ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్.. ఇలా ఎన్నెన్నో సామాజిక మాధ్యమాలు అభిప్రాయాలు పంచుకోవటానికైనా..చుట్టుపక్కల సమాచారాన్ని తెలుసుకోవటానికైనా ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వినోద, విజ్ఞానాల కోసమూ ఎంతోమంది వీటిపైనే ఆధారపడుతున్నారు. అయితే సామాజిక మాధ్యమ ఖాతాల హ్యాకింగ్ ఇటీవల పెరగటం కలకలం సృష్టిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా చాలామంది దీనికి గురవుతున్నారు. సెలబ్రిటీలు, రాజకీయ నేతలకు చెందినవే కాదు.. మామూలు వ్యక్తుల ఖాతాలనూ డేటా బోరులు హ్యాక్ చేస్తున్నారు. దీన్నుంచి ఎలా కాపాడుకోవాలి?
అన్ని పరికరాల్లోంచి సైన్ అవుట్
సామాజిక మాధ్యమ ఖాతాను ఎవరో తమ చేతుల్లోకి తీసుకొని, అసంబద్ధ విషయాలన్నీ పోస్ట్ చేస్తుంటే ఎవరికైనా మనసు కలుక్కుమంటుంది. ఇలాంటి సమయంలో ముందుగా చేయాల్సింది అన్ని పరికరాల్లోనూ ఆ ఖాతా నుంచి సైన్ అవుట్ కావటం. ఆటోమేటిక్ సైన్స్ తో హ్యాక్ చేసేవారి ఆటను దీంతో చాలావరకు కట్టించొచ్చు.పాస్వర్డ్లు అందుబాటులో లేకపోవటం వల్ల హ్యాకర్లు తిరిగి లాగిన్ కాలేరు.
పాస్వర్డ్ మార్చుకోవాలి
సైన్ అవుట్ అయ్యాక ఒక పరికరం ద్వారా ఖాతాలోకి లాగిన్ కావాలి. అకౌంట్ లేదా సెటింగ్స్ పేజీలోకి వెళ్లి పాస్వర్డ్ను మార్చుకోవాలి. హ్యాకర్లు మన పాస్వర్డ్ను దొంగిలించి ఉన్నట్టయితే ఇది కాపాడుతుంది.పాస్వర్డ్ను మార్చుకోవటం వల్ల వాళ్లు తిరిగి ఖాతాలోకి చొరపడటం సాధ్యం కాదు. కొందరు ఒకే పాస్వర్డ్ను ఇతరత్రా చాలా ఖాతాలకూ వాడుతుంటారు. ఒకవేళ ఇలాంటి పని చేస్తున్నట్టయితే ఇతర ఖాతాల సెటింగ్స్ కి విధిగా పాస్వర్డ్ను మార్చుకోవాలి. ఎందుకంటే హ్యాకర్లు దొంగిలించిన పాస్వర్డ్లో ఇతర్రతా ఖాతాలనూ హ్యాక్ చేయటానికి ప్రయత్నించొచ్చు. పాస్వర్డ్ మార్చుకుంటే ఇలాంటి ముప్పును తప్పించుకోవచ్చు. ఈసారి మరింత కఠినమైన పాస్వర్డ్ను నిర్ణయించుకుంటే భద్రంగా ఉండొచ్చు.
Diese Geschichte stammt aus der February 18, 2024-Ausgabe von Vaartha-Sunday Magazine.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der February 18, 2024-Ausgabe von Vaartha-Sunday Magazine.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
'సంఘీ భావం
వివాదాస్పదంలో భూముల స్వాధీనం
పరిపూర్ణ ఆరోగ్యం కోసం..
ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే వ్యక్తి ప్రగతికి పునాది. ఆరోగ్యాన్ని ఖరీదు కట్టలేం.
తాజా వార్తలు
పురుషుల్లో గుండెజబ్బులు
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'కుబేర’
దర్శకుడు శేఖర్ కమ్ముల చిత్రాలకు ప్రేక్షకుల్లో ఓ మంచి గుర్తింపు ఉంది.
తారాతీరం
ప్రత్యేక పాటలో శ్రీలీల
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
మహాక్షేత్రం 'కుబతూర్'
ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.
ఇంటి నిర్మాణ విషయంలో..
వాస్తువార్త
నాయకుడి అర్హతలు
నాయకుడి అర్హతలు