CATEGORIES
Kategorien
కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుంది
• వైసీపీ కార్యకర్తల అక్రమ అరెస్ట్‌లతో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది • మాజీ మంత్రి పేర్ని నాని
ఒలింపిక్స్‌లో ఆమె.. అతడా? వివాదం
ఇంతకూ ఎవరీ బాక్సర్ ఇమానె ఖెలిఫ్
నేను కూడా ఆవేదన అనుభవించా
గతం గుర్తుచేసుకున్న భారత స్ప్రింటర్ ద్యుతి చంద్
ఒలంపిక్స్‌లో...58ఏళ్ల బామ్మ అరంగేట్రం
కల నెరవేర్చుకోవడానికి వయస్సుతో పని లేదని నిరూపించిన బామ్మ
హ్యాట్రిక్‌కు మరొక్క అడుగే..
• 25 మీ. పిస్టల్ పోరులో ఫైనల్‌కు మను బాకర్ మొత్తం 590 పాయింట్లతో టా2లో నిలిచిన మను • పతకం సాధిస్తే ఒలంపిక్ చరిత్రలో సరికొత్త రికార్డు • అందరి దృష్టి శనివారం ఫైనల్ పోరుపైనే
రేవంత్‌కి హరీష్ బహిరంగ లేఖ
పదోన్నతి పొందిన వేలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులతో ముఖాముఖి నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అభినందనలు తెలిపారు.
మోహన్...నేనున్నా...
• ఏం అధైర్య పడొద్దు • ఆరోగ్య పరంగా నేను చూసుకుంటా • పిల్లల చదువు భవిష్యత్‌కి నాది భరోసా
తాడేపల్లిలో జగన్ ఇంటి వద్ద గందరగోళం
వైసీపీ కార్యకర్తలకు చేదు అనుభవం అందరినీ బైటకు గెంటేసిన భద్రతా సిబ్బంది ఎవ్వరినీ కలవకుండానే జగన్ బెంగళూరు పయనం
తిరుమల శ్రీవారికి కాసుల వర్షం
• జులైలో భారీగా హుండీ ఆదాయం • భక్తులకు కోటి 4 లక్షల లడ్డూలను విక్రయం • మొదటి 6 నెలల్లో రూ.670 కోట్లకు చేరిన ఆదాయం
ఎక్సైజ్ శాఖ కొత్త పాలసీ రూపకల్పనపై ఏపీ సర్కార్ కసరత్తు
• వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని నిర్ణయం • ఆ అధ్యయనం కోసం నాలుగు టీంల ఏర్పాటు
సమాజానికి సేవలందించేందుకే ప్రాంప్ట్
మేధావులను గుర్తిస్తాం-సమాజానికి పరిచయం చేస్తాం
మల్లన్న ఆలయంలో అపచారం
• తప్పతాగి విధులకు హాజరైన ఉద్యోగి • పవిత్రతను మంట కలుపుతున్నారంటూ భక్తుల నిరసన
ఒక్కరోజులో 97 శాతం పింఛన్ల పంపిణీతో సంతృప్తి
ఒక్కరోజులో 97 శాతం పింఛన్ల పంపిణీ సంతృప్తిని ఇచ్చిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు.
అమరావతి రైతుల కౌలు మరో ఐదేళ్లు పెంపు
ఏపీ అమరావతి రాజధాని రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.
రైతులకు ఇక పగలు కరెంట్
• సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యతనివ్వాలి • విద్యుత్ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతిలో నిలిచిపోయిన నిర్మాణాలు
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చాక రాజధాని అమరావతి మళ్లీ పట్టాలెక్కుతోంది. రాజధాని అమరావతిలో అసంపూర్తిగా నిలిచిపోయిన నిర్మాణాల సామర్థ్యాన్ని అధ్యయనం చేసేందుకు ఐఐటీ నివుణులు ఏపీకి వచ్చారు.
పులులను సంరక్షణ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయండి
టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు పులుల వేట... స్మగ్లింగ్‌పై కఠినంగా వ్యవహరిస్తాం
గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను నాశనం చేసింది
• రాబోయే మూడు నెలల్లో టిడ్కో ఇళ్లకు మౌళిక వసతుల కల్పనకు ప్రయత్నాలు చేస్తున్నాం
రాజకీయాలకు అతీతంగా అకడమిక్ క్యాలెండర్
• విడుదల చేసిన మంత్రి నారా లోకేష్ • నాయకుల బొమ్మలు, పార్టీల రంగులు లేకుండా రూపకల్పన
రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ 2029 కల్లా గృహాలు
• కేంద్ర పథకాల ఆసరాతో మద్యతరగతి, దిగువ మద్య తరగతి వర్గాలకు, జర్నలిస్టులకు సరసమైన ధరలకే ఇళ్ల నిర్మాణం
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
• ఉదయం ట్రేడింగ్‌లో జీవనకాల గరిష్ఠాలను తాకిన సూచీలు
త్వరలో రాజముద్రతో పాసు పుస్తకాలు
జగన్ బొమ్మల వల్ల రూ.700 కోట్ల వృథా పాస్ పుస్తకాల్లో జగన్ ఫొటో ఎందుకు..? రెవిన్యూ శాఖపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు
ఫలించిన బాబు వ్యూహం
విమర్శలెన్ని వచ్చినా వెనక్కి తగ్గని వైనం
బోనాల సంప్రదాయాన్ని కొనసాగించాలి
తెలంగాణ సాంస్కృ ఎతి సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతి కని బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి అన్నారు.
మైనర్లకూ పెన్షన్ పథకం
తల్లిదండ్రులు తమ పిల్లల కోసం చిన్నప్పటినుంచి పింఛను పథకంలో పెట్టుబడులు పెట్టుకునేందుకు వీలుగా బడ్జెట్లో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు
జనగణన ఈ ఏడాదీ లేనట్లేనా?
దేశంలో జనాభా లెక్కల కార్యక్రమం మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కన్పిస్తోంది.
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ఆచరణతో ముందుకు పోతున్నాం: మంత్రి శ్రీధర్ బాబు
రాష్ట్ర ప్రయోజనాలు, హక్కులను కాపాడుకోవడంలో కేం తెలిపారు.రాజకీయ కోణంలో రాష్ట్రానికి అన్యాయం చేయొద్దని కోరారు.
శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్‌తో ఉచిత హాలిడే టిక్కెట్లు
ఈ జూలై మరియు ఆగస్టులో శ్రీలంక టూర్ 2024 కోసం వెళ్లే భారత క్రికెట్ జట్టు అభిమానులకు ఆన్లైన్ ద్వారా చేసుకునే టిక్కెట్ బుకింగ్‌లతో పాటుగా క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా నమోదు చేసుకునే అభిమానులకు ఉచిత హాలిడే ప్యాకేజీని గెలుచుకునే అవకాశాన్ని అందిస్తున్నట్లు శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది.
స్పీకర్ నూతన ఒరవడి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు.
సీఎం ఆలోచనలకు అనుగుణంగా బడ్జెట్లో నిధులు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా కేంద్రం అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయించిందని, ఇది ఎంతో శుభ పరిణామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు,గౄఎహనిర్మాణ శాఖాత్యులు కొలుసు పార్ధసారధి అన్నారు.