CATEGORIES
Kategorien
బంగ్లాదేశ్లో మళ్లీ నిరసనలు
అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన ఆందోళనకారులు
ఇచ్చిన మాట కోసం శ్రీరాములును ఎమ్మెల్యే చేశా
• బళ్లారిలో బీజేపీ కార్యకర్తల సమావేశం సండూరు ఉప ఎన్నికల్లో పోటీపై కసరత్తు
అమెరికాలో ముందస్తు ఎన్నికలు
ఓట్లు వేసిన 2.1 కోట్ల మంది ప్రజలు
ప్రభుత్వ ఆలోచనలు ప్రజలలోకి తీసుకెళ్లాలి
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ గా నియమితులైన టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి కాల్వ సుజాతను గ్రేటర్ హైదరాబాద్ మాజీ ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి దినేష్ కుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గంధం రాజు, మేడ్చల్ మల్కాజిరి జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి పెండ్రు రామారెడ్డి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఎన్నికల హామీల అమలుకు కట్టుబడి ఉన్న సీఎం చంద్రబాబు
త్వరలో చేనేత సహకార సంఘ ఎన్నికలు నిర్వహించ నున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత వెల్లడించారు. దీనిలో భాగంగా నూతన సహకార సంఘాలను ఏర్పాటు చేయడంతో పాటు నిద్రాణస్థితిలో ఉన్న సంఘాలను బలోపేతం చేయాలని మంత్రి ఆదేశించారు.
అమరావతి డ్రోన్ సమ్మిట్ విజయవంతం
• వ్యాధుల వ్యాప్తిని అరికట్టడానికి చేపట్టాల్సిన తక్షణ, దీర్ఘకాలిక చర్యలపై సూచనలు • విజయనగరం భౌగోళికంగా, పర్యావరణపరంగా ఇటువంటి వ్యాధి వ్యాప్తికి అనుకూలమని వెల్లడి
గుర్లలో డయేరియాకి కలుషిత నీరే కారణం
• వ్యాధుల వ్యాప్తిని అరికట్టడానికి చేపట్టాల్సిన తక్షణ, దీర్ఘకాలిక చర్యలపై సూచనలు • విజయనగరం భౌగోళికంగా, పర్యావరణపరంగా ఇటువంటి వ్యాధి వ్యాప్తికి అనుకూలమని వెల్లడి
బాలిక కుటుంబాన్ని పరామర్శించిన సీఎం చంద్రబాబు
కడప జిల్లా, బద్వేల్ లో యువకుడి దుర్మార్గానికి బాలిక ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ లో మాట్లాడి పరామర్శించారు.
ఏపీలో విద్యార్థులకు లోకేష్ శుభవార్త
• ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదలకు చర్యలు • ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్న లోకేష్
తల్లి, చెల్లికి ఆస్తులు ఇచ్చేందుకు...ససేమీరా
• ఆంధ్రప్రదేశ్లో సర్వత్రా వైయస్ జగన్ ఆస్తులు చర్చే • మాటిచ్చి తప్పిన జగన్కు ప్రజల్లో చిన్న చూపు
బంగాళాఖాతంలో 'దానా' తుపాన్
గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలులు
తైవాన్ను కవ్విస్తున్న చైనా
సరిహద్దుల్లో ఫైర్ డ్రిల్ తో ఉద్రిక్తత
మళ్లీ 30 విమానాలకు బాంబు బెదిరింపు
ఇండిగో విమానాలు మిడిల్ ఈస్ట్ దేశాలకు మళ్లింపు
వక్స్ బిల్లుపై జేపీసీ సమావేశంలో రచ్చ
• టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ అత్యుత్సాహం..అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించిన ఎంపీ • బీజేపీ ఎంపీపై బాటిల్ విసిరిన కల్యాణ్ బెనర్జీ • సస్పెండ్ చేసిన జేపీసీ ఛైర్మన్
బ్రిటన్ లో రాజకీయ శరణార్థిగా సింగపూర్ రూపకర్త కుమారుడు లీ సీన్ యాంగ్
సింగపూర్ రూపకర్త కుమారుడు లీ సీన్ యాంగ్ చేశారు.కీలక వ్యాఖ్యలు ప్రస్తుతం తాను బ్రిటన్లో రాజకీయ శరణార్థిగా ఉన్నానని అన్నారు.
ట్రంప్ గెలిస్తే.. ఉక్రెయిన్ నాశనం
పుతిన్ కీవ్ లో కూర్చుంటారు: కమలా హారిస్
రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
పలు జిల్లాల్లో ఉరుములు, మెరువులతో కూడిన వర్షం కురిసే అవకాశంగంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఖమ్మం, నల్గొండ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం తెలంగాణలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
దీపావళి సందర్భంగా ప్రత్యేక రైళ్లు
దీపావళి, ఛత్ పండుగలను పురస్కరించుకొని ప్రయాణీకుల సౌకర్యార్ధం 804 ప్రత్యేక రైళ్లు
సీఎం రేవంత్ రెడ్డికి 5 జీవో 317 సబ్ కమిటీ రిపోర్ట్
జీవోపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ నివే దికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేయడం పట్ల జీవో 317 బాధిత ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం జేఏసీ కృతజ్ఞతలు తెలిపింది.
తెలంగాణలో మోస్తరు వర్షాలు
• హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
బెంగళూరులో అతి భారీ వర్షం
• చెరువుల్లా మారిన బెంగళూరు వీధులు • నీట మునిగిన ఇళ్లు..కొట్టుకుపోయిన కార్లు, బైకులు
చదువుకుంటామంటే ఫీజులకు కట కట
• ప్రభుత్వ నుంచి తెస్తారు? నిర్లక్ష్యధోరణి నిరసిస్తూ రోడ్డెక్కిన విద్యార్థులు
కేరళకు రేవంత్ రెడ్డి
• వయనాడ్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న ప్రియాంకాగాంధీ • నేడు నామినేషన్ వేయనున్న ప్రియాంక • నామినేషన్ కార్యక్రమానికి హాజరైన రేవంత్ రెడ్డి
నష్టాలలో స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ 930.55 పాయింట్లు, నిఫ్టీ 309 పాయింట్లు చొప్పున నష్టం
భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి
• నీటి వనరులను కాపాడుకోవాలి
త్వరలో కొత్త అసెంబ్లీ భవనం
• అసెంబ్లీ ప్రాంగణంలోకి మూడు నెలల్లో అందుబాటులోకి రానున్న కౌన్సిల్ భవనం
ఈ ఖరీఫు రైతు భరోసా లేనట్టే..!
కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు ఆగ్రహం
త్వరలో రైతు భరోసా అమలు
తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం నివేదిక వచ్చిన తర్వాత రాబోయే సీజన్ నుంచి రైతుభరోసా పథకం అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
66 మందితో బీజేపీ తొలి జాబితా విడుదల
సరైకెల్లా నుంచి చంపై సోరెన్ పోటీ
జాతీయ సమైక్యతను అవమానించిన గవర్నర్
•ఉద్దేశపూర్వకంగానే ద్రవిడ ఉచ్చరించలేదు •గవర్నర్ ఆర్ ఎన్ రవిను వెంటనే రీకాల్ చేయండి.