విదేశాలలో చదవడం అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. పైగా లక్షలలో ఫీజ్ ఉంటుంది. మరి ఫీజు లేకుండా చదవగలగడం నమ్మలేరు కదా! ఔను జర్మనీలో చదవడానికి ఫీజ్ వసూలు చేయరు నిజం, నమ్మండి మరి.
గత సంవత్సరం.లెక్కల ప్రకారం సుమారు యాభైవేల మంది మన విద్యార్థులు చదవడం కోసం జర్మనీ వెళ్లారు. ఎక్కువగా నర్సింగ్ చదువుల కోసం వెళ్లారు. పదహారు రాష్ట్రాల కలయిక ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ. ప్రపంచయుద్ధాన్ని ముందుండి నడిపింది. సాంకేతికపరంగా ఎంతో ఎదిగి ఐరోపాలోనే శక్తివంతమైన దేశంగా మారింది జర్మనీ. అందుకే మన దేశం నుండి విద్యార్థులు చదవడానికి, ఉద్యోగం కోసం జర్మనీకి వెళ్తున్నారు.యూరోపియన్ యూనియన్ లో భాగం అయిన జర్మనీ జనాభాపరంగా, ఆర్థికంగా మొదటిస్థానంలో ఉంది. ఇక్కడ కరెన్సీ యూరో. రాజధాని బెర్లిన్ పెద్ద నగరం కూడా. డ్రెస్డెన్, లీష్టిగ్, మునిచ్, హంబర్గ్, ఫ్రాంక్ఫర్ట్, కొలోన్, డస్సెల్డోర్స్, స్టాట్గార్త్, నూరేన్బర్గ్ ఇతర ప్రధాన నగరాలు జర్మనీలో ఉన్నాయి.
Diese Geschichte stammt aus der July 16, 2023-Ausgabe von Vaartha-Sunday Magazine.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der July 16, 2023-Ausgabe von Vaartha-Sunday Magazine.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ఫోటో ఫీచర్
జలపాతాలను కింది నుంచి చూసి ఆనందించడం సర్వసాధారణం.
ఈ వారం కార్ట్యూన్స్
ఈ వారం కార్ట్యూన్స్
కళ్యాణ క్షేత్రం 'వల్లిమలై'
ఆది దంపతుల ప్రియపుత్రుడు సుబ్రహ్మణ్యస్వామి తమిళనాడులో ఎక్కువగా కనిపిస్తాయి.
ముగురు దొంగలు
అతను ధనవంతుడు. ఒకసారి ఓ అడవి మార్గంలో పోతున్నాడు.
సాహితీశరథి దాశరథి
సాహిత్యం
చిన్నవయసులోనే సక్సెస్ బిజినెస్
చిన్నవయసులోనే పలు బిజినెస్ అవార్డులను పొందాడు.
వెట్టిచాకిరీ నుంచి విముక్తి
ఆమె ఒక సాధారణ కూలీ పనిచేసుకునే మహిళ. అయితే నేం 'ఆలసు అనేకులను వెట్టిచాకిరీ నుంచి విముక్తిలుగా చేశారు.
నవభారత నిర్మాతలం
నవభారత నిర్మాతలం
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
అపరిమితమైన కోరికలు
గోపయ్యకు చాలా పడవలు ఉండేవి. ఆ వూరి నుండి ఎటువంటి ఎగుమతులు, దిగుమతులు జరగాలన్నా గోపయ్య పడవలే ఆధారం.