కొత్త ఆశయాలతో...
Vaartha-Sunday Magazine|January 07, 2024
కొత్త వత్సరాన నూతన ప్రణాళి కలు, లక్ష్యాలను సిద్ధం చేసుకునే అవకాశం.
డాక్టర్ దేవులపల్లి పద్మజ
కొత్త ఆశయాలతో...

ప్రస్తుతం మనం అను సరిస్తున్న కాలమానపట్టిక గ్రగేరి యన్ కాల నిర్ణయపట్టిక. నిర్ధిష్ట మైన ప్రమాణం లేని పట్టికను సవ రించి క్రీ.శ.1582లో పోప్ గ్రగేరి యన్ రూపొంచిన ఈ కేలండర్ ప్రకారం ప్రపంచమంతా అను స రిస్తూ ఆర్థిక సంవత్సర ఆవిర్భావ దినోత్సవం ఘనంగా ప్రపంచ మంతా జరుపుకుంటుంది. 

దేశానికి వెన్నెముక వంటి యువత ఈ వేడుకలను అట్టహాసంగా జరుపుకుంటారు. మిసైల్ మేన్ అబ్దుల్ కలాం యువత నుద్దేశించి..అందరిలా కాకుండా కొత్తగా ఆలోచిం చండి. ఎవ్వరూ నడవని బాటలో నడవండి.. కొత్త విషయాలను కనిపెట్టండి..అసాధ్యం అనుకొంటున్నవి చేధించేందుకు, సమస్యలపై విజయం సాధించేందుకు సాహసించండి... ఈ లక్షణాలను అలవరచుకునే దిశగా కదలండి, నవ వత్సరాన ఆన వేసుకో. నిన్ను నువ్వు మార్చుకుని సమాజాన్ని మార్చుకో, నవయుగం కోసం సంకల్పం.చేసుకో. నీ గమ్యం తెలుసుకొని, లక్ష్యం సాధించుకున్న, విజయం నీ వెంటే నడిచి నీకు బానిసగును.

కొత్త సంవత్సరం వస్తోందంటే కాలగమనంలో మరొక సంవత్సరం వెనక్కి పోయినట్టే.యువత గతం, వర్తమానం కంటే భవిష్యత్పై అనంతమైన ఆశలు పెట్టుకుని లక్ష్యాన్ని గమ్యం చేరుకోవాలి.డిసెంబరు నెల చివరిరోజున స్నేహితులతో కలిసి గడిపే క్షణాలకోసం ఎదురు చూడడం కాదు. రేపటి కొత్త వత్సరాల చేయబోయే ప్రయోజనకర కార్యక్రమాలను ప్రణాళిక వేసుకుంటూ గత సంవత్సర  వైఫల్యాలను అధిగమించే ప్రయత్నం చేయాలి. యువత స్త్రీ, పురుషులు ఇరువర్గాల వారు ఈ 21 శతాబ్దంలో సమానంగా వ్యసనాలను ప్రోత్సహించుకుంటూ పబ్ల వెంట, బార్లవెంట కాలక్షేపం చేస్తూ తల్లిదండ్రులను క్షోభకు గురిచేస్తూ, అదే నాగరికత అనుకుంటున్నారు. ఉన్నత విద్య నేర్వడమే కాదు.ఆస్థాయి సంస్కారం, బాధ్యత కూడా తెలుసుకోవాలి.భారతదేశ జనాభాలో 70శాతం యువత ఉండడం విశేషం.

Diese Geschichte stammt aus der January 07, 2024-Ausgabe von Vaartha-Sunday Magazine.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der January 07, 2024-Ausgabe von Vaartha-Sunday Magazine.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS VAARTHA-SUNDAY MAGAZINEAlle anzeigen
తాజా వార్తలు
Vaartha-Sunday Magazine

తాజా వార్తలు

సంతానలేమికి కారణాలు

time-read
1 min  |
October 06, 2024
విశ్వక్సేన్ జోడీగా ప్రియాంక మోహన్ ?
Vaartha-Sunday Magazine

విశ్వక్సేన్ జోడీగా ప్రియాంక మోహన్ ?

విశ్వక్సేన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే 'మెకానిక్ రాకీ' సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్న ఈ యంగ్ హీరో ఆ తరువాత కూడా పలు ఆసక్తికర చిత్రాలను లైన్లో పెట్టాడు.

time-read
1 min  |
October 06, 2024
సంక్రాంతికి మజాకా' విడుదల!
Vaartha-Sunday Magazine

సంక్రాంతికి మజాకా' విడుదల!

తారాతీరం

time-read
1 min  |
October 06, 2024
విశ్వక్సేన్ జోడీగా ప్రియాంక మోహన్
Vaartha-Sunday Magazine

విశ్వక్సేన్ జోడీగా ప్రియాంక మోహన్

విశ్వక్సేన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే 'మెకానిక్ రాకీ' సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్న ఈ యంగ్ హీరో ఆ తరువాత కూడా పలు ఆసక్తికర చిత్రాలను లైన్లో పెట్టాడు.

time-read
1 min  |
October 06, 2024
గాంధీజీపై డాక్యుమెంటరీ
Vaartha-Sunday Magazine

గాంధీజీపై డాక్యుమెంటరీ

జాతిపిత గాంధీజీపై ఆయన రోజుల్లోనే తొలిసారిగా డాక్యుమెంటరీ తీసి చరిత్ర సృష్టించిన ఎ. కె. చెట్టియార్ తమిళంలో యాత్రా సాహిత్యం అనే నూతన సాహిత్య ప్రక్రియకు మార్గదర్శి.

time-read
2 Minuten  |
September 29, 2024
బాలగేయం
Vaartha-Sunday Magazine

బాలగేయం

పండుగ వేళ..

time-read
1 min  |
September 29, 2024
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్

time-read
1 min  |
September 29, 2024
నక్కకు గుణపాఠం
Vaartha-Sunday Magazine

నక్కకు గుణపాఠం

కథ

time-read
1 min  |
September 29, 2024
కొన్ని దేశాల ప్రత్యేకతలు
Vaartha-Sunday Magazine

కొన్ని దేశాల ప్రత్యేకతలు

దోమలు మనుషుల రక్తాన్ని పీల్చి అనారోగ్యాన్ని కలిగించే విషయం అందరికీ తెలిసిందే.

time-read
4 Minuten  |
September 29, 2024
దేశపరిణామాలను వివరించే పుస్తకం
Vaartha-Sunday Magazine

దేశపరిణామాలను వివరించే పుస్తకం

పుస్తక సమీక్ష

time-read
1 min  |
September 29, 2024