మలుపు తిప్పే భయం మంచిదే
Vaartha-Sunday Magazine|August 20, 2023
చదువుకునే విద్యార్థులకు పరీక్షలంటే భయం. ఇంటర్వ్యూలో కూర్చున్న నిరుద్యోగికి ఉద్యోగంలో సెలక్ట్ అవుతానా, లేదా? అనే టెన్షన్, భయం వెంటాడుతుంది.
- దాసరి శివకుమారి
మలుపు తిప్పే భయం మంచిదే

చదువుకునే విద్యార్థులకు పరీక్షలంటే భయం. ఇంటర్వ్యూలో కూర్చున్న నిరుద్యోగికి ఉద్యోగంలో సెలక్ట్ అవుతానా, లేదా? అనే టెన్షన్, భయం వెంటాడుతుంది. పిల్లలు క్షేమంగా ఇంటికి చేరుకునేంతవరకు తల్లిదండ్రుల్లో టెన్షన్, భయం. టార్గెట్ పూర్తి చేయకపోతే ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో భయం.. ఇలా ప్రతి ఒక ఏదో ఒక సందర్భంలో భయానికి గురవుతూనే ఉంటారు. అయితే కొన్ని భయాలు కెరీర్ను మలుపుతిప్పితే, మరికొన్ని భయాలు వైఫల్యాలను చవి చూసేవిగా మిగిలిపో తుంటాయి. కాబట్టి భయం అనేది ఉండటం మంచిదే కానీ, అది అన్నీ వేళలా మంచిది కాదు. ఇలాంటి భయాల మంచిచెడుల గురించి గమనిద్దాం.

ప్రతి మనిషిలో అన్ని కోణాలూ వుంటాయి. కొన్ని గుణాలూ ఉంటాయి. ఉదాహరణకు భయం, కోపం, శాంతం, కరుణ వగైరా. మనిషికి భయం వుండాలి. కాని అది మోతాదుకు మించి వుండకూడదు. మనిషికే కాదు పశుపక్షులకు కూడా భయం అనేది కాస్తో కూస్తో వుండాలి. రౌతు మెత్తనైతే గుఱ్ఱం మూడుకాళ్లమీద నడుస్తుందన్న సామెత వుండనే వున్నది.కాబట్టి పశువులకు కూడా దెబ్బ భయం వుండాలి. మొరిగే కుక్కలు కూడా కర్రచూపిస్తే వెనక్కు తిరిగి పారిపోతాయి.అవి మొరిగినపుడు మనం భయపడి పరుగెత్తితే అవి మనల్ని వెంటబడి తరుముతాయి. అలా అని నిర్భయంగా ఊరుకుని కరిపించుకోకుండా జాగ్రత్త పడాలి. చదువుకునే పిల్లల విషయానికొస్తే పరీక్షలొచ్చినప్పుడు భయపడి జ్వరం తెచ్చుకునే పిల్లలుంటారు. అలాంటపప్పుడు పెద్దవారు కలగజేసుకోవాలి.'ఈ పరీక్షలు ఎప్పుడూ, వస్తూనే వుంటాయి. నువ్వు బాగా చదువుతావు కాబట్టి పరీక్షలు కూడా బాగా రాస్తావు. వాటికి నువ్వు భయపడేదేమిటి? చూడు నీకు ఎంత మంచి మార్కు లొస్తామో' అని చెప్పి భయం పోగొట్టాలి. మరికొంతమంది పిల్లలు పరీక్షలొచ్చినా ఏమాత్రం భయం లేకుండా నిర్లక్ష్యంగా వుంటారు. అప్పుడూ పెద్దవారే కలగజేసుకోవాలి. పరీక్షలొ స్తుంటే ఏమాత్రం భయం లేదేమిటి? ఈ పరీక్షలన్నింటిలో మంచిమార్కులొస్తే వీటన్నింటిని చూసే నీకు ఫైనల్గా గ్రేడ్ ఇస్తారు. కాబట్టి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చదవాలి' అని చెప్పి భయపెట్టాలి.

Diese Geschichte stammt aus der August 20, 2023-Ausgabe von Vaartha-Sunday Magazine.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der August 20, 2023-Ausgabe von Vaartha-Sunday Magazine.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS VAARTHA-SUNDAY MAGAZINEAlle anzeigen
అరచేతిలో 'డిజిటల్ ట్విన్'
Vaartha-Sunday Magazine

అరచేతిలో 'డిజిటల్ ట్విన్'

అర్ధరాత్రి ఆ నగరం నడిబొడ్డున ఓ అగ్ని ప్రమాదం జరిగింది. పైరన్ సిబ్బంది బయల్దేరారు.

time-read
2 Minuten  |
October 27, 2024
రాళ్ల నుంచి రాకెట్ వరకు.
Vaartha-Sunday Magazine

రాళ్ల నుంచి రాకెట్ వరకు.

అతని పేరు ఆనంద్. ఊరు చెన్నైలోని కేళంబాక్కం. రాకెట్లను చేయడంలో దిట్ట. నిరుపేద స్థితి రాళ్ళను నుంచి ఉన్నతస్థాయికి చేరుకున్న ఆనంద్..

time-read
2 Minuten  |
October 27, 2024
నువ్వా.. నేనా!
Vaartha-Sunday Magazine

నువ్వా.. నేనా!

అమెరికాలో హోరాహోరీ

time-read
6 Minuten  |
October 27, 2024
'సంఘీ భావం
Vaartha-Sunday Magazine

'సంఘీ భావం

మూసీ ప్రక్షాళన సమర్థనీయమే.. కానీ

time-read
2 Minuten  |
October 27, 2024
సోషల్ మీడియాతో కొత్త భాషాపదాలు
Vaartha-Sunday Magazine

సోషల్ మీడియాతో కొత్త భాషాపదాలు

విస్తృత అంతర్జాల వాడకం, సామాజిక మాద్యమాల్లో సదా నెటిజన్లు నివసించడం అలవాటు లేదా దురలవాటుగా మారిన ప్రత్యేక డిజిటల్ యుగం కొనసాగుతున్న అకాలమిది.

time-read
2 Minuten  |
October 27, 2024
తాజా వార్తలు
Vaartha-Sunday Magazine

తాజా వార్తలు

తక్కువ హోంవర్క్ ఉండాలి

time-read
1 min  |
October 27, 2024
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' డిసెంబరులో విడుదల!
Vaartha-Sunday Magazine

'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' డిసెంబరులో విడుదల!

బుల్లితెర హీరో ప్రదీప్ తన రెండో ప్రయత్నంగా మరో చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు

time-read
1 min  |
October 27, 2024
అనిల్ కుమార్ దర్శకత్వంలో అఖిల్?
Vaartha-Sunday Magazine

అనిల్ కుమార్ దర్శకత్వంలో అఖిల్?

యూవీ క్రియేషన్స్ లో అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో అఖిల్ ఓ సినిమా చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.

time-read
1 min  |
October 27, 2024
మన ఆహారం శ్రేష్టమైనదేనా?
Vaartha-Sunday Magazine

మన ఆహారం శ్రేష్టమైనదేనా?

భారతీయ ఆహారం ప్రపంచంలోనే అతి పురాతనమైన, సాంస్కృతికంగా సమృద్ధిగా ఉన్న వంటకాలలో ఒకటి.భారతీయ వంటకాల వైవిధ్యం, ఆరోగ్యకరమైన పదార్థాల వినియోగం, సాంప్రదాయ పద్ధతులు భారతీయులను మాత్రమేకాక, ఇతర దేశాల ప్రజలను కూడా ఆకర్షిస్తాయి

time-read
1 min  |
October 06, 2024
బాలగేయం
Vaartha-Sunday Magazine

బాలగేయం

బాల సాహిత్య

time-read
1 min  |
October 06, 2024