మేషం
వృత్తి రంగాల్లో వున్నవారికి బాగుంటుంది.విద్యార్థులకు పరీక్షల్లో విజయం లభిస్తుంది.భాగస్వామ్య వ్యాపారులు సామరస్యంతో విడిపోతారు.వారాంతంలో రుణాలు చేయాల్సి వస్తుంది. సంయమనంతో వ్యవహరించడం అన్ని విధాలా మంచిది. ఉద్యోగంలో పని వత్తిడి. ఆరోగ్య సలహాలు, సూచనలు పాటించడం మంచిది.
వృషభం
విందు వినోదాల్లో పాల్గొంటారు. విద్యార్థులు అధిక శ్రమ చేయాల్సి వస్తుంది. ఆరోగ్య సమస్యలు తీరి ఊరట పొందుతారు. సామాజిక సంఘర్షణకు లోనవుతారు.దూర ప్రాంత ప్రయాణ సూచనలున్నాయి. ముఖ్యమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహన యోగం. బంధు, మిత్రులను కలుసుకుంటారు. కుటుంబంలో ఐకమత్యం ఏర్పడుతుంది.
మిథునం
ఆరోగ్య సమస్యలుంటాయి. క్రయ విక్రయాలు సామాన్యం. శుభ కార్యాల్లో పాల్గొంటారు. దేశాంతర ప్రయాణం చేస్తారు. ముఖ్యమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని వ్యవహారాల్లో మీదే పై చేయిగా ఉంటుంది. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలు చేసేవారికి ఉన్నత పదవులు లభించే సూచనలు అధికంగా ఉన్నాయి.
కర్కాటకం
అకారణంగా ఆందోళన చెందుతారు. బంధు, మిత్రు లతో మనస్పర్థలకు అవకాశం. వృత్తి వ్యాపారులకు ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఇతరులకు ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉంటుంది. కుటుంబ పేరు ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి.ఉద్యోగులకు సంతృప్తికరంగా ఉంటుంది. అన్ని వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్య సలహాలు పాటించండి.
సింహం
దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అదనపు ఆదాయ మార్గాలకై అన్వేషిస్తారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల వత్తిడి ఉంటుంది. క్రయ విక్రయాలు సామాన్యంగా ఉంటాయి. వాహన యోగం. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. వృధా కాలక్షేపం చేయడం ఏమాత్రం మంచిది కాదు. శుభ వార్తలు వింటారు.
కన్య
Diese Geschichte stammt aus der August 27, 2023-Ausgabe von Vaartha-Sunday Magazine.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der August 27, 2023-Ausgabe von Vaartha-Sunday Magazine.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
అరచేతిలో 'డిజిటల్ ట్విన్'
అర్ధరాత్రి ఆ నగరం నడిబొడ్డున ఓ అగ్ని ప్రమాదం జరిగింది. పైరన్ సిబ్బంది బయల్దేరారు.
రాళ్ల నుంచి రాకెట్ వరకు.
అతని పేరు ఆనంద్. ఊరు చెన్నైలోని కేళంబాక్కం. రాకెట్లను చేయడంలో దిట్ట. నిరుపేద స్థితి రాళ్ళను నుంచి ఉన్నతస్థాయికి చేరుకున్న ఆనంద్..
నువ్వా.. నేనా!
అమెరికాలో హోరాహోరీ
'సంఘీ భావం
మూసీ ప్రక్షాళన సమర్థనీయమే.. కానీ
సోషల్ మీడియాతో కొత్త భాషాపదాలు
విస్తృత అంతర్జాల వాడకం, సామాజిక మాద్యమాల్లో సదా నెటిజన్లు నివసించడం అలవాటు లేదా దురలవాటుగా మారిన ప్రత్యేక డిజిటల్ యుగం కొనసాగుతున్న అకాలమిది.
తాజా వార్తలు
తక్కువ హోంవర్క్ ఉండాలి
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' డిసెంబరులో విడుదల!
బుల్లితెర హీరో ప్రదీప్ తన రెండో ప్రయత్నంగా మరో చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు
అనిల్ కుమార్ దర్శకత్వంలో అఖిల్?
యూవీ క్రియేషన్స్ లో అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో అఖిల్ ఓ సినిమా చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.
మన ఆహారం శ్రేష్టమైనదేనా?
భారతీయ ఆహారం ప్రపంచంలోనే అతి పురాతనమైన, సాంస్కృతికంగా సమృద్ధిగా ఉన్న వంటకాలలో ఒకటి.భారతీయ వంటకాల వైవిధ్యం, ఆరోగ్యకరమైన పదార్థాల వినియోగం, సాంప్రదాయ పద్ధతులు భారతీయులను మాత్రమేకాక, ఇతర దేశాల ప్రజలను కూడా ఆకర్షిస్తాయి
బాలగేయం
బాల సాహిత్య