![పడవ ప్రమాదం పడవ ప్రమాదం](https://cdn.magzter.com/1558607368/1734545364/articles/otNkQbaq41734573099584/1734573228108.jpg)
ముంబై, 18 డిసెంబర్ (ఆదాబ్ హైదరాబాద్): మహారాష్ట్రలో పడవ ప్రమాదం జరిగింది. ముంబ్కె తీరంలో వెళ్తున్న ఓ ఫెర్రీ నౌకను.. సముద్రంలో వెళ్తున్న ఓ స్పీడ్ బోట్ అతివేగంతో వచ్చి ఢీకొంది.ఈ ఘటనలో ఫెర్రీ నౌక మునిగిపోయింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు పెరిగింది.ప్రమాద సమయంలో పడవలో మొత్తం 114 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో 101 మంది నేవీ, కోస్ట్ గార్డు సిబ్బంది రక్షించారు. మరణించిన 13 మందిలో 10 మంది పౌరులు, ముగ్గురు నేవీ అధికారులు ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం 3.55 గంటలకు ముంబై సమీపంలోని బుచర్ ఐలాండ్ దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Diese Geschichte stammt aus der 19-12-2024-Ausgabe von AADAB HYDERABAD.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der 19-12-2024-Ausgabe von AADAB HYDERABAD.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
![వివాదస్పదంగా మారిన యశస్వి జైస్వాల్ వికెట్ వివాదస్పదంగా మారిన యశస్వి జైస్వాల్ వికెట్](https://reseuro.magzter.com/100x125/articles/19498/1945420/ZWcZ5n_eo1735610092917/1735610145636.jpg)
వివాదస్పదంగా మారిన యశస్వి జైస్వాల్ వికెట్
- స్నికో మీటర్పై నమోదుకాని ఎటువంటి శబ్దం..
![బీమా ఆవిష్కరణలో నాయకత్వం వహిస్తున్న బీమా “టెకాడె” బీమా ఆవిష్కరణలో నాయకత్వం వహిస్తున్న బీమా “టెకాడె”](https://reseuro.magzter.com/100x125/articles/19498/1945420/K_eB4GnIp1735610032917/1735610093146.jpg)
బీమా ఆవిష్కరణలో నాయకత్వం వహిస్తున్న బీమా “టెకాడె”
2025 రాబోతున్న తరుణంలో, బీమా పరిశ్రమ ఒక పరివర్తనాత్మక కూడలి వద్ద నిలిచింది.
![చరిత్రలో నేడు చరిత్రలో నేడు](https://reseuro.magzter.com/100x125/articles/19498/1945420/fIeRpG4TX1735609856071/1735609938619.jpg)
చరిత్రలో నేడు
డిసెంబర్ 31 2024
![తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలకు సానుకూలంగా స్పందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలకు సానుకూలంగా స్పందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం](https://reseuro.magzter.com/100x125/articles/19498/1945420/tvTPZa0da1735609767221/1735609835529.jpg)
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలకు సానుకూలంగా స్పందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
గత సంప్రదాయం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి, శాసనసభ్యులు ఇచ్చే విజ్ఞాపన ఉత్తరాలపై తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి, ఆర్జిత సేవలకు అవకాశం కల్పించాలన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వినతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
![ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యాలు సరికాదు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యాలు సరికాదు](https://reseuro.magzter.com/100x125/articles/19498/1945420/3hZQ0B02c1735609546358/1735609747367.jpg)
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యాలు సరికాదు
• చాలామంది హీరోలకు అభిమానుల విలువ తెలియదు • డబ్బులే ప్రధాన లక్ష్యంగా సినిమాలు చేస్తున్నారు
![మాజీ ప్రధాని మృతిపై రాజకీయాలు సరికాదు మాజీ ప్రధాని మృతిపై రాజకీయాలు సరికాదు](https://reseuro.magzter.com/100x125/articles/19498/1945420/JImrmvneE1735608115901/1735608300894.jpg)
మాజీ ప్రధాని మృతిపై రాజకీయాలు సరికాదు
మన్మోహన్ మరణం తీరని లోటు
![కిక్కే కిక్కు కిక్కే కిక్కు](https://reseuro.magzter.com/100x125/articles/19498/1945420/aSeKCqL9j1735607976877/1735608115522.jpg)
కిక్కే కిక్కు
• 31 వేడుకలకు సర్వం సిద్ధం • భాగ్యనగర వాసులకు బంపర్ ఆఫర్
![తెలంగాణలో 10మంది ఐపీఎస్ ల బదిలీ తెలంగాణలో 10మంది ఐపీఎస్ ల బదిలీ](https://reseuro.magzter.com/100x125/articles/19498/1945420/hgvuFJ2U_1735607890405/1735607977672.jpg)
తెలంగాణలో 10మంది ఐపీఎస్ ల బదిలీ
• 2021, 2022 బ్యాచ్లకు చెందిన ఆఫీసర్లకు స్థాన చలనం • భువనగిరి ఏఎస్పీగా కంకణాల రాహుల్ రెడ్డి..,
![దేవుడి భూమి రాక్షసుల పాలు.. దేవుడి భూమి రాక్షసుల పాలు..](https://reseuro.magzter.com/100x125/articles/19498/1945420/ZjVbml5uh1735607552350/1735607890371.jpg)
దేవుడి భూమి రాక్షసుల పాలు..
సుమారు రూ.400 కోట్ల విలువ గల దేవుడిమాన్యం ఆక్రమించిన అక్రమార్కలు రాజేంద్రనగర్, అత్తాపూర్ లో నాలుగున్నర ఎకరాల భూమి మాయం
![అన్నదాతలతో చర్చలకు ఓకే అన్నదాతలతో చర్చలకు ఓకే](https://reseuro.magzter.com/100x125/articles/19498/1945420/Gl1wJx4X_1735607392869/1735607552313.jpg)
అన్నదాతలతో చర్చలకు ఓకే
• జనవరి 3న రైతులతో కేంద్రం చర్చలు • సుప్రీం కోర్టు కమిటీ అన్నదాతలతో సమావేశం