ్ వెదర్ కండిషన్స్
ముందు నోటిని డెట్టాల్‌తో కడుక్కోండి
హరిత, శుద్ధ ఇంధనం కోసం బడ్జెట్లో రూ.35,000 కోట్లు కేటాయించడం వెనక అదానీ గ్రూపును దృష్టిలో పెట్టుకున్నారనడం తప్పు.
వాస్తవాలను అందుకోని అంచనాలు
ప్రతీ సంవత్సరం బడ్జెట్ అంచనాల్లో ఎక్కువగా కేటాయింపులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దానికి న్యాయం చేసే తీరులో ఖర్చు చేయడంలేదని మజ్లిస్ శాసనసభాపక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
వీసా గడువు ముగిసినా..హైదరాబాద్‌లోనే..
టూరిస్ట్, స్టూడెంట్, మెడికల్ వీసాలతో దేశంలోకి ఎంట్రీ వీరిలో ఆఫ్రికన్ దేశాల వారే అధికం
కొండగట్టుకు యాదాద్రి ఆర్కిటెక్ట్
ఆ టెంపుల్ తరహాలో డెవలప్ కు మాస్టర్ ప్లాన్ అధికారులతో చర్చించిన ఆనంద్ సాయి
సోలార్ పవర్‌ను ప్రోత్సహిస్తాం
మరో రెండేండ్లలో 2500 మెగావాట్లు టార్గెట్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు ఏర్పాటు అసెంబ్లీలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి
కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ గా బండా ప్రకాశ్ ఎన్నిక ఏకగ్రీవం
బాధ్యతల స్వీకరణ సీటులో కూర్చోబెట్టిన కేసీఆర్, ప్రతిపక్ష సభ్యుడు అభినందించిన మంత్రులు, మండలి చైర్మన్
టూరిజం అభివృద్ధిలో ఏవియేషన్ కీ రోల్
సామాన్యులు కూడా విమానాల్లో ప్రయాణించాలనే లక్ష్యంతో ప్రధాని మోడీ ఉడాన్ (ఉడే దేశ్కా ఆమ్ నాగరిక్) స్కీమ్ కు కింద రూ.2,360 కోట్ల నిధులను వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌గా అందించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
కాజీపేట్ - బల్లార్ష మధ్య పలు రైళ్ల రద్దు
నేటి నుంచి 25 వతేదీ వరకు.. తాత్కాలికంగా రద్దు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడి
ఉపాధ్యాయ ఓటర్లు 29,501 మంది
పరిశీలనలో 1,131 దరఖాస్తులు ఈ నెల 23న తుది జాబితా రిలీజ్ వచ్చే నెల 13న ఎమ్మెల్సీ పోలింగ్
రేపు రాష్ట్రానికి పంజాబ్ సీఎం
మూడు రోజుల పాటు పర్యటన సీఎం కేసీఆర్‌తో స్పెషల్ భేటీ భూగర్భ జల విధానంపై స్టడీ
సిటీలో కొత పోలీస్ జోను
2 డీపీసీ, 9 ఏసీపీ, 10 పీఎస్ ల ఏర్పాటు అన్ని జోన్లలో మహిళా పీఎస్‌లు కూడా రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ
న్యూజిలాండ్‌లో ఎమర్జెన్సీ
దేశ చరిత్రలో ఇది మూడో సారి భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటన తుపానుతో పెద్ద మొత్తంలో ఆస్తినష్టం
కారుతో కటీఫ్!
• బీఆర్ఎస్పై కామ్రేడ్స్ అసంతృప్తి • సీట్లపై కేసీఆర్ నుంచి లభించని హామీ • తాజాగా సీపీఐ, సీపీఎం పెద్దల చర్చలు • రెండు పార్టీలు కలిసి పోటీచేయడంపై కసరత్తు
టారెట్ అనిల్ ?
చార్జిషీట్లో అనిల్ పేరు ప్రస్తావించిన ఈడీ • లిక్కర్ పాలసీ చర్చల్లో భాగస్వామ్యం
ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మళీ పెండింగ్! .
• విధివిధానాలపై నో క్లారిటీ • ప్రభుత్వ వాటాపై స్పష్టత కరువు
టీచర్ల బదిలీలకు బ్రేక్
• మార్చి 14వ తేదీ వరకు స్టే విధించిన హైకోర్టు • అదనపు పాయింట్ల విధానంపై అభ్యంతరం • దాఖలు చేసిన నాన్-స్పౌజ్ ఉపాధ్యాయులు • వివరణ కోసం ప్రభుత్వానికి న్యాయస్థానం నోటీసులు
ఎవరా నలుగురు?
• అవినీతి అధికారులపై బీజేపీ ఫోకస్ • 'బీఎస్ కే’ వద్ద అవినీతి ఐఏఎస్ చిట్టా! • పూర్తి ఆధారాలతో ఢిల్లీకి వెళ్లిన ‘బండి’ • నేడో, రేపో డీవోపీటీకి కంప్లయింట్ • రాష్ట్రంలోని బ్యూరోక్రాట్లలో టెన్షన్
కేసీఆర్ సభ సమీపంలో భూకంపం
వేదికకు 60 కిలోమీటర్ల దూరంలో ఘటన నాందాపూర్ కేంద్రంగా కంపించిన భూమి రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదు
తొలి అడుగు తిరగబడుతున్నది..!
తెలంగాణ ఉద్యమ బీజం పడేందుకు కేసీఆర్‌తో తొలి ఆలోచన పంచుకున్న నిర్మల్ మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి వి.సత్యనారాయ గౌడ్ గులాబీ పార్టీకి దూరమవుతు న్నారా?
బడ్జెటు కేబినెట్ ఆమోదం
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం ప్రగతి భవన్లో కేబినెట్ భేటీ అయింది.
రాష్ట్రంలో ఈ- మొబిలిటీ వీక్
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్యర్యం లో ఆదివారం హైదరాబాద్ లోని నెక్లెస్ రో డ్డు, మియాపూర్ మెట్రో వద్ద నుంచి మాదా పూర్ హైటెక్స్ వరకు ఎలక్ట్రిక్ వాహనాల ర్యాలీ సాగింది.
స్థానిక భాషతో న్యాయాన్ని చేరువ చేస్తాం
న్యాయ వ్యవస్థపై ప్రజలకున్న నమ్మ కాన్ని పరిరక్షించే దిశగా కృషి చేస్తామని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పేర్కొన్నారు.