CATEGORIES
Kategorien
ఆర్టీసీ కార్డ్ ద్వారా రాజన్న ప్రసాదం
వేములవాడకు టూరిస్ట్ ప్యాకేజీకి సిద్ధం ఆర్టీసీ ఎండి సజ్జన్నార్ వెల్లడి
ఆకాశాన్నింటిన మామిడి ధరలు
మామిడిపండ్ల ధరలు బేజారెత్తిస్తున్నాయి. సీజన్ ఆరంభమై ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి మామిడిపండ్ల రాక మొదలవడంతో డిమాండ్ ఏర్పడి ధరలు చుక్కలనంటుతున్నాయి.
25 మందితో 'విష్ణు' అటామిక్ చెస్
నోబుల్ వరల్డ్ రికార్డుకు చోటు ? దివ్యశ్రీ శిష్యుడికి మరో రికార్డు .. రాయ్ చెస్ అకాడమికి పతకాల పంట
సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి
ఎలాంటి కేసులనైనా నగర పోలీసులు ఛేదిస్తున్నారు శ్రీరామ్ దినేశ్ కుమార్ కేసుపై సీపీ ఆనంద్ వివరణ
వేలానికి రాజీవ్ స్వగృహలు
హైదరాబాద్లో సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునేవారికి హెచ్ఎండీఏ అవకాశం కల్పిస్తున్నది. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను అమ్మకానికి పెట్టింది.
బాలీవుడ్ పై తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు
బాలీవుడ్ తనను భరించలేదన్న వ్యాఖ్యలపై మహేశ్ బాబు వివరణ ఇచ్చారు. మన తెలుగు సినిమాలు బాలీవుడ్ కు రీచ్ అవ్వాలనేదే తన కోరిక అని చెప్పారు.
నేరచేధన కంటే నివారణే మేలు
నేర నియంత్రణ చర్యలపై దృష్టి సారించాలి క్రైమ్ సమీక్షలో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర
ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బంది లేదు .
అన్ని సజావుగా సాగుతున్నాయన్న మంత్రి అధికారలుతో సమీక్షించి వివరాలతో ప్రకటన విడుదల
ముక్తిదాయక క్షేత్రం కంచి
భారతావనిలోని సప్త ముక్తిదాయక క్షేత్రాల్లో కంచి ఒకటి. కాంచీపురం, కంజీవరం, కంచి దీని నామాంతరాలు. కః- అంటే బ్రహ్మ. బ్రహ్మకు ఇది తపోభూమి. బ్రహ్మదేవుడు అశ్వమేధయాగం చేసి విష్ణువును ప్రసన్నం చేసుకున్న ప్రదేశంగా దీన్ని పురాణాలు పేర్కొన్నాయి.
మాదిగలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
దళితుల అభ్యున్నతి దిశగా సీఎం కేసిఆర్ వ్యుహత్మ కంగా వ్యవరిస్తున్నారని తెలంగాణ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
త్రోబాల్ ట్రోఫికి పూర్తి సహకారం
హైదరాబాద్లో జరుగనున్న జాతీయ స్థాయి త్రోబాల్ చాంపియన్ షిప్ ట్రోఫీకి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు
టీఎస్ఆర్టీసీలో వింత పరిస్థితి
తగిన మైలేజీ రాలేదంటూ డ్రైవరకు తాఖీదు జీతంలోంచి 10వేల కోత పెడతామంటూ నోటీస్
అసని తుఫాన్ ప్రభావంతో విమాన సర్వీసులు రద్దు
భారిగా విస్తున్న ఈదురుగాలులతో అంతరాయం తీరప్రాంత జిల్లాల్లో అప్రమత్తం అయిన అధికారులు
సాధారణ ప్రసవాల బాధ్యత వైద్యులదే
మహిళల కూడా దీనికే ఓటేయాలి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రుల శ్రీకారం సిజేరియన్లు తగ్గించాలన్న మంత్రి హరీష్ రావు
ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించాలి
జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజాదివాస్ కార్యక్రమం నిర్వహించగా, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 13 పిర్యాదులు ఎస్పి స్వీకరించారు. ఆ తరువాత బాధితుల సమస్యలు విన్న ఎస్పి సంబంధిత పోలీసు స్టేషన్లకు బదలాయించారు.
పాలకుల దుష్ప్రచారాలను నిలదీయాలి!
సోషల్ మీడియాలో నిత్యం ప్రధాని నరేంద్ర మోడీ గురించి గొప్పలు బహుళ ప్రచారంలో ఉన్నాయి. ఆయన తుమ్మినా దగ్గినా అదో విజయంగా ప్రచారం సాగుతోంది. ఆయన అనేక విజయాలు సాధించినట్లు చెబుతున్నారు.
నిస్వార్థ యోధుడు..గోపాలకృష్ణ గోఖలే!
దేశం కోసం ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా ఉద్యమాలకి ఊపిరి పోసిన ఎందరో సమరయోధుల్లో గోపాల కృష్ణ గోఖలే ఒకరు.
టిటిడి ఇవోకు ఘనంగా వీడ్కోలు
19నెలలపాటు ఇవోగా సేవలు ఇక సిఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలు
మండుటెండలకు కూరగాయల ధరలు పైపైకి
అమాంతంగా పెరిగిన టమాటా తదితర ధరలు భూర్జ జలాలు అడుగంటడంతో తగ్గిన దిగుబడులు
విజయవాడలో కానరాని పచ్చని చెట్లు
వేసవి తాపం నుంచి ప్రధానంగా జనాన్ని కాపాడేది.. కాస్త నీడ మాత్రమే. విజయవాడలోని బందరు, ఏలూరు ప్రధాన రోడ్లు, జాతీయ రహదారి పక్కన ఎక్కడా ఒక్క చలువపందిరి వేసింది లేదు.
రాజకీయ టూరిస్టులు వస్తూ పోతుంటారు
రాహులకు వడ్లు..ఎడ్లూ తెలియవు రాసిచ్చిన ప్రసంగం చదివిపోయారు ఎవరి గురించి ఆందోళన చెందొద్దు కెసిఆర్ పథకాలు చెబితే చాలు కాంగ్రెస్ హామిలు వారి రాష్ట్రాల్లో అమలు చేయాలి వరంగల్ లో కిటెక్స్ టెక్స్ టైల్ కు శంకుస్థాపనలో కేటిఆర్
నేడు బస్సుల్లో తల్లులకు ఉచిత ప్రయాణం
మాతృదినోత్సవం సందర్భంగా 8న ఐదేళ్ల లోపు పిల్లలతో కలిసి ప్రయాణించే తల్లులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ తెలిపారు.
అల్లూరికి నివాళి
విశాఖ ఆర్కే బీచ్ రోడ్ లో అల్లూరి విగ్రహానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... అల్లూరి 125వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నా మని తెలిపారు.
గేట్ పడితే అంతే సంగతి
40 ఏళ్లుగా ఇదే గతి స్వరాష్ట్రంలో కూడా తీరని స్వప్నం హామీలకే పరిమితమైన నేతలు కొనసాగుతున్న కాలనీ వాసులు వెతలు
అత్యాచార ఘటనలో దోషులను వదలబోం
విజయవాడ, విశాఖ, గుంటూరులలో ఇటీవల జరిగిన అత్యాచారాల ఘటనలపై సిఎం జగన్ స్పందించారు.
మొక్కలు నాటేందుకు యాక్షన్ ప్లాన్
హరిత హారం కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ కోరారు.
రైతులను మోసం చేస్తున్న టీఆర్ఎస్, బీజేపీ
టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రైతులను మోసం చేస్తున్న తీరును వరంగల్ సభలో ఎండుగడుతామని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
స్తంభాద్రి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభం
ఖమ్మం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ నందు ఎగ్జిబిషన్ నిర్వాహకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్తంభాద్రి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ హాజరై ప్రారంభించారు.
సాధారణ ప్రసవాలనే ప్రోత్సాహించాలి
సిజేరియన్లతో తల్లీబిడ్డలకు క్షేమం కాదు ప్రోత్సాహక బహుమతి ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రుల్లో త్వరలో సిసి కెమెరాల ఏర్పాటు జగిత్యాలలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి హరీష్
కేంద్రం ప్రకటించిన 2కోట్ల ఉద్యోగాలు ఏవీ
పెట్రో,వంట గ్యాస్ ధరలతో నడ్డి విరిచారు నిజామాబాదు అర్వింద్ చేసిందేమీ లేదు రాహుల్ వరంగల్‌కు వచ్చి చేసేదదేమి లేదు ఎన్నికల ముందు తెలంగాణ టూరిస్ట్ స్పాట్ గా మారింది మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత