CATEGORIES
Kategorien
గుండె జబ్బుల నిర్ధారణకు స్పెషల్ ల్యాబ్స్
• సిద్దిపేట, మహబూబ్ నగర్ లో ఏర్పాటు • ఆరోగ్యశ్రీలో క్యాన్సర్ కు చికిత్స • ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు • మెడికవర్‌లో 'ట్రూబీమ్' ప్రారంభం
మునుగోడు కారుదే..
• డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్ • బీజేపీపై 10,309 ఓట మెజారిటీ • రెండో స్థానంలో కోమటిరెడ్డి • గతం కన్నా బలపడిన కమలం • అసెంబ్లీలో 'చే'జారీన మరో సీటు • నల్లగొండలో సీట్లన్నీ టీఆర్ఎస్వే • మూడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ హ్యాట్రిక్
మంత్రులు 'ఫెయిల్'!
ఇన్చార్జిలుగా వ్యవహరించిన గ్రామాల్లో దక్కని ఆధిక్యత
లౌకిక శక్తులు ఏకమవ్వాల్సిన సమయం
వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులు అందరూ ఏకమ వ్వాల్సిన అవసరముందని మునుగోడు ఫలితం తెలియజేస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నా రు.
పని చేయని ‘బీసీ’ కార్డు
• ప్రభావం చూపని బీఎస్పీ, టీజేఎస్ • ఆశించిన ఓట్లు సాధించడంలో విఫలం
ధర్మమే గెలిచింది
మునుగోడులో ధర్మమే గెలిచిందని ఎమ్మెల్యే కూసు కుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.
అవినీతిని తరిమేద్దాం
అవినీతి నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ పిలుపునిచ్చారు.
ఉత్సాహంగా ఎయిర్ పోర్ట్ రన్
3 వేల మందికి పైగా పార్టిసిపేట్ ఈవెంట్‌ను ప్రారంభించిన హీరో నాగచైతన్య
పాత పోస్టుల్లో స్పీడ్..కొత్త ఉద్యోగాల్లో స్లో
• మరో రెండు విభాగాల్లో పరీక్షలు • ప్రకటించిన టీఎస్పీఎస్సీ • నోటిఫికేషన్ల జాబితా రివర్స్ • ఎస్టీ రిజర్వేషన్లు తేలిన తర్వాతే ఫైనల్ రిపోర్ట్ • గ్రూప్-1లో అభ్యంతరాలపై ఊరట • ఒకే ప్రశ్నపై 90 శాతం అభ్యంతరాలు
క్రెడాయ్‌లో కలలు సాకారం
సొంతింటి కల అందరికీ అందుబా టులో ఉంచుతూనే నచ్చిన ప్రాపర్టీ కొనుక్కునే అవకాశం, వెసులుబాటు క్రెడాయ్ ప్రాపర్టీ షో ద్వారా సాధ్యమవుతుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు.
చలికాలమే అసలు సమస్య
జ్వరం, జలుబు, స్కిన్ డిసీజెస్ వ్యాప్తి మందులన్నీ స్టాక్ ఉండాలి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
ముందుకా.. వెనక్కా!
• పల్లె దవాఖానలకు సర్కార్ బ్రేక్ • ఏడాదైనా ఏర్పాటుపై నో క్లారిటీ • స్టాఫ్ రిక్రూట్‌కు నోటిఫికేషన్ వేల సంఖ్యలో అప్లికేషన్స్ • తేల్చని జిల్లా సెలక్షన్ కమిటీలు • అభ్యర్థులకు తప్పని ఎదురుచూపులు
వికలాంగుల ఓటు వినియోగం సులువు
రాష్ట్రంలోని వికలాంగులు ఓటు హక్కును సులువుగా వినియోగించుకునేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు.
గురుకులాల్లో క్యాంపస్ సెలక్షన్స్
• మాస్ మ్యూచవల్ ఇండియాతో సర్కార్ ఒప్పందం • 23 మందికి ప్లేస్మెంట్
పోలీస్ అమరుల కుటుంబాలకు టీఎస్ ఆరీసీ తీపి కబురు
రాష్ట్రంలోని పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఏసీ బస్సు సర్వీసు ల్లోనూ కాంప్లిమెంటరీ బస్ పాస్‌లను వర్తింపజేయనున్నట్టు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు.
84.30 ఎకరాలు సర్కారుదే!
• రాయదుర్గం భూమిపై సుప్రీం కోర్టు తీర్పు • దశాబ్దాలుగా కోర్టుల్లో వాదనలు • వ్యక్తులు అధికారుల మధ్య నడిచిన కేసులు • మొదట్లో ప్రైవేటుదని చెప్పిన హెన్ఆర్సీ • రాజకీయ నేతలు, రియల్టర్లపైనా ఆరోపణలు • చివరకు సర్కార్ దేనని ‘సుప్రీం’ ఆదేశాలు • ప్రస్తుతం భూమి విలువ రూ.5 వేల కోట్లు
అగ్రికల్చర్లో నో యాక్షన్ ప్లాన్
• యాసంగి ప్రణాళిక ఇవ్వని వ్యవసాయ శాఖ • రెండు సీజన్ల నుంచీ ఇదే పరిస్థితి • రైతువేదికల్లో అవగాహనలు కరవు • రైతులను పట్టించుకోని సర్కారు • ఇప్పటికే 95 వేల ఎకరాల్లో సాగు
పోలీసులపై నమ్మకం లేదు
• సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు జరిపించండి • సీబీఐకి అప్పజెప్పేలా చూడండి • నిందితుడు నందకుమార్ భార్య పిటిషన్ • ఫామ్ హౌజ్ కేసుపై హైకోర్టుకు..
ఆర్టీసీ సిబ్బందికి రూ.2 కోట్లతో ఆరోగ్య శిబిరాలు
ఆర్టీసీ సిబ్బంది ఆరోగ్య ప్రొఫైల్‌ను నిక్షిప్తం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని డిపోలు, యూనిట్లలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ తెలిపారు.
ప్రమోషన్లు తేలేదెన్నడు?
వ్యవసాయ శాఖలో సూపర్ న్యూమరీ పోస్టులేవి? 8 అసిస్టెంట్ డైరెక్టర్స్, 10 డిప్యూటీ డైరెక్టర్ పోస్టులు పెండింగ్ జిల్లా వ్యవసాయ అధికారులూ కొరతే ఏఈవోల సంఖ్య తక్కువే సిబ్బంది లేక సతమతం అవుతున్న శాఖ
నేటి నుంచి శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ నేటి నుంచి 13వ తేదీ వరకు శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నది.
చండూరులో ఉద్రిక్తత
టీఆర్ఎస్కు అనుకూలంగా పోలీసులు • ఎస్పీ, అధికారులు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు • మునుగోడులో బయటి వ్యక్తులు ఉన్నారు. • బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి • ఆర్వో ఆఫీస్ ఎదుట నిరసన
దళితబంధు..కొందరిదే
• మునుగోడులో 39 మందికే! • శాచురేషన్ పద్దతిలో ఒక్క గ్రామానికే • జమస్థాన్పల్లికే మొత్తం దరఖాస్తులు • మార్చి చివరి నాటికి టార్గెట్ 100 మంది • పూర్తిచేయలేకపోయిన ఎస్సీ వెల్ఫేర్ శాఖ • నిధులు రిలీజ్ చేయని రాష్ట్ర ప్రభుత్వం
కేసీఆర్..ది ధరణి దందా
ప్రాజెక్టులతో కమీషన్ల పర్వం ముఖ్యమంత్రి చేస్తున్నది ఇదే మోడీ, కేసీఆర్ ఇద్దరూ ఇద్దరే!! జోడో యాత్రలో రాహుల్‌గాంధీ
పలివెల ఘటనపై కేసు
• వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాలపై పై నిఘా • సీఈఓ వికాస్ రాజ్
లెంకలపల్లి ఓటు (@15వేలు
సీఎం ఇన్చార్జి గ్రామంలో హై డిమాండ్ మ్యాగ్జిమమ్ ఓట్ల క్రెడిట్ కోసం ఆరాటం సమీప గ్రామాల ఓటర్లలో ఆగ్రహం ఊరికో న్యాయమా అంటూ ప్రశ్నల వర్షం కులాల వారీగా పంపిణీపైనా సీరియస్ టీఆర్ఎస్ శ్రేణులపై మండిపాటు
ఆర్జేడీలో జేడీయూ విలీనం!
సీఎం నితీశ్ సంకేతాలు తేజస్వీ చొరవ తీసుకోవాలని వ్యాఖ్యలు ఒక్కటవనున్న రెండు పార్టీలు!!
‘సుప్రీం’కు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు
హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆశ్రయించిన నిందితులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు ఈనెల 4వ తేదీన విచారణ
మల్లోజుల బ్రదర్స్ తల్లి ఇకలేరు
అనారోగ్యంతో కన్నుమూసిన మధురమ్మ
దివీస్ ల్యాబ్‌లో ఐటీ సోదాలు
• టీఆర్ఎస్కు ఫండింగ్ పై అనుమానం • ఆర్థిక లావాదేవీల వివరాల పరిశీలన • కావేరి సీడ్స్‌పై సర్వే మాత్రమే చేశాం. • ఆదాయపు పన్నుశాఖ స్పష్టీకరణ