CATEGORIES
Kategorien
వైయస్సార్ కి ఘన నివాళి
- బివైయస్సార్ సంక్షేమ పాలన షర్మిలమ్మతోనే సాధ్యం భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్.
రోడ్లపై చెత్త వేస్తే జరిమాణాలు తప్పవు
మున్సిపల్ పరిధిలోని ప్రజలు ఎవరైనా రోడ్లపై మురుగు కాలువల లో చెత్తను వేస్తే జరిమానాలు విధిస్తామని మున్సిపల్ కమిషనర్ ఎం ఆర్ ఆర్ రాజశేఖర్ పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ ఇన్చార్డ్ ముడేగామ మహేష్..
టిడిపి పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకువస్తా
బీజేపీకి కటీఫ్... కాంగ్రెస్ వైపు ఏనుగు..?
కమలం కంటే కాంగ్రెస్ బెటర్ అనే ఆలోచనలో నాయకులు మనసు మార్చుకున్న మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి హస్తం పార్టీలో చేరాలని నిర్ణయం..? ఇప్పటికే పలు నేతలతో టాక్ లో ఉన్నట్లు సమాచారం
ధరణి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి
నెలరోజుల్లోగా జీఓ 58, 59 కింద వచ్చిన దరఖాస్తుల క్షేత్రస్థాయి విచారణ పూర్తి చేయాలి
ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు
మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆవి ర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా దండోరా జెండా ఆ విష్కరించారు.
శ్రీచైతన్య ర్యాంకుల పంట
- ఇంటర్ ఒకేషనల్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు - విద్యార్థులను అభినందించిన కళాశాల యాజమాన్యం
పోడురైతుల కలనెరవేర్చిన ఘనత కేసీఆర్ దే
లక్షా 51వేల మందికి ఏకకాలంలో 44.6లక్షల ఎకరాలు పంపిణీ సిరిసిల్లలో పోడుపట్టాలు పంపిణీచేసిన మంత్రి కేటీఆర్ ఉన్నత శిఖరాలకు చేరిన ఉద్యోగ భర్తీలు
వోల్వో ఆపరేటర్లకు జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలి
ఆపరేటర్ల సమ్మెకు ఎస్సీకేఎస్ సంపూర్ణ మద్దతు ఎస్సీకేఎస్(సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి మధు
8న రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ
- దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ వెల్లడి
ఇంజనీరింగ్ షెడ్యూల్లో మార్పులు
లంగాణలో మరో 14,565 ఇంజినీరింగ్ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పాటు ఒకట్రెండు రోజుల్లో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు కూడా విడుదల కానున్నాయి.
భారత్ వెలుపల టాంజానియాలో ఐఐటీ క్యాంపస్
జింజిబర్లో ఏర్పాటుకు కుదిరిన ఒప్పందం
తెలంగాణలో మరిన్ని..వైద్యసీట్లు
విద్యార్థులకు అనుగుణంగా రూల్స్ సవరణలు 43శాతం సీట్లు పెరిగాయన్న హరీష్ రావు
నకిలీ విత్తనాల స్వైర విహారం
తీవ్రంగా నష్టపోతున్న రైతులు గ్రామాలే లక్ష్యంగా వ్యాపారం పట్టించుకోని పాలకులు మౌనం వహిస్తున్న అధికారులు, పోలీసులు
రాహుల్‌గాంధీకి జార్ఖండ్ హైకోర్టులో ఊరట
శాఖ రాహుల్‌పై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ
జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్
తెలంగాణలో నలుగురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం
అదుపుతప్పి కారును ఢీకొన్న ట్రక్కు ప్రమాదంలో పదిమంది దుర్మరణం
వర్షాల కోసం గ్రామస్తులు కప్ప తల్లి ఆటలు..
వర్షాలు కురవాలి పంటలు బాగా పండాలని వేడుకుంటూ ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కనుగుట్ట గ్రామం లో గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు.
ఉట్నూర్ ఐటిడిఏ ప్రాజెక్టు అధికారిగా చాహత్ బాజ్ పాయ్
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గా చాహత్ భాజా పాయ్ ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ వాసి అయితే చాలు ముఖ్యమంత్రి సహాయనిది అందుతుంది
తెలంగాణ రాష్ట్రంలో ఏ కులానికి చెందినా, ఏ మతానికి చెందిన వారైనా, తమ ఆరోగ్యం కోసం ఖర్చు చేసిన డబ్బులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 60 శాతం అందిస్తుందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు.
మండిపోతున్న టమాటా ధర
మధ్యప్రదేశ్‌లో 160 కి చేరిన ధర
కరప్పనకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ స్కాముల చరిత్రను ప్రజలు మరిచిపోలేదు భారాస ఏ పార్టీకి 'బీ' టీమ్ కాదు
మానవత్వాన్ని చాటుకున్న సీఐ అంజలి
కేంద్రానికి వస్తామన్న వారు బస్సు ఆలస్యం కావడంతో వారు సమయానికి చేరుకోలేదు. పరీక్ష సమయం కొద్ది నిమిషాలు వుండటం ఆందోళనకు గురవుతుంన్న దంపతులకు మేము ఉన్నంమంటూ అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిఐ అంజలి చిన్నారిని తీసుకొని పరీక్ష కేంద్రంలో పంపించారు.
ఏరియాలో 97 శాతం బొగ్గు ఉత్పత్తి
ఏరియా జిఎం జి మోహన్ రెడ్డి
గిరిజనలుకు రక్తహీనత పరీక్షలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన ప్రాంతాలలోని ప్రజలకు, బడి పిల్లలకు సికిల్ సెల్ లాంటి రక్తహీనత వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుందని జిల్లా ట్రైనీ కలెక్టర్ గౌతమి తెలిపారు.
ముత్యా కిడ్నీ సెంటర్లో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం
హన్మకొండలోని ముత్యా కిడ్నీ 6® సెంటర్లోని యూరాలజిస్టులు 25 ఏళ్ల మహిళకు సంతానలేమి ఇన్ఫెర్టిలిటీకి సంబంధించిన పరిశోధనలు చేస్తున్నప్పుడు ఎడమ కిడ్నీలో 5 సెంటీమీటర్ల కణితి ఉన్నట్లు నిర్ధారణ అయింది
ఇవిఎంలను క్షుణ్ణంగా తనిఖీ చేయండి
సాంకేతికలోపాలు రాకుండా చూడాలి: కలెక్టర్
మన ఊరు - మన బడి ఎంపికైన హైస్కూల్ లో పనులను పూర్తి చేయాలి
చిన్న గూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మన ఊరు- మన బడి కింద ఎంపికైన హై స్కూల్ పనులను తక్షణమే పూర్తి చేయాలని ఎస్ఎఫ్ఎస్ఐ జిల్లా అధ్యక్షుడు పట్ల మధు, పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ దేవేందర్ డిమాండ్ చేశారు.
అపరిశుభ్రతే అనేక వ్యాధులకు కారణం
మన ఇంటిని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చాలా వ్యాధులకు అపరిశుభ్రతే కారణమని సింగరేణి ఏరియా డిజిఎం (సివిల్) శ్రీనివాసులు తెలిపారు.
ఈద్గామైదాన్ లో పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జోగు రామన్న
బక్రీద్ పండుగ నేపథ్యంలో ప్రార్ధ నల సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పురపాలకం తరపున పూర్తి చర్యలు తీసుకుంటున్నారు.